Earthquake: సిరియాలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత అధికంగా ఉండటంతో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. అటు టర్కీలో కూడా తీవ్ర భూకంపం నమోదైంది. పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయి. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
China accident: 10 నిమిషాల వ్యవధిలో మొత్తం 49 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 66 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంసెంట్రల్ చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో జరిగింది.
Musharraf Passed Away: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. గతకొద్ది రోజులుగా ఆయన అరుదైన వ్యాధికి చికిత్స పొందుతున్నారు. యూఏఈలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
Chile wildfire: చిలీలో కార్చిచ్చు కల్లోలం సృష్టిస్తోంది. ఈ కార్చిచ్చులు ధాటికి వందలాది ఇళ్లు, వేలాది ఎకరాల అడవి అగ్నికి అహుతైంది. ఈ ప్రమాదంలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
Pakistan Bans Wikipedia: వికీపీడియాను తన దేశంలో బ్యాన్ చేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. దైవదూషణకు సంబంధించి కంటెంట్‌ను వికీపీడియా తొలగించకపోడంతో బ్లాక్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా..
Layoffs 2023, Intel announce cut the salaries of its employees. ఉద్యోగులను తొలగించకుండా.. మిగతా కంపెనీలకు భిన్నంగా టెక్ దిగ్గజ సంస్థ 'ఇంటెల్' ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
OLX Layoffs 2023, OLX Group To Cut 1500 Jobs Globally. 'ఓఎల్ఎక్స్' కూడా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా 1500 మందిని తొలగించేందుకు సిద్ధమవుతోంది.
Suicide Bombing at Mosque in Pakistan: ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌లో వరుస విషాద ఘటనలు కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. తాజాగా ఓ మసీదులో భారీ పేలుడు సంభవించడంతో 17 మంది మృతి చెందగా.. 90 మందికిపైగా గాయపడ్డారు. మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా.. దుండగుడు ఆత్మహుతి దాడికి పాల్పడ్డాడు.
Hindu Families in Pakistan: కంటోన్మెంట్ బోర్డ్ అధికారుల అరాచకం కారణంగా ఇల్లు పోగొట్టుకుని రోడ్డున పడిన హిందూ కుటుంబం ప్రస్తుతం రావల్పిండిలోని ఓ మందిరంలో తల దాచుకోగా.. క్రిష్టియన్, షియా కుటుంబాలకు ఆ అవకాశం కూడా లేకుండాపోయింది. వారు సర్వం కోల్పోయి వీధిలోపడ్డారు.
Pakistan Mysterious Disease: అసలే ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌ను అంతుచిక్కని వ్యాధి కలవరపెడుతున్నాయి. కరాచీ నగరంలో వింత వ్యాధితో 18 మంది మృతి చెందారు. వీరి మరణానికి కారణం ఏంటో ఇప్పటివరకు అక్కడి అధికారులు కనిపెట్టలేకపోడంతో ఆందోళన చెందుతున్నారు.
Mike Tyson Rape: తనను దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ రేప్ చేశాడని, 90లలో తనను అతని కారులోనే రేప్ చేశాడు అంటూ ఒక మహిళ ఇప్పుడు కోర్టుకు ఎక్కింది, తనకు ఐదు మిలియన్లు అంటే 40 కోట్లు ఇప్పించాలని కోరింది. ఆ వివరాలు
Nuclear Attack: ఇండియాపై పాకిస్తాన్ న్యూక్లియర్ దాడికి సిద్ధమైందా..అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. అమెరికా మాజీ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి.
Earthquake: భూకంపాలకు నిలయమైన ఇండోనేషియాలో మరోసారి భూమి కంపించింది. టొబెలోకు వాయువ్యంగా 162 కిలోమీటర్ల దూరంలో భూ ప్రకంపనలు చోటుచేసుకోవడంతో జనం భయంతో పరుగులు తీశారు.
World Most Powerful Tanks: రష్యా, ఉక్రెయిన్ మధ్య గత 11 నెలలుగా యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్‌లోని చాలా నగరాల్లో రష్యా సైన్యం భారీ విధ్వంసం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్‌కు ఛాలెంజర్-2 ట్యాంక్ ఇవ్వనున్నట్లు బ్రిటన్ ప్రకటించింది. ఉక్రెయిన్ సైనికులు రిటన్లో ఛాలెంజర్-2 ట్యాంక్ శిక్షణ తీసుకోనున్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం విధ్వంసకరంగా మారుతోంది. బ్రిటన్‌తో పాటు, జర్మనీ కూడా తమ యుద్ధ ట్యాంక్‌ను ఉక్రెయిన్‌కు పంపాలని యోచిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.