Manchi Rojulochaie : మంచి రోజుల వచ్చాయి టీమ్‌కి విషెస్ చెప్పిన ప్రభాస్, అల్లు అర్జున్
Prabhas And Allu Arjun wishes to Manchi Rojulochaie Movie team:‘మంచి రోజులు వచ్చాయి’ ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుందంటూ ఈ మూవీ నిర్మాతలు తెలిపారు. ఇక ప్రభాస్, (Prabhas) అల్లు అర్జున్ (Allu Arjun) ‘మంచి రోజులు వచ్చాయి’ టీమ్‌కి విషెస్ తెలిపారు.
Written by -
ZH Telugu Desk| Last Updated : Nov 3, 2021, 08:17 PM IST
ఈ నెల 4న మంచి రోజులు వచ్చాయి రిలీజ్
‘మంచి రోజులు వచ్చాయి’ టీమ్‌కి విషెస్ తెలిపిన ప్రభాస్, అల్లు అర్జున్
స్పెషల్ ప్రీమియర్స్ కు అన్నిచోట్ల హౌజ్ ఫుల్ బోర్డులు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.