Glimpse of Ghani: గని ఫస్ట్ పంచ్ వీడియో.. Varun Tej పంచ్ పవర్
Watch Glimpse of Ghani first punch video: గని సినిమాలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ నటి సాయి మంజ్రేకర్ (Saiee Manjrekar) జంటగా నటిస్తుండగా ఉపేంద్ర, బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి, నవీన్ చంద్ర ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Written by -
ZH Telugu Desk| Last Updated : Oct 6, 2021, 08:19 PM IST
ఫస్ట్ గ్లింప్స్ ఆఫ్ గని పేరిట గని మూవీ ప్రోమో వీడియో విడుదల
ఇదే వీడియోలో గని మూవీ రిలీజ్ డేట్ (Ghani movie release date) వెల్లడించిన మేకర్స్.
గని మూవీలో ఇతర ప్రధాన పాత్రల్లో ఉపేంద్ర, సునీల్ శెట్టి (Sunil Shetty role in Ghani movie)
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.