Diabetes Treatment: డయాబెటిస్ అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. నియంత్రణే తప్ప చికిత్స లేని వ్యాధిగా ఆందోళన కల్గిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. డయాబెటిస్ వ్యాధిపై జరుగుతున్న పరిశోధనల్లో కీలక విజయం లభించినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
Pakistan Heavy Rains: అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుపాను తీరం ప్రభావం ఇండియా కంటే పాకిస్తాన్లో ఎక్కువగా కన్పిస్తోంది. భారీ వర్షాల కారణంగా పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాలు అతలాకుతలమౌతున్నాయి. పరిస్థితి తీవ్రంగా మారనుందనే హెచ్చరికలు జారీ అయ్యాయి.
World Ocean Day 2023 Theme: ప్రపంచ మహాసముద్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారు. ఈ రోజు ప్రభుత్వాలు సముద్రం వల్ల కలిగే ప్రయోజనాలేంటో గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. అంతేకాకుండా థీమ్‌ను కూడా విడుదలు చేస్తారు.
Weird Marriage Rituals: ప్రపంచంలో విభిన్న ప్రాంతాల్లో విభిన్న రకాల ఆచార వ్యవహారాలున్నాయి. కొన్ని ఆచారాలు విచిత్రంగా ఉంటాయి. ఇంకొన్ని భయం గొలుపుతుంటాయి. మరికొన్ని విడ్డూరంగా ఉంటాయి. కొన్ని ఆచారాలు నైతికతనే ప్రశ్నిస్తుంటాయి. అలాంటి ఆచార వ్యవహారాలే ఇవి.
World Bank New Chief Ajay Banga: వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా తొలిసారి భారత సంతతికి చెందిన బాధ్యతలు చేపట్టనున్నారు. మహారాష్ట్రలో జన్మించిన అజయ్ బంగా.. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కూడా చదివారు. ఆయనను వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా ఎలా ఎదిగారంటే..?
World Milk Day 2023: ప్రతి సంవత్సరం ప్రపంచ పాల దినోత్సవం జరుపుకుంటారు. మొదటగా ఈ దినోత్సవాన్ని జూన్ 1న జరపడం ప్రారంభించారు. అయితే ఈ దినోత్సవ ప్రత్యేక ఏమిటో, ఈ సంవత్సరం థీమ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
No Tobacco Day 2023 Theme: ప్రతి సంవత్సరం మే 31వ తేదిన "ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం" జరుపుకుంటారు. ఈ రోజు పొగాకు వినియోగించడం వల్ల కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు అవగాహన కల్పిస్తారు. అయితే ఈ సంవత్సరం పొగాకు నిరోధక దినోత్సవం థీమ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
World No Tobacco Day 2023: ప్రతి సంవత్సరం ధూమపానం చేయడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను ప్రజలకు అవగాహన కల్పించేందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుతూ వస్తోంది. ఈరోజు అన్ని దేశాల ప్రభుత్వాలు సిగరెట్ వినియోగం వల్ల వచ్చే నష్టాలను ప్రజలకు అవగాహన కల్పిస్తాయి.
New York City Looming Threat: ప్రతి సంవత్సరం న్యూయార్క్ నగరం రెండు మిల్లీమీటర్ల చొప్పున భూమి కూరుకుపోతోంది. భారీ భవనాల సముదాయం కారణంగానే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని సైంటిస్టులు అభివర్ణిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పలు చర్యలు పాటించకపోతే ప్రకృతి విలయతాండవం చేసే అవకాశాలు ఉన్నాయని వారి పేర్కొన్నారు.
ప్రపంచ మొత్తాన్ని కరోనా ఏ విధంగా కల్లోలానికి చేసిందో మన అందరికి తెలిసిందే. ఇపుడు కాస్త అదుపులోనే ఉండే అనుకునే సమయానికి మళ్ళీ చైనాలో కరోనా విజృంభిస్తున్న తీరు ప్రపంచ దేశాలకు కలవర పెడుతుంది. ఆ వివరాలు..
Tsunami Warning: సముద్ర గర్భంలో భారీగా భూకంపం సంభవించడంతో సునామీ హెచ్చరిక జారీ అయింది. పసిఫిక్ మహా సముద్రంలో సునామీ రావచ్చనే హెచ్చరిక ఆందోళన కల్గిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Imran Khan AL Qadir Trust Case: ఇమ్రాన్ ఖాన్‌కు అల్ ఖాదిర్ ట్రస్ట్ కేసులో బెయిల్ మంజూరైంది. దీంతో ఆయన కస్టడీ నుంచి విడుదల కానున్నారు. షరతులతో కూడిన బెయిల్‌ను అల్ ఖాదిర్ ట్రస్ట్ కేసులో మంజూరు చేసింది. పూర్తి వివరాలు ఇలా..
International Nurses Day 2023: నర్సులు చేస్తున్న సేవలను గుర్తించి మే 12న నర్సుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సులు సంస్థ ప్రత్యేక థీమ్‌ను విడుదల చేస్తుంది. ఈ సంవత్సరం థీమ్ ఎంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అమెరికాలో జరిగిన కాల్పుల్లో 9 మంది మృతి చెందగా.. ఒక సంస్థలో ప్రాజెక్ట్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న తాటికొండ ఐశ్వర్య అనే యువతీ కూడా మృతి చెందింది. ఆమె మృతి తో స్థానికంగా విషాదం నెలకొంది.
Congo Floods: ఆఫ్రికా దేశమైన కాంగోను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దక్షిణ కివు ఫ్రావిన్స్ ను వరద నీరు పోటెత్తడంతో.. రెండు వందల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గల్లంతయ్యారు.
US Shooting: అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. డల్లాస్ శివారులోని ఓ మాల్ లో దుండగుడు జరిపిన కాల్పుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. నిందితుడిని పోలీసులు కాల్చి చంపారు.
Russia and Ukraine అంతర్జాతీయ స్థాయి సమావేశం అయిన బ్లాక్ సీ ఎకనామిక్ కమ్యూనిటీ లో జండా విషయంలో రష్యా మరియు ఉక్రెయిన్ ప్రతినిధుల గొడవకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.