Bubble Ice Tea Recipe: బబుల్ ఐస్ టీ ఎంతో రుచికరమైన పానీయం. ఇందులో చిన్న చిన్న బబుల్స్ ఉండటం వల్ల బబుల్ టీ అని పిలుస్తారు. దీని తయారు చేయడం ఎంతో సులభం. ఇంట్లో సులభంగా బబుల్ టీ ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Ginger Onion Chutney: ఉల్లి అల్లం పచ్చడి తెలుగు వంటకాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన ఒక రకమైన చట్నీ. రుచి, వాసనతో భోజనానికి మరింత రుచికరంగా చేస్తుంది. ఇది సాధారణంగా ఇడ్లీ, దోస, వడ, చపాతి వంటి వాటితో తింటారు.
Coriander For Weight Loss: కొత్తిమీరను ప్రతిరోజు ఆహారంలో ఉపయోగిస్తాము. దీని తినడం వల్ల శరీరాన్నికి బోలెడు లాభాలు కలుగుతాయి. అయితే కొత్తిమీరు కేవలం రుచి పెంచడం మాత్రమే కాకుండా బరువు నియంత్రణలో కూడా ఎంతో మేలు చేస్తుంది. దీని ఉపయోగించడం వల్ల కలిగే లాభాలు, బరువు ఎలా తగ్గవచ్చు అనేది తెలుసుకుందాం.
Cinnamon Powder For Weight Loss: దాల్చిన చెక్క కేవలం వంటల్లో మాత్రమే కాకుండా బరువు తగ్గించడంలో కూడా ఎంతో సహాయపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఒక గ్లాస్ నీటిలో దాల్చిన చెక్క పొడిని కలుపుకొని తాగడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.
Celery Juice Benefits: సెలెరీ ఒక అద్భుతమైన ఆహారం. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి ఎంతో సహాయపడుతాయి. దీని ఎక్కువగా సలాడ్‌లో, సూప్‌ల్లో ఉపయోగిస్తారు. అయితే ఇది రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీని వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది మనం తెలుకుందాం.
Benefits Of Buttermilk: మజ్జిగ భారతీయ ఆహారంలో ముఖ్యమైన భాగం. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రతిరోజు గ్లాస్ మజ్జిగ తీసుకోవడం వల్ల శరీరానికి మేలు కలుగుతుంది. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
ఈ మధ్యకాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోయాయి. నగదు బదిలీ స్కాంలు జరుగుతున్నాయి. నేరగాళ్లు ఫోన్ చేసి డబ్బులు బదిలీ చేయమని అడుగుతుంటారు. ఏదో విధంగా స్కాంలో ఇరుక్కునేలా చేస్తారు. ఎక్కౌంట్ ఖాళీ చేస్తారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పద్ధతులు పాటిస్తుంటారు. ఇలాంటి మోసాల నుంచి బయటపడేందుకు కొన్ని టిప్స్ పాటించాలి..
ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా కేన్సర్ మహమ్మారికి ఇంకా పూర్తి స్థాయిలో చికిత్స అందుబాటులో లేదు. అయితే లైఫ్‌స్టైల్ మార్పులతో చాలా వరకూ ముప్పు తగ్గించవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా కేన్సర్ ముప్పును 50 శాతం వరకూ తగ్గించవచ్చని వివిధ అధ్యయనాల్లో రుజువైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Almonds Side Effects: ప్రస్తుతం చాలామంది బాదంపప్పు లో పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయని విచ్చలవిడిగా తింటూ ఉంటున్నారు. కాబట్టి వీటిని ఎక్కువగా తినడం మానుకోండి. బాదాన్ని అతిగా తినడం వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Fenugreek Leaves: మనిషి శరీరానికి కావల్సిన పోషకాలు ప్రకృతిలో సమృద్ధిగా ఉన్నాయి. ముఖ్యంగా మన చుట్టూ లభించే ఆకుకూరల్లో ఇవి పెద్దఎత్తున లభిస్తాయి. అలాంటిదే మెంతి కూర. ఆరోగ్యపరంగా అద్భుతమైంది. మెంతికూర తింటే శరీరంలో ఎన్ని మార్పులు కలుగుతాయో చూద్దాం.
Banana Aftereffect In Telugu: ప్రతిరోజు అరటి పండ్లను అతిగా తింటున్నారా? అల్పాహారంలో భాగంగా పొట్ట నిండా ఖాళీ కడుపుతో వీటినే తింటున్నారా? ఇలా చేస్తే మీకు వేరే అనారోగ్య సమస్యలను తెచ్చుకున్నట్లే. అతిగా అరటి పండ్లను తినడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీయవచ్చు.
Yoga Poses For Stress Relief: యోగా ఆసనాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఒత్తడి సమస్యలతో బాధపడేవారికి యోగా సహాయపడుతుంది. కొన్ని యోగా ఆసనాలతో ఒత్తడిని నియంత్రించడం ఎలాగో తెలుసుకుందాం.
Dates Nutrition Facts And Health Benefits: ప్రస్తుతం చాలామంది అనేక రకాల అనారోగ్య ఇబ్బందులు పడుతున్నారు. వీటినుంచి ఉపస్థానం పొందడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వీటికి బదులుగా డైట్‌లోనే ఖర్జూరతో పాటు ఇతర డ్రై ఫ్రూట్స్ చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Carrot Rava Laddu: క్యారెట్‌తో కేవలం హల్వ మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన రవ్వ లడ్డును కూడా తయారు చేసుకోవచ్చు. దీని డయాబెటిస్ ఉన్నవారు కూడా తినవచ్చు. ఎలా తయారు చేసుకోవాలంటే..
Cholesterol Control Tips: కొలెస్ట్రాల్ మన శరీరంలో ఎక్కువైతే గుండె సమస్యలు వస్తాయి. ఇది ప్రాణాంతక పరిస్థితికి కూడా దారితీస్తుంది. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండాలంటే మీ డైట్ సరిగ్గా ఉండాలి. మీ ఇంట్లో ఉండే ఆహార పదార్థాలతో కూడా కొలెస్ట్రాల్ సింపుల్‌గా తగ్గించుకోవచ్చు.
Immunity Booster For Winter: చలికాలంలో ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో రోగనిరోధకశక్తిని పెంచుకోవడం ముఖ్యం. దీని కోసం ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం.
ఈ మధ్యకాలంలో నిర్ణీత వయస్సు కంటే ముందే జుట్టు రాలడం, తెల్లబడటం వంటి సమస్యలు అధికంగా ఉంటున్నాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా సరైన ఫలితాలు పొందలేకుంటారు. అయితే ఔషధ గుణాలు కలిగిన 5 పూలు ఇందుకు అద్భుతంగా పనిచేస్తాయి. జుట్టు ఎదగడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది.
మనిషి శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు ఎంత ముఖ్యమైనవో..లివర్ అంతకంటే ప్రాధాన్యత కలిగినవి. లివర్ ఆరోగ్యంగా ఉన్నంతవరకూ ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. లివర్ ఆరోగ్యం చెడే ఆహారపు అలవాట్లు లేదా జీవన విధానానికి దూరంగా ఉండాలి. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచే 5 బెస్ట్ ఫుడ్స్ ఏవో తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.