2023 సంవత్సరానికి గాను వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ వారు విడుదల చేసిన ఒక జాబితాలో భారత దేశానికి 161వ ర్యాంక్ ఇచ్చారు. కిందటి సంవత్సరంతో పోలిస్తే 11 స్థానాలు దిగజారి 161వ స్థానానికి చేరింది.
World Press Freedom Day Theme 2023: ప్రతి సంవత్సరం మే 3వ తేదిన పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు దేశవ్యాప్తంగా పత్రికలపై అవగాహాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరం పత్రికా స్వేచ్ఛ దినోత్సవానికి సంబంధించిన థీమ్ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బంగ్లాదేశ్ - భారత సరిహద్దుల్లో ఈ రోజు భారీగా పాము విషాన్ని స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయారు. ఈ విషం ఖరీదు దాదాపు 13 కోట్ల రూపాయల విలువ ఉంటుంది అని తెసులుకున్న రక్షణ సిబ్బంది అవాక్కయ్యారు.
Happy Labour Day 2023 Wishes: ఈ రోజు కార్మిక శ్రమ దోపిడికి విముక్తి కలిగిన రోజు కాబట్టి ప్రతి శ్రమికుడు పండగ జరుపుకునే రోజు. కాబట్టి ప్రతి కార్మికుడు మే 1వ తేదిన పండగను జరుపుకోవాలి. అంతేకాకుండా వారికి ఇలా శుభాకాంక్షలు తెలపండి.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకొని మరోసారి అధికారం చేజిక్కించుకోలేక పోయారు. అయితే ఇటీవల యూఎస్ మహిళ జర్నలిస్ట్ జీన్ కారోల్ 1996 లో డొనాల్డ్ ట్రంప్ లైంగిక వేదింపులకు పాల్పడ్డట్లుగా పేర్కొంది.
Singapore: గంజాయి అక్రమ రవాణా కేసులో భారత సంతతి వ్యక్తికి బుధవారం ఉరశిక్ష అమలు చేసింది సింగపూర్ ప్రభుత్వం. దీనిపై వరల్డ్ వైడ్ గా వ్యతిరేకత వచ్చినప్పటికీ సింగపూర్ అతడిని శిక్షించింది.
47 Dead Bodies Found In Kenya: ఓ చర్చి పాస్టర్ ఇచ్చిన సూచనతో అమాయక ప్రజలు ప్రాణాలను బలితీసుకున్నారు. యేసును కలుస్తామనే నమ్మకంతో ఆకలితో అలమటించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన కెన్యాలో వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా..
Sudan Violence News: సుడాన్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై గురువారం మీడియాతో మాట్లాడిన భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందం భగ్చి.. సుడాన్ క్లిష్ట పరిస్థితులపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
Yemen stampede: యెమెన్ లో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 85 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గాయపడ్డారు. ఈ ఘటన రాజధాని సనాలో చోటుచేసుకుంది.
China Fire Accidents Today: చైనా అధికారిక మీడియా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 12.57 గంటలకు ఫెంగ్టాయి జిల్లాలో ఒక హాస్పిటల్‌లోని అడ్మిషన్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం సంభవిందించి. ఈ అగ్ని ప్రమాదంలో మొత్తం 21 మంది చనిపోయారు.
Old Man Shoot Black Teen Boy In America: అమెరికాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన ఇంటి బెల్ మోగించాడని ఓ యువకుడిపై వృద్ధుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉండగా.. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Alabama Shooting News Updates: అమెరికాలో కాల్పుల సంస్కృతికి తెరపడటం లేదు. ఒక ఘటన మరువక ముందే మరో ఘటన అన్నట్టుగా రోజుల వ్యవధిలోనే ఏదో ఒక చోట కాల్పుల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అనేక కాల్పుల ఘటనల్లో దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి జనం ప్రాణాలు బలి తీసుకుంటున్నారు.
Dubai fire: దుబాయ్‌లోని ఓ ఐదు అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 16 మంది మృత్యువాత పడగా.. మరో 9 మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురు ఇండియన్స్ కూడా ఉన్నారు.
World's First Death From H3N8 Bird Flu Virus: చైనాలో H3N8 బర్ల్ ఫ్లూ వైరస్‌లో ఎవియన్ ఇన్‌ఫ్లూయెంజా సోకిన వారిలో ఈ మహిళ మూడో వ్యక్తి. ఈమెకు వైరస్ సోకడానికి ముందే, గతేడాదే మరో ఇద్దరిలో ఈ వైరస్ గుర్తించారు. ఈ వైరస్ సోకిన మూడు కేసులు కూడా చైనాలోనే నమోదవడం గమనార్హం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.