Afghanistan Eartquake: ఆప్ఘనిస్తాన్ లో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతగా నమోదైంది. ఈ భూకంపం వల్లఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.
Ring of Fire: ఈ ఏడాది చివరి చంద్ర గ్రహణం అక్టోబర్ 14న ఉంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఈ సూర్య గ్రహణం వీక్షించవచ్చు. సూర్య గ్రహణం నాడు కన్పించే అరుదైన దృశ్యాన్ని రింగ్ ఆఫ్ పైర్ అని పిలుస్తారు.
ISRAEL-HAMAS WAR: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం భీకరరూపం దాల్చుతోంది. ఇజ్రాయిల్ ముప్పేట దాడిలో హమాస్ మిలిటెంట్లతో పాటు భారీగా సాధారణ పౌరులు చనిపోతున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ కుమారుడి ఫోటో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో నిజానిజాలేంటో పరిశీలిద్దాం..
Israel Palestine War Updates: ఇజ్రాయెల్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. హమాస్ దాడుల తరువాత ప్రతిదాడులు చేస్తున్న ఇజ్రాయెల్.. గాజా సరిహద్దులో మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఇప్పటివరకు 1500 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది.
Israel Palestine Conflict Live Updates: ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధంతో ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. అసలు యుద్దం ఎందుకు మొదలైంది..? అక్కడి పరిస్థితి ఎలా ఉంది..? లైవ్ అప్డేట్స్ మీ కోసం..
Afghan Earthquake Update: ఆఫ్ఘనిస్తాన్ భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పశ్చిమ ఆఫ్ఘన్ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపానికి ఆఫ్ఘన్ దేశం వణికిపోయింది. శిధిలాలు తొలగించేకొద్దీ మృతుల సంఖ్య పెరుగుతోంది.
Israel vs Palestina: ప్రపంచంలో చాలా దేశాల మధ్య సంక్షోభం ఎప్పటికప్పుడు రగులుతూనే ఉంటోంది. పాలస్తీనా-ఇజ్రాయిల్ మధ్య ఘర్షణ అసలు ఇవాళ్టిది కానేకాదు. దాదాపు వందేళ్ల చరిత్ర ఉందని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
India Supports Israel: ఇజ్రాయిల్-హమాస్ దాడులు ప్రతి దాడుల నేపధ్యంలో భారతదేశం ఇజ్రాయిల్‌కు మద్దతు ప్రకటించింది. ప్రధాని మోదీ ఆ దేశానికి సంఘీభావం ప్రకటించడంపై ఆ దేశస్థులు ఇండియాను ప్రశంసిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Afghan Earthquake: భారీ భూకంపంతో ఆఫ్ఘనిస్తాన్ మరోసారి వణికింది. వరుస మూడు భూ ప్రకంపనలతో భారీ భవనాలు నేలమట్టమయ్యాయి. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆప్ఘన్ భూకంపంలో పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Israel-Hamas Attacks: దాడులు, ప్రతీకార దాడులతో ఇజ్రాయిల్-పాలస్తీనా దేశాలు నలిగిపోతున్నాయి. రాకెట్ దాడులు, వైమానిక దాడులతో సాధారణ ప్రజానీకం మృత్యువాత పడుతున్నారు. హమాస్ దాడికి ప్రతిగా ఇజ్రాయిల్ దాడులు ప్రారంభించింది.
Afghanistan Earthquake 2023: భారీ భూకంపానికి ఆఫ్ఘస్తాన్ వణికిపోయింది. జనం భయంతో రోడ్లపై పరుగులు తీశారు. చాలావరకూ భవనాలు నేలకూలాయి. ఇప్పటి వరకూ 15 మంది మృత్యువాత పడినట్టు సమచారం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Israel Launches Operation Iron Swords: ఇజ్రాయెల్‌పై పాలస్తీనా ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. కేవలం 20 నిమిషాల వ్యవధిలో 20 వేల రాకెట్లతో దాడులకు తెగబడ్డారు. ప్రతీగా ఇజ్రాయెల్ కూడా ప్రతిదాడులకు దిగింది. ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్ చేపట్టింది.
Muktinath Project Works: ముక్తినాథ్ కేబుల్ కార్ ప్రాజెక్ట్ పనులకు సంబంధించి కీలక ఒప్పందం జరిగింది. చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్ పనుల్లో కదలిక వచ్చింది. పూర్తి వివరాలు ఇలా..
Egg Price: గుడ్లు ప్రతి ఒక్కరూ ఇష్టపడే హై ప్రోటీన్డ్ ఫుడ్. అన్ని దేశాల్లో గుడ్లకు క్రేజ్ ఎక్కువే. అదే విధంగా గుడ్ల ధర మాత్రం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. కానీ కొన్ని దేశాల్లో గుడ్ల ధర ఆకాశాన్నంటుతుంటుంది. సామాన్యుడికి ఏ మాత్రం అందుబాటులో ఉండదు.
ఖగోళానికి సంబంధించిన ఘటనలు ప్రతి నెలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. అయితే అక్టోబర్ నెల చాలా ప్రత్యేకం కానుంది. ఓ వైపు అతిపెద్ద ఆస్టరాయిడ్ భూమికి అత్యంత సమీపం నుంచి వెళ్లనుంది. మరోవైపు సూర్య, చంద్ర గ్రహణాలు సంభవించనున్నాయి. ఇవి చాలదన్నట్టు విరిగిపడే చుక్కల వర్షం పడనుంది.
నేపాల్ నుంచి భయం గొలిపే ఫోటోలు వెలుగుచూస్తున్నాయి. నేపాల్‌లో ఇవాళ సంభవించిన భూకంపం దృశ్యాలివి. కొన్ని పాత ఇళ్లు కూలిపోయిన దృశ్యాలున్నాయి. నేపాల్ భూకంపం ధాటికి ఎంతమంది మరణించారనేది ఇంకా స్పష్టత రావల్సి ఉంది.
New York Floods: అమెరికాలోని న్యూయార్క్‌లో తుపాను బీభత్సం కారణంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఫలితంగా నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. విమానాల రాకపోకలు ఆలస్యమౌతున్నాయి. వాహనాలు చాలావరకూ నీట మునిగాయి.
Egypt Treasure: ఈజిప్టు సముద్రంలో పరిశోధకులకు భారీ ఖజానా లభ్యమైంది. యూరోపియన్ ఇనిస్టిట్యూట్ ఫర్ అండర్ వాటర్ ఆర్కియాలజీ పరిశోధకులు ఈజిప్టు సముద్రతీరంలోని ఓ ప్రాంతంలో భారీ ఖజానాతో పాటు కొన్ని రహస్య వస్తువుల్ని అణ్వే,షించి తీశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.