O Sathiya Motion Poster : చిన్న సినిమా కోసం లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్

O Saathiya Motion Poster మహిళ నిర్మాత, మహిళ దర్శకులు కలిసి చేస్తోన్న ఓ సాథియా సినిమాను తీసుకురాబోతోన్నారు. తాజాగా ఈ చిత్రం కోసం స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ముందుకు వచ్చాడు. సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2023, 04:27 PM IST
  • చిన్న సినిమా కోసం విజయేంద్ర ప్రసాద్
  • ఓ సాథియా మోషన్ పోస్టర్ వైరల్
  • దర్శకులు, నిర్మాతలు మహిళలే
O Sathiya Motion Poster : చిన్న సినిమా కోసం లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్

O Saathiya Motion Poster : సినీ పరిశ్రమలో మనకు లేడీ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు చాలా అరుదుగా ఉంటారు. అయితే ఇప్పుడు ఓ లేడీ డైరెక్టర్, ఓ లేడీ ప్రొడ్యూసర్ కలిసి ఓ సాథియా అనే సినిమాను రూపొందించారు. తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్ మీద చందన కట్టా ఓ సాథియా అనే చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దివ్యా భావన దర్శకత్వం వహిస్తున్నారు. ఓ సాథియా సినిమాలో ఆర్యాన్ గౌర, మిస్తీ చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News