800 Earthquakes: ఇటీవలి కాలంలో వివిధ దేశాల్లో సంభవిస్తున్న భూకంపాల గురించి వింటుంటే భయం వేస్తోంది. భూమి కంపించిందంటే చాలు రోడ్లపై పరుగులెడుతున్నారు. మరి అలాంటిది 14 గంటల వ్యవధిలో 800 భూకంపాలు సంభవిస్తే ఎలా ఉంటుంది...అతిశయోక్తి కానేకాదు.
Nepal Govt Bans Tiktok: చైనాకు నేపాల్ షాకిచ్చింది. ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌ను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. నిషేధం త్వరలోనే అమల్లోకి రానుంది. రెచ్చగొట్టే ప్రసంగాలకు వ్యాప్తి కారణం అవుతున్న నేపథ్యంలో బ్యాన్ విధించింది.
Top Private Armies: ప్రతి దేశానికి ప్రత్యేకమైన ఆర్మీ, పోలీసు విభాగంతో పాటు వివిధ రకాల భద్రతా దళాలు ఉంటాయి. అంతర్గత శాంతిభద్రతల్ని పోలీసులు పర్యవేక్షిస్తే, విదేశాల్నించి ఎదురయ్యే ముప్పు నుంచి ఆర్మీ రక్షిస్తుంది. అయితే ఇవన్నీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి. ముఖ్యంగా భారతదేశంలో.
Nuclear Attack: ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం రోజురోజుకూ తీవ్రమౌతోంది. ఈ క్రమంలో ఇజ్రాయిల్ చేస్తున్న ప్రకటనలు వివాదాన్ని మరింతగా పెంచుతున్నాయి. గాజాపై న్యూక్లియర్ బాంబు వేయవచ్చంటూ ఆ దేశ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Nepal Earthquake Pics: నేపాల్ భూకంపం ఆ దేశాన్ని వణికించేసింది. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదైన భూకంపం కారణంగా 140 మృత్యువాత పడ్డారు. వందలాది మందికి గాయాలయ్యాయి. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు జరిగిన భూకంపం కావడంతో ప్రాణనష్టం తీవ్రత ఎక్కువగానే ఉంది.
Nostradamus: ప్రపంచ వ్యాప్తంగా భవిష్యత్ అంచనా వేసి చెప్పగలిగే జ్యోతిష్యులు చాలామంది ఉన్నారు. చాలామంది చెప్పిన అంచనాలు చాలా సందర్భాల్లో నిజమయ్యాయి. ఫ్రాన్స్ దేశానికి చెందిన నోస్ట్రాడామస్ వీరిలో ఒకరు. ఇప్పుడు నడుస్తున్న వర్తమానం, రానున్న భవిష్యత్ గురించి ఆయన తన పుస్తకంలో రాసిన చాలా అంశాలు నిజమైన పరిస్థితి ఉంది.
Nepal Earthquake 2023: భారీ భూకంపం నేపాల్‌ను వణికించేసింది. శుక్రవారం అర్ధరాత్రి సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇవాళ ఉదంయ నుంచి సహాయక చర్యలు ముమ్మరమయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Nepal Earthquake 2023: నేపాల్ చిగురుటాకులా వణికిపోయింది. భారీ భూకంపం సంభవించడంతో పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Who Was German Woman Shani Louk: ఓ యువతిని కిడ్నాప్ చేసిన హమాస్ ఉగ్రవాదులు నగ్నంగా ఊరేగించిన విషయం తెలిసిందే. జర్మనీకి చెందిన ఆ యువతి ఇంకా బతికే ఉందని ఆమె తల్లి చెబుతున్నారు. ఆమె ఇజ్రాయెల్‌కు ఎందుకు వచ్చింది..? ప్రభుత్వం ఏం చెప్పింది..?
El Salvador Tax: విదేశీ యానం చేసే భారతీయులకు ముఖ్య గమనిక. ఆ దేశం వెళ్లేముందు ఈ నిబంధనలు పరిశీలించుకుంటే మంచిది. ఎందుకంటే ఆ దేశం ఇప్పుడు భారతీయుల్నించి ట్యాక్స్ వసూలు చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Spy Case: ఎక్కడ ఉద్యోగం చేస్తున్నామో అదే దేశానికి ద్రోహం చేసిన ఘటన ఇది. ఉద్యోగం కోసం మరో దేశానికి వెళ్లి ఆ దేశానికి వ్యతిరేకంగా ఇంకో దేశానికి గూఢచర్యం చేస్తే ఎలా ఉంటుంది. అదే జరిగింది. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
India-Canada Conflict: విదేశీ ప్రయాణం చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్. ఆ దేశానికి వీసా సేవల్ని భారతదేశం పునరుద్ధరించింది. ఇకపై 4 కేటగరీల్లో ఆ దేశానికి వీసా కోసం అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
America Mass Shooting Latest Updates: అమెరికాలోని మైనే రాష్ట్రంలో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో 22 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. ఒకే వ్యక్తి మూడు చోట్ల విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. పూర్తి వివరాలు ఇలా..
2030 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారనుందని S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ తాజా నివేదికలో పేర్కొంది. జపాన్ అధిగమించి.. భారత్ ముందుకు వెల్లండిందని సమాచారం. ఆ వివరాలు..
Bangladesh Train Accident News Updates: ఇప్పటికే ప్రమాదానికి గురైన రైలు బోగీల నుండి 20 మృతదేహాలను వెలికితీశారు. తలకిందులైన బోగీల నుండి 100 మందికి పైగా ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చి చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
Nestle Shut Down In Israel: ఇజ్రాయెల్‌లో తమ ప్రొడక్ట్ కంపెనీని తాత్కలింగా క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించింది నెస్లే. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో తమకు ఉద్యోగులను సురక్షితంగా ఉంచడమే ప్రధాన లక్ష్యమని పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
Iran Warning: ఇజ్రాయిల్ దాడులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. గాజాపై దాడుల్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని ఇరాన్ హెచ్చరించింది. ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా ముస్లిం దేశాలు ఏకమౌతుండటం కొత్త ఆందోళనకు దారి తీస్తోంది.
Israel Hamas war Latest Updates: హమాస్ ఉగ్రవాదులను సమూలంగా నాశనం చేసేవరకు ఇజ్రాయెల్ పట్టువీడడం లేదు. గాజా నగరంలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైన్యం.. ప్రజలకు ఇబ్బంది తలపెట్టకుండా ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రయత్నిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.