Footaballer Die Hit By Lightning: పిడుగుపాటుతో ఇన్నాళ్లు రైతులు, పశువులు మృతి చెందారనే వార్తలు విన్నారు. తొలిసారి ఓ క్రీడాకారుడు పిడుగుకు బలయ్యాడు. మైదానంలో ఆడుతుండగా పిడుగుపడి మృతి చెందాడు. ఈ విషాద సంఘటనతో క్రీడాకారులు అంతా దిగ్భ్రాంతి చెందారు.
Qatar government: గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొన్న భారతీయులకు అతిపెద్ద ఊరట లభించింది. ఖతార్ ప్రభుత్వం 8 మంది భారతీయులకు క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Imran Khan Pakistan Updates: రాజకీయ సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్థాన్‌లో ఎట్టకేలకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు ముగిశాయి. రసవత్తరంగా జరిగిన ఎన్నికల్లో ఫలితాల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పార్టీకి అత్యధిక స్థానాలు దక్కాయి. ఎవరికీ స్పష్టమైన మెజార్టీ లభించకపోవడంతో మరోసారి అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కానుంది.
US Missouri News: యుఎస్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక తల్లి తన చిన్నారిని తొట్లె అనుకొని మైక్రోఓవెన్ లో పడుకొబెట్టింది. ఆ తర్వాత చాలా సేపు గమనించలేదంట. శుక్రవారం మధ్యాహ్నం మిస్సౌరీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Hungary: లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలిన వ్యక్తికి క్షమాభిక్షపై హంగరీ అధ్యక్షురాలు కటాలిన్ నోవాక్ రాజీనామా చేశారు. ఈ క్రమంలో తన ప్రధాన మంత్రి విక్టర్ ఓర్బన్కు సన్నిహిత మిత్రుడు కటాలిన్ నోవాక్ శనివారం తన రాజీనామాను పంపించారు.
Wildlife Photographer of the Year: వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇటీవల ప్రకటించారు. ఒక స్వీట్ ఫోటో దానిని గెలుచుకుంది. ప్రస్తుతం ఈ ఒక్క ఫోటో ప్రపంచ స్థాయిలో చర్చనీయాంశమైంది. అదేంటో మీరూ చూసేయండి.
America News: ఇండియానాలోని పర్డ్యూ యూనివర్శిటీలో సోమవారం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రకృతి రిజర్వ్‌లో డాక్టరల్ అభ్యర్థి సమీర్ కామత్ అనే విద్యార్థి చనిపోయినట్లు గుర్తించారు. ఈ మేరకు వారెన్ కౌంటీ కరోనర్ కార్యాలయం ఒక ప్రకటనలో ధృవీకరించింది.
Bomb Blast: పాకిస్థాన్ లో భారీ బాంబు పేలుళ్లు సంభవించాయి. ఎన్నికలకు ఒక రోజు ముందు ఈ ఘటన సంభవించడం స్థానికుల్లో తీవ్ర భయాందోళనకు గురిచేసేలా మారింది. ఇదిలా ఉండగా రేపు పాక్ లో ప్రెసిడెంట్ ఎన్నికలు జరగున్నట్లు సమాచారం.
Crime News: చికాగోలు దారుణమైన ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన యువకుడిపై ముగ్గురు దుండగులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. దీంతో భయపడిపోయిన అతగాడు కాపాడండి అంటూ పరుగులు పెట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Pakistan Elections 2024: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. తాజాగా, ఆయన చేసుకున్న వివాహం కూడా ఆయన మెడకు ఉరితాడుగా మారింది. పెళ్లి పూర్తిగా ఇద్దత్ కు వ్యతిరేకంగా జరిగిందని కూడా కోర్టులో రుజువైంది. దీనిపై విచారించిన కోర్టు ఇటీవల శిక్షను కూడా ఖరారు చేసింది.
Medical Miracle: ఫ్లెవెల్లెన్ అనే యువతి 5 సంవత్సరాలుగా కోమాలోనే ఉంది. ఆమె తల్లి పెగ్గి మీన్స్ మాత్రం.. ప్రతిరోజు కూతురుకు సపర్యలు చేసేది. డాక్టర్లు కూడా ఆమెకు మంచి ట్రీట్మెంట్ అందించేవారు. ఏదో ఒకరోజు తన కూతురు తిరిగి మాములు మనిషి అవుతుందని ఆ తల్లి గంపేడాశలు పెట్టుకుంది.
Crime News: 38 ఏళ్ల మహిళ ఇద్దరు 15 ఏళ్ల అబ్బాయిలతో లైంగిక సంబంధం పెట్టుకుంది. తన భర్తపై కోపంతో ఇంట్లో నుంచి బైటకు వచ్చేసింది. అప్పటికే ఆమెకు ఇద్దరుపిల్లలున్నట్లు సమాచారం.
Bob Blackman: దశాబ్దాల పోరాటం.. శతాబ్దాల కల సాకారమవడంతో ప్రపంచవ్యాప్తంగా హిందూవులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంటే బ్రిటీష్ రాజ్యంలో మాత్రం తీవ్ర వివాదాస్పదమవుతోంది. అక్కడి జాతీయ మీడియా వ్యవహరించిన తీరుపై పార్లమెంట్లో లొల్లి లొల్లి అయ్యింది.
Lemon in Auction: నిమ్మకాయ ఆశ్చర్యకరంగా ఏకంగా లక్షల్లో ధర పలకడం మీరెప్పుడైనా గమనించారా? అవును ఇప్పుడు అదే జరిగింది. ఈ నిమ్మకాయ ఎందుకు అంత ప్రత్యేకమైంది తెలుసుకుందాం.
Russia Mascow: కొన్నిరోజులుగా గూఢచార్యం జరుగుతున్నట్లు పోలీసులు నిఘా పెట్టారు. ఈక్రమంలోనే మాస్కోలోని భారత రాయబార కార్యాలయ ఉద్యోగి సత్యేంద్ర సివాల్ ను ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడిని సీక్రెట్ గా ఉంచి విచారణ చేపట్టినట్లు సమాచారం.
అద్దె ఇంట్లో ఉండేవారికి ప్రతి ఏడాది అద్దె పెరగడం తెలిసిందే. కొన్ని చోట్ల రెండేళ్లకోసారి పెరుగుతుంటుంది. కానీ ప్రపంచంలో ఓ ప్రాంతంలో అద్దె ఎప్పటికీ పెరగడం లేదు. అది కూడా దాదాపు 500 ఏళ్ల నుంచి అద్దె పెరగడం లేదు. అదెక్కడ, ఎంత అద్దె చెల్లిస్తున్నారో తెలుసుకుందాం.
Pakistan: ఇప్పటికే పాక్ మాజీ ప్రధాని జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. దేశం రహస్యాలను లీక్ చేసినందుకు 10 సంవత్సరాలు, అతని భార్యతో పాటు ప్రభుత్వ బహుమతులను అక్రమంగా విక్రయించినందుకు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించబడిన విషయం తెలిసిందే.
Zero Income Tax Countries: మనకు తెలిసి భారతదేశంలోని ప్రతి వ్యక్తి ఆదాయపు పన్ను చెల్లించాలి. అది ప్రత్యక్షమో, పరోక్షమో ఏదో విధంగా పన్ను భారం పడుతుంది. ప్రజల నుండి వసూలు చేసే ఆదాయపు పన్ను ఏ దేశ ప్రభుత్వానికి అయినా ముఖ్యమైన ఆదాయ వనరు.
America News: న్యూయార్క్‌లోని ఇండియన్ మిషన్ ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేసింది. శ్రేయాస్ రెడ్డి బెనిగర్ మరణానికి గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. ఈ ఏడాదిలో వెలుగు చూసిన నాల్గవకేసు.
Sudipa Mohanty Case: విమానంలో చేసిందే అసభ్య పని.. దీనిపై కేసు నమోదై విచారణ జరుగుతున్న సమయంలో ఆయన కొంచెం కూడా పశ్చాత్తాపం ప్రకటించలేదు. అలా చేసినందుకు తనకు సిగ్గు లేదని చెప్పాడు. అమెరికాలో భారత సంతతికి చెందిన ప్రముఖ వైద్యుడు చేసిన నిర్వాకం ఇది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.