FIR Lodged Against Venkatesh Rana And Suresh Babu: దగ్గుబాటి కుటుంబానికి భారీ షాక్ తగిలింది. ఓ ఆస్తి వివాదంలో హీరోలు వెంకటేశ్, రానా, అభిరామ్‌తోపాటు నిర్మాత సురేశ్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించడంతో సినీ పరిశ్రమలో సంచలనం రేపింది.
Daggubati Family Unhappy: నాగచైతన్య, శోభితా ధూళిపాల నిశ్చితార్థ వేడుకలతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. అయితే ఇప్పటికే వేణుస్వామి చేసిన వీడియో వివాదంతో చైతన్య, శోభితా నిశ్చితార్థం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవగా, అటు దగ్గుబాటి కుటుంబం నాగ చైతన్య రెండో వివాహం విషయంలో బేధాభిప్రాయాలు ఉన్నాయనే వార్తలు కూడా సంచలనంగా మారాయి.
కొద్ది రోజుల క్రితం వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనిపించుకున్న రానా దగ్గుబాటి ( Rana Daggubati ).. సరిగ్గా పది రోజుల క్రితమే పెళ్లి చేసుకొని భార్య మిహీక బజాజ్‌తో ( Miheeka Bajaj ) కలిసి మీవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నాడు. అలాగే రానా పెళ్లి ఫొటోలు ( Rana Daggubati's wedding photos ) సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.
టాలీవుడ్ లో మరో బ్యాచిలర్ త్వరలో పెళ్లికొడుకు కానున్నాడు.. ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి ( Rana Daggubati ) త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నాడు. తన ప్రేయసి మిహీకా బజాజ్ ( Miheeka Bajaj ) తో జరిగే వివాహానికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పడు షేర్ చేస్తున్నాడు రానా.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.