Nepal Accident Today: నేపాల్‌లోని డాంగ్ జిల్లాలో రాప్తి నదిలోకి ఓ బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించారు. మృతుల్లో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరో 23 మంది క్షతగాత్రులయ్యారు.
World Passport Rankings 2024: 2024కిగానూ శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాలో ఆరు దేశాలు తొలి స్థానంలో నిలిచాయి. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, జపాన్, సింగపూర్ దేశాలు అగ్ర స్థానంలో ఉన్నాయి. మరి ఇండియా ర్యాంక్ ఎంతంటే?
Petrol Rates in Cuba: క్యూబాలో పెట్రోల్ ఏకంగా 500 శాతం పెరిగాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా ధరలను భారీగా పెంచింది క్యూబా దేశ ప్రభుత్వం. ప్రస్తుతం ఆ దేశంలో పెట్రోల్ ధర మన కరెన్సీలో రూ.450కి చేరింది. పూర్తి వివరాలు ఇలా..
France New PM: ఫ్రాన్స్ నూతన ప్రధాని నియామకం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమౌతోంది. ఓ స్వలింగ సంపర్కుడు ఫ్రాన్స్ ప్రధానిగా నియమితులవడం హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Flights Collided: జపాన్‌లోని టోక్యో విమానాశ్రయంలో ఘోర ప్రమాదం సంభవించింది. టోక్యోలోని ఓ ఎయిర్‌పోర్ట్‌లో రెండు విమానాలు పరస్పరం ఢీకొనడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఏకంగా 400 మంది ప్రయాణీకులు మంటల్లో చిక్కుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Japan Earthquake Updates: కొత్త ఏడాది తొలిరోజే ప్రకృతి ప్రకోపించడంతో జపాన్ విలవిల్లాడింది. తీవ్ర భూకంపం, సునామీ కారణంగా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వెలుగు చూస్తున్న భూకంపం వీడియోలు భయపెడుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Nobel Laureate Jailed: ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి గ్రహీతకు జైలు శిక్ష పడింది. కార్మిక చట్టాల ఉల్లంఘన కేసులో జైలు శిక్షవిధించింది కోర్టు. ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Japan Earthquake Scary Videos: జపాన్‌లో వరుస భూకంపాలు భయభ్రాంతుల్ని చేశాయి. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదైన భూకంపం కారణంగా భారీగా ఆస్థినష్టం సంభవించింది. రాకాసి ఆలలు ఎగసిపడ్డాయి. భూకంపం వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Earthquake Hits Japan: జపాన్‌లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. భూకంప ప్రభావంతో సునామీ వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ అంచనా వేసింది. షికావా, నీగాటా, టొయామా రాష్ట్రాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.
PAK Bans New Year Celebrations: పాకిస్థాన్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌పై నిషేధం విధించినట్లు ఆ దేశ తాత్కలిక ప్రధాని అన్వర్-ఉల్-హక్ కకర్ ప్రకటించారు. పాలస్తీనాకు మద్దతుగా తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రజలు న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉండాలని కోరారు.
America Road Accident: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుటుంబసభ్యులు ఐదుగురు మరణించారు. క్రిస్మస్ సెలవుల సందర్భంగా టెక్సాస్ బంధువుల ఇంటికి వెళ్లి.. తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టింది. వివరాలు ఇలా..
Christmas Celebrations: ప్రపంచమంతా క్రిస్మస్ సంబరాలు అత్యంత ఘనంగా జరుపుకుంటోంది. ఒక్క ఆ ప్రాంతంలో తప్ప. ఎక్కడ క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరగాలో అక్కడీసారి కళ తప్పింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Indonesia explosion today: ఇండోనేషియాలోని ఓ నికెల్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 38 మంది గాయపడ్డారు.
Hatred Comments: అమెరికాలో ఖలిస్తానీ వేర్పాటువాదులు మరోసారి వీరంగం సృష్టించారు. హిందూ ఆలయం గోడలపై భారత వ్యతిరేక నినాదాలు రాసి కలకలం రేపారు. ఈ వ్యవహారంపై భారత్ తీవ్రంగా స్పందించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Republic Day 2024 Celebrations: 2024 రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయనకు ఇప్పటికే కేంద్రం నుంచి ఆహ్వానం వెళ్లినట్లు సమాచారం.
China Earthquake: చైనాలో భూకంపం సంభవించింది. వాయువ్య చైనాలో అర్ధరాత్రి భూమి కంపించడంతో భారీగా ఆస్థి, ప్రాణనష్టం జరిగినట్టు తెలుస్తోంది. 100 మందికి పైగా మరణించినట్టు సమాచారం అందుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Dawood Ibrahim Cases: భారత్‌కు దావూద్ ఇబ్రహీం ఎందుకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్నాడు..? ఆయన ఎక్కడ ఎలాంటి నేరాలు చేశాడు..? మన దేశంలో భారీ బాంబు బ్లాస్టులు ఎక్కడెక్కడ జరిగాయి..? పూర్తి వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.