హైదరాబాద్ : ప్రపంచం నలుమూలలా నిత్యం లక్షలాది ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆయా సంఘటనలను మీ దృష్టికి తీసుకొచ్చేందుకు చాలా న్యూస్ యాప్స్ ఉన్నాయి. కానీ ఏయే ఘటన ఎలా జరిగింది ? వాటి వెనుకున్న కారణాలు ఏంటి ? ఆ ఘటనలకు దారితీసిన పరిస్థితులు ఏంటి అవే వివరాలు ఎవ్వరూ మీకు చెప్పరు ? కానీ వాటన్నింటినీ ముందుకు తీసుకొచ్చేందుకు జీ హిందుస్తాన్ కృషిచేస్తోంది. జీ హిందుస్తాన్ మొబైల్ యాప్ ( Zee Hindustan mobile app ) ద్వారా మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అందించడమే కాకుండా.. వాటిపై పూర్తి విశ్లేషణను కూడా ఇస్తోంది. Also read : Clone Trains: ప్రయాణికుల కోసం మరో 40 స్పెషల్ ట్రైన్స్
ఒకే యాప్‌తో భారత్‌లోని 5 ప్రముఖ భాషల్లో న్యూస్ అప్డేట్స్:
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో సంస్కృతుల సంగమం మన భారతదేశం. అందులో భాగంగానే అన్ని ప్రాంతాల వారికి, అన్ని సంస్కృతుల వారికి ఎప్పటికప్పుడు, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియచేయాలనే దృఢ సంకల్పంతో జీ హిందుస్తాన్ మొబైల్ యాప్ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచం నలుమూలలకు చెందిన వార్తా విశేషాలను ( Latest news updates ) మీ ముందుకు తీసుకొస్తోంది. మీరు చేయాల్సిందల్లా మన తెలుగు భాషను ఎంచుకోవడమే ( News updates in Telugu ). Also read : Health benefits of eggs: రోజూ 2 గుడ్లు తింటే కలిగే లాభాలు ఏంటో తెలుసా ?
తెలుగు ( Telugu ), తమిళం ( Tamil ), కన్నడ ( Kannada ), మలయాళం ( Malayalam ), హిందీ ( Hindi ) భాషల్లో తాజా వార్తా విశేషాలను మీ ముందుకు తీసుకురావడం ద్వారా దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు పట్టణాల నుంచి ప్రతీ మారుమూల పల్లెటూరు వరకు స్థానిక సమాచారం అందించాలన్నదే జీ హిందుస్తాన్ అంతిమ లక్ష్యం.
ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్స్‌లో జీ హిందుస్తాన్ మొబైల్ యాప్ అందుబాటులో ఉంది. డౌన్లోడింగ్ కూడా చాలా సులభతరం.
Android users: ఆండ్రాయిడ్ యూజర్స్ జీ హిందుస్తాన్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకునేందుకు ఈ కింది లింకుపై క్లిక్ చేయండి.
https://play.google.com/store/apps/details?id=com.zeenews.hindustan&hl=e...
IOS users: ఐఓఎస్ యూజర్స్ జీ హిందుస్తాన్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకునేందుకు ఈ కింది లింకుపై క్లిక్ చేయండి.
https://apps.apple.com/mm/app/zee-hindustan/id1527717234
జీ హిందుస్తాన్ మొబైల్ యాప్ అంటే కేవలం వార్తలు చదవడమే కాదు.. జాతీయ, అంతర్జాతీయ వార్తలను జీ హిందుస్తాన్ లైవ్ టీవీలోనూ వీక్షించేందుకు వీలు కల్పిస్తోంది. అంటే ఇక ప్రపంచం మీ చేతుల్లోనే అన్నమాట. Also read : India: 50 లక్షలు దాటిన కరోనా కేసులు.. నిన్న ఒక్కరోజే 1,290 మంది మృతి
జీ హిందుస్తాన్ యాప్ ప్రత్యేకతలు:
దేశం నలుమూలలా చోటుచేసుకునే ఘటనలతో పాటు ప్రపంచంలో అనేక ఇతర అంశాలపై మీకు ఎన్నో సందేహాలు కలుగుతుంటాయి. వాటన్నింటిపై పూర్తి స్థాయిలో కవరేజీ ఇచ్చే ప్రయత్నం చేయడమే జీ హిందుస్తాన్ ప్రత్యేకత. రాజకీయాల్లో రంగులైనా లేదా జాతీయవాదమైనా, గ్లోబల్ అప్డేట్స్ లేదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, విద్య, వినోదం, ఆరోగ్యం, క్రీడాలోకం వార్తా విశేషాలు, లైఫ్ స్టైల్, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్.. ( Non-stop live news updates on Zee Hindustan app ) ఇలా అంశం ఏదైనా అన్నింటికి ఒకే కేరాఫ్ అడ్రస్ జీ హిందుస్తాన్ మొబైల్ యాప్. Also read : PM KISAN amount: రైతులకు ఆర్థిక సాయం పెంపుపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం