Rithu Chowdary Gown Video: పింక్ కలర్ పొట్టి గౌనులో జబర్దస్త్ రీతూ సాలిడ్ హాట్ ట్రీట్.. మొత్తం చూపిస్తూ రచ్చ

Rithu Chowdary Latest Instagram Reel: సోషల్ మీడియాలో క్రేజ్ వచ్చిన తర్వాత రీతూ చౌదరి చేస్తున్న హడావుడి మామూలుగా లేదు. ఆమె తన హాట్ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రావడంతో కుర్రకారు వేడెక్కిపోతున్నారు.   

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 8, 2023, 05:04 PM IST
Rithu Chowdary Gown Video: పింక్ కలర్ పొట్టి గౌనులో జబర్దస్త్ రీతూ సాలిడ్ హాట్ ట్రీట్.. మొత్తం చూపిస్తూ రచ్చ

Jabardasth Rithu Chowdary Sizzling Video: తెలుగు సినిమాలు మాత్రమే కాదు.. సీరియల్స్‌లోకి తెలుగు భామలు రావాలన్నా... చాలా కష్టమైన పని. ఎందుకంటే ఎక్కువగా తెలుగు సీరియల్స్‌లో కన్నడ భామలు హవా కనిపిస్తూ ఉంటుంది. హీరోయిన్లుగా.. ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఎక్కువగా వారిని తీసుకుంటూ ఉంటారు మన దర్శక, నిర్మాతలు. అయితే ఇలాంటి సమయంలో హైదరాబాద్ అమ్మాయి రీతు చౌదరి అనూహ్యంగా జీ తెలుగు సీరియల్స్‌లో అవకాశం దక్కించుకుంది.

అవకాశం దక్కించుకోవడమే కాదు... మంచి మంచి సీరియల్స్ చేస్తూ క్రేజ్ కూడా దక్కించుకుంటుంది. ఒకానొక సందర్భంలో జీ సరిగమప సింగింగ్ షోలో పాల్గొన్న ఆమె... యశస్వి కొండేపూడి పాడిన పాటకి ఫిదా అయ్యి.. అతనికి వెళ్లి  హగ్‌ కూడా ఇవ్వడంతో ఒకసారిగా లైన్ లైటులోకి వచ్చింది. ఆ తర్వాత ఆమె ఈటీవీలో పలు ఎంటర్టైన్మెంట్ షోస్‌లో కూడా కనిపించింది. ముఖ్యంగా మల్లెమాల సంస్థ చేసిన జబర్దస్త్‌, శ్రీదేవి డ్రామా కంపెనీ అలాగే ఈటీవీలో పలు పండుగ ఈవెంట్లలో కూడా పాల్గొంటూ సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rithu_chowdary (@rithu_chowdhary)

సోషల్ మీడియాలో క్రేజ్ వచ్చిన తర్వాత ఆమె తన హాట్ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రావడంతో కుర్రకారంత ఆమె ఫాలోవర్లుగా మారిపోతున్నారు. హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని విధంగా అందాల ఆరబోత విషయంలో రీతూ చౌదరి ఏమైనా పీహెచ్‌డీ చేసిందా అన్నట్టుగా హాట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ వస్తోంది. ఈ మధ్యకాలంలో ఆమె తండ్రి మరణించడంతో ఆమె చాలా విషాదంలో మునిగిపోయింది.  

Also Read: Who is Jasneet Kaur: ఇన్‌స్టాగ్రామే పెట్టుబడి.. సెమీ పోర్న్ రీల్స్ చూసి టెంప్ట్ అయ్యారా.. మీకూ ఇదే పరిస్థితి!

అయితే తాను ఉన్నది గ్లామర్ ఫీల్డ్‌లో అనే విషయం అర్థం చేసుకుని వీలైనంత త్వరగానే మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. కానీ ఆమె షేర్ చేస్తున్న హాట్ ఫోటోలు, వీడియోలు చూస్తున్న అభిమానులు మాత్రం ఆమె మీద తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆ సంగతి అలా ఉంచితే... తాజాగా ఎక్కడికో వెకేషన్‌కి వెళ్ళిన ఈ భామ పింక్ కలర్ గౌన్‌లో మెరిసింది.

నిన్న ఫోటోలు షేర్ చేసిన ఈ భామ... ఈరోజు వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో ఒకపక్క ఆమె ఎద అందాలతో పాటు.. థైస్ షో కూడా  చేస్తూ ఒక రేంజ్‌లో హాట్‌ ట్రీట్ ఇచ్చేసింది. అయితే అభిమానులు ఎక్కడ టార్గెట్ చేసి కామెంట్లు పెట్టి బాధ పెడతారో అనుకుందో ఏమో.. తెలియదు కానీ.. కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకుని మరి ఆ వీడియోని షేర్ చేసింది. నిన్నటి ఫోటోలు షేర్ చేసిన పోస్ట్‌కు కూడా కామెంట్లు ఆఫ్ చేయడం గమనార్హం.

Also Read: Hanuman Jayanti 2023: ఏడాదిలో రెండు సార్లు హనుమాన్ జయంతి.. ఎందుకో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 

Trending News