Buttermilk Benefits: మజ్జిగ అంటే పెరుగును నీటిలో కలిపి చిలికి వెన్నను తొలగించి తయారు చేసిన పానీయం. ఇది భారతీయ వంటకాల్లో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. వేసవి కాలంలో మజ్జిగను ఎక్కువగా తాగుతారు.
చలికాలం మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. సీజన్ మారడంతో జలుబు, జ్వరం, దగ్గు వంటి సీజనల్ ఇన్ఫెక్షన్లు చుట్టుముడుతుంటాయి. అయితే ఈ రెండు వస్తువులు తినడం ప్రారంభిస్తే రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు స్థూలకాయం తగ్గించవచ్చు. మీరు చేయాల్సిందల్లా తేనె, పసుపు కలిపి తింటే చాలా లాభం కలుగుతుంది.
మధుమేహం అతి ప్రమాదకరమైంది. నియంత్రణ ఎంత సులభమో నిర్లక్ష్యం చేస్తే అంతే ప్రమాదకరంగా మారుతుంది. డైట్ అనేది చాలా ముఖ్యం. అందుకే ఏయే పండ్లు తినవచ్చు, ఏవి తినకూడదనే విషయంలో ఇప్పటికీ చాలామందికి సందేహాలు ఉండనే ఉంటాయి. అందుకే ఈ వివరాలు మీ కోసం..ఈ 5 రకాల పండ్లను మధుమేహం వ్యాధిగ్రస్థులు నిరభ్యంతరంగా తినవచ్చు.
Dondakaya Nilava Pachadi: వేడి వేడి అన్నంలోకి దొండకాయ పచ్చడి కలుపుకొని తింటే ఆ రుచి వేరే లెవెల్లో ఉంటుంది. దొండకాయ ఆరోగ్యకరమైన కూరగాయ. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి. అయితేఉ దొండకాయ పచ్చడి మాత్రమే కాకుండా నిల్వ పచ్చడి కూడా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలంటే..
Pesarapappu Vada: పెసరపప్పు గారెలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Health Benefits of Coriander: ధనియాలు మన వంటగదిలో ఒక ముఖ్యమైన మసాలా. ఇది ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ధనియాలను పొడి రూపంలో తీసుకుంటారు. ధనియాలు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Health Benefits of Snake Fruit : స్నేక్ ఫ్రూట్. ఈ పండు గురించి చాలా మంది తక్కువగా వినే ఉంటారు. ఈ పండు చాలా అద్భుతమైంది. ఇందులో మన శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పండు ఇండోనేషియాలో ఎక్కువగా లభిస్తుంది. స్నేక్ ఫ్రూట్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Custard apple Health Benefits: వర్షాకాలం ముగిసింది. ఇక శీతాకాలం ప్రారంభం అవుతోంది. ఈ సీజన్ లో అనేక సీజనల్ పండ్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఇందులో సీతాఫలం కూడా ఒకటి. ఇతర సీజనల్ ఫ్రూట్స్ లానే సీతాఫలం కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి, మెగ్నీషియం, విటమిన్ బి6 , ఐరన్ పుష్కలంగా లభిస్తాయి.
Benefits of papaya leaf: పండ్లు ఆరోగ్యానికి మంచిదన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే పండ్లే కాదు కొన్ని చెట్ల ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొన్ని సమయాల్లో పండ్ల కంటే ఎక్కువే ఆకులే ఆరోగ్యానికి శ్రీరామ రక్షలా ఉంటాయి. డెంగ్యూకి సరైన వైద్య చికిత్సను అందించడంలో బొప్పాయి ఆకులు ఎంతో మేలు చేస్తాయి. బొప్పాయిల ఆకుల రసం తాగడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం.
Veg Fried Rice Recipe: వెజ్ ఫ్రైడ్ రైస్ ఆరోగ్యరమైన ఆహారం. దీని తయారు చేయడం ఎంతో సులభం. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా దీని తింటారు. ఇంట్లోనే ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Paneer Fried Rice Recipe: పనీర్ ఫ్రైడ్ రైస్ ఆరోగ్యకరమైన ఆహారం దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి. సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
Beetroot Soup Recipe: బీట్ రూట్ సూప్ తయారు చేయడం ఎంతో సులభం. దీని కోసం ఎక్కువ సమయంలో తీసుకోవాల్సి న అవసనం లేదు. ఇంట్లోనే సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. ఈ సూప్ ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
క్యారెట్ సూప్ అంటే కేవలం ఒక రుచికరమైన సూప్ మాత్రమే కాదు, ఆరోగ్యానికి నిధి కూడా. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
Mushroom soup: మష్రూమ్ సూప్ అంటే పుట్టగొడుగులతో తయారు చేసిన ఒక రకమైన సూప్. ఇది తీపి, ఉప్పగా ఉండే రుచితో ఉంటుంది. ఇది చాలా ఆరోగ్యకరమైనది రుచికరమైనది. మష్రూమ్ సూప్‌లో విటమిన్లు, ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి చాలా మంచిది.
\
Tomato Soup Recipe: టొమాటో సూప్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని కోసం ఎక్కువ సమయంలో తీసుకోవాల్సిన అవసరం లేదు. టొమాటో సూప్ ఎలా తయారు చేసుకోవలి.. కావాల్సిన పదార్థాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Soya Peas Pulao: సోయా పులావ్ అనేది ప్రోటీన్‌తో నిండిన, రుచికరమైన ఆరోగ్యకరమైన వెజిటేరియన్ వంట. ఇది మాంసం లేకుండా పూర్తి భోజనం కోసం ఒక గొప్ప ఎంపిక. సోయా చంక్స్‌ను ఉపయోగిస్తారు. ఈ పులావ్, భారతీయ వంటకాలలో చాలా ప్రాచుర్యం పొందింది.
Apple Health Benefits: యాపిల్ ఒక అద్భుతమైన పండు. ఇది విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌తో నిండి ఉంటుంది. రోజూ ఒక యాపిల్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Grapes Health Benefits: ద్రాక్ష పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు, ఖనిజాలు ఉంటాయి. ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకుందాం.
Benefits of makhanas: మఖానా అంటే అందరికీ తెలుసు. ఇది మంచి స్నాక్ ఐటమ్. నిజానికి ఇవి తామర పువ్వుల నుంచి సేకరించిన గింజలు. వీటిని రూజువారీ డైట్లో చేర్చుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మఖానా తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.