AP garbage tax : అలాంటి వారి ఇంటి ముందు చెత్త పోసేయండి.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్

YSRCP MLA Dharmana prasada rao comments on garbage tax : చెత్త సేకరణ పన్నుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు హాట్ కామెంట్స్ చేశారు. వంద రూపాయల చెత్త పన్ను వసూలు చేస్తే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. చెత్త పన్ను కట్టకుంటే.. వాళ్ల ఇళ్ల ముందే చెత్త పోయాలన్నాడు ధర్మాన.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 4, 2022, 06:51 PM IST
  • చెత్త సేకరణ పన్నుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు
  • పన్ను కట్టకుంటే ఇంటి ముందు చెత్త పోయాలన్న ఎమ్మెల్యే
  • రూ.100 చెత్త పన్ను వసూలు చేస్తే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారంటూ మండిపాటు
 AP garbage tax : అలాంటి వారి ఇంటి ముందు చెత్త పోసేయండి.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్

Trending News