Earthquake Death Toll: టర్కీ, సిరియా భూకంపం సృష్టించిన మారణహోమం ఇంకా కొనసాగుతోంది. భూకంపం ధాటికి విలవిల్లాడిన రెండు దేశాల్లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. శిధిలాలు తొలగించేకొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి.
2023 Chicken Meat Prices hits all time high in Pakistan. ప్రస్తుతం కరాచీలో కేజీ చికెన్ ధర ఏకంగా రూ. 720లుగా ఉంది. అదే సమయంలో కిలో కోడి ధర రూ. 490లుగా ఉంది.
Drank Urine to Survive: టర్కీ భూకంపంలో అద్నాన్ ముహమ్మెద్ కోర్కూట్ అనే 17 ఏళ్ల యువకుడు నిద్రలో ఉండగా భూకంపం సంభవించింది. ఈ భూకంపంతో తాను నిద్రిస్తున్న బిల్డింగ్ కుప్పకూలింది. అద్నాన్ శిథిలాల కింద అట్టడుగున చిక్కుకుపోయాడు.
North Korea Missiles: ఉత్తర కొరియా తొలిసారి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను ప్రపంచానికి చూపించింది. ఆ దేశ ఆర్మీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన భారీ కవాతులో మారణాయుధాలు, అతిపెద్ద క్షిపణులు ప్రదర్శించగా వీక్షకులను ఆకట్టుకున్నాయి.
Chinese Spy Balloon Targeted India: భారత్‌తోపాటు ఇతర దేశాలను చైనా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలె చైనా గూఢచారి బెలూన్ను కూల్చివేసిన అమెరికా.. రిపోర్టులో షాకింగ్ విషయాలను వెల్లడించింది. చైనా లక్ష్యంగా చేసుకున్న దేశాలకు ముందస్తుగా సమాచారాన్ని అందజేసింది.
Earthquake in Turkey, Syria LIVE Updates: టర్కీ, మిడిల్ ఈస్ట్ దేశాల్లో భూకంపం విధ్వంసం సృష్టించింది. టర్కీ, సిరియాలో భూకంపం కారణంగా చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.9గా నమోదైంది.
Earthquake 2023 Death toll passes 11 Thousand in Turkey and Syria. వరుస భూకంపాల కారణంగా ఇప్పటివరకు టర్కీ, సిరియాలో 11 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రెండు దేశాల్లో భారీ భూకంపం అంతులేని విషాదాన్ని మిగిల్చింది.
Turkey Syria Earthquake Photos: టర్కీ, సిరియా దేశాలో భూకంపం ప్రళయం ధాటికి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు దేశాల్లో వందలాది భవనాలు కుప్పకూలడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ మహా విపత్తులో ఎన్నో విషాదగాథలు కనిపిస్తున్నాయి. కొన్ని ఫొటోలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. శిథిలాలను తవ్వుతుంటే భావోద్వేగ దృశ్యాలు కనిపిస్తున్నాయి.
Viral: రక్త సంబంధం ఎంత బలమైనదో ఈ ఫోటో చూస్తే అర్థమవుతోంది. ఓ పక్క తన ప్రాణాలు పోతున్నా.. మరో పక్క తమ్ముడిని కాపాడుకోవాలనే ఏడేళ్ల అక్క చేసిన సాహసం అందరీ చేత కంటతడి పెట్టించింది. హృదయాన్ని హత్తుకునే ఈ దృశ్యం నెట్టింట వైరల్ అవుతోంది.
Turkey Syria Earthquake Updates: టర్కీ-సిరియా భూకంపంలో మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 8 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది భవనాలు నేలమట్టం కాగా.. సైనికుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే కుప్పకూలిన శిథిలాల కింద ఓ నవజాత శిశువు ప్రాణాలతో బయపడటం విశేషం.
Turkey-Syria Earthquake: టర్కీ, సిరియాలను ఇంకా భూ ప్రకంపనలు వెంటాడుతున్నాయి. మూడు భారీ భూకంపాలతో కకావికలమైన ఈ రెండు దేశాలు ఇంకా కంపిస్తూనే ఉన్నాయి. వరుస భూ ప్రకంపనలతో సహాయక చర్యలకు విఘాతం ఏర్పడుతోంది.
Earthquake Death Toll: ఎటు చూసినా శిధిలాలు..శిధిలాల కింద నలిగిన బతుకులు. వరుస భూకంపాలతో తల్లడిల్లిన టర్కీ, సిరియా దేశాల్లో నెలకొన్న విధ్వంసం మరణాల సంఖ్యను పెంచుతోంది. మృతుల సంఖ్య 8 వేలు దాటేసింది. టర్కీ, సిరియా భూకంపంపై పూర్తి వివరాలు ఇలా..
Turkey, Syria Earthquake News Live Updtes: టర్కీ భూకంపం వేలాది మందిని నిరాశ్రయులను చేసి రోడ్డునపడేసింది. దీంతో భూకంపం బాధితులను ఆదుకునేందుకు స్కూల్స్, కాలేజీ భవనాలు, హోటల్స్‌ని టర్కీ ప్రభుత్వం సహాయ శిబిరాలుగా మార్చేసింది. భూకంపం ధాటికి కుప్పకూలిన భవనాల నుంచి ప్రాణాలతో బయటపడిన వారిని టర్కీ ప్రభుత్వం రెఫ్యూజీ సెంటర్స్‌కి తరలించి వారికి అక్కడే ఆహారంతో పాటు కనీస సౌకర్యాలు అందిస్తోంది.
Earthquake 2023 Death toll passes 5000 in Turkey and Syria. వరుస భూకంపాల కారణంగా ఇప్పటివరకు టర్కీ, సిరియాలో 5 వేల మందికి పైగా మృతిచెందినట్లు మీడియా సంస్థలు తెలిపాయి.
Top 5 Earthquake Prone Countries: భూకంపాలు తరుచూ కొన్ని దేశాల్లో మాత్రమే ఎక్కువగా వస్తాయి. దానికి కారణమేంటి, ఎక్కువగా భూకంపాలు వచ్చే దేశాలేంటో ఓసారి తెలుసుకుందాం
Turkey Earthquake: టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భూ విలయంలో 4000 కంటే ఎక్కువే మరణించారు. రిక్టర్ స్కేలుపై 7.9 తీవ్రతతో నమోదైన భూకంపం తరువాత ఇప్పుడా దేశాల్లో మరో అతి పెద్ద సమస్య సవాలు విసరనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.