Weight Loss Healthy Tips: రాగి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం. దీంతో ఎక్కువగా రాగి ముంద తయారు చేస్తారు. కానీ మీరు ఎప్పుడైనా రాగి లడ్డును తయారు చేసుకొని తిన్నారా..? ఈ లడ్డులు కేవలం రుచికరంగా మాత్రమే కాకుండా బరువు తగ్గించడంలో కూడా మేలు చేస్తాయి.
Palli Undalu Recipe: పల్లి ఉండలు పిల్లలకు, పెద్దలకు ఎంతో ఇష్టమైనవి. ఇందులో ఐరన్, కార్బోహైడ్రేట్లు బోలెడు ఉంటాయి. అయితే ప్రతిరోజు ఒక పల్లి ఉండలు తినడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకుందాం.
Diwali Healthy Gifts: ప్రతి మనిషి ఆరోగ్యపరంగా అత్యంత అప్రమత్తంగా ఉండాలి. శరీరానికి అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా లభించేట్టు చూసుకోవాలి. ఈ దీపావళికు మీరు మీ బంధుమిత్రులకు అనవసరమైన బహుమతులు ఇచ్చేకంటే హెల్తీ గిఫ్ట్స్ ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. ఆ వివరాలు మీ కోసం.
Grapes Juice Health Benefits: ద్రాక్ష పండ్ల జ్యూస్ అనేది తాజా ద్రాక్ష పండ్లను రసం తీసి తయారు చేయబడిన ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన పానీయం. ఇది తీయగా ఉండటమే కాకుండా, అనేక ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు కలిగి ఉంటుంది.
Diabetes Alternative Sugar: డయాబెటిస్తో బాధపడే వారికి తీపి ఆహారం ఎంతో ఇష్టమైనా, చక్కెర వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే చక్కెరకు బదులుగా వాడే ప్రత్యామ్నయ తీపి పదార్థాలు చాలా ముఖ్యం.
Liver Health Test: లివర్ ఎంతో ముఖ్యమైన అవయవం. ఇది విషపురితమైన రసాలను తొలగించడంలో సహాయపడుతుంది. అయితే కొన్ని సంకేతులు లివర్ అనారోగ్యంగా ఉందని తెలియజేస్తాయి. అలాగే లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యం.
Overcome Calcium Deficiency: ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం పుష్కలంగా ఉండే ఆహారాలు డైట్ల్ చేర్చుకోవాలి. మన శరీరంలో కాల్షియం లేమి ఉన్నప్పుడు నడుం, మోకాళ్ల వంటి నొప్పులు వస్తాయి.దీనికి కొన్ని రకాల ఆహారాలు మీ డైట్లో చేర్చుకుంటే కాల్షియం లేమికి చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా అవిసె గింజలు తింటే ఎముకలు ఉక్కులా మారతాయి.
Kismis Health Benefits: కిస్మిస్ చాలా ఆరోగ్యకరమైన పండు దీని తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు ఇందులో బోలెడు ఉంటాయి.
Fertility Mens Must To Avoid These Foods: మారిన కాలమాన పరిస్థితులు.. తీసుకునే ఆహారంతో ఇప్పుడు వివాహమైన ప్రతి జంట ఎదుర్కొంటున్న సమస్య సంతానోత్పత్తి కలగకపోవడం. మహిళలతోపాటు పురుషుల్లో కూడా సమస్యల కారణంగా సంతానోత్పత్తి కలగదు. పురుషులు కొన్ని ఆహారాల నుంచి దూరంగా ఉండాల్సి ఉంది. వీటికి దూరంగా ఉంటే సంతానోత్పత్తి కలుగుతుంది.
Heart Attack Reasons: ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాలు అధికమయ్యాయి. వయస్సుతో సంబంధం లేకుండా అందర్నీ వెంటాడుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా ఉంటోంది. మహిళల్లో స్ట్రోక్ ముప్పుకు ప్రధానంగా 5 కారణాలు చెప్పవచ్చంటున్నారు నిపుణులు. ఆ వివరాలు మీ కోసం..
Papaya Benefits: ఆరోగ్యం అనేది చాలా అవసరం. అందుకే ప్రతి ఒక్కరూ ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండాలని కోరుకుంటారు. అయితే ఆధునిక జీవనశైలి, వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్ల కారణంగా స్థూలకాయం లేదా అధిక బరువు ప్రధాన సమస్యగా మారుతుంటుంది. ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలి..పూర్తి వివరాలు మీ కోసం..
Aloo Puri Recipe: పూరీ అనగానే పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. పూరీతో పాటు ఆలూ కర్రీ ఎంతో రుచికరంగా ఉంటుంది. బయట తయారు చేసే ఈ రెసిపీని ఇంట్లోనే తయారు చేసుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Raita Side Effects: పెరుగు, ఉల్లిపాయ కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయ, పెరుగు వల్ల శరీరానికి కలిగే నష్టాలు, ఎందుకు వీటిని కలిపి తినకూడదు అనే వివరాలు తెలుసుకుందాం.
Amla Juice Benefits: ఉసిరి అంటే కేవలం ఒక పండు మాత్రమే కాదు అద్భుతమైన ఆరోగ్య పానీయం. ఉసిరి రసం అనేక ఆరోగ్య ప్రయోజనాలకు సహాయపడుతుంది. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
మనిషి శరీరానికి అవసరమైన వివిధ రకాల పోషకాల్లో మెగ్నీషియం అత్యంత కీలకమైంది. ముఖ్యంగా మహిళలకు చాలా అవసరమిది. పాలకూర, కేలా, బాదం, జీడిపప్పు, టేఫు వంటి పదార్ధాల్లో మెగ్నీషియం అత్యధికంగా ఉంటుంది. మహిళలు తరచూ చేసే వివిధ రకాల పనుల కారణంగా బలహీనత, పోషకాల లోపం, అలసట వంటివి ఉంటాయి. మెగ్నీషియం ఫుడ్స్ తినడం వల్ల మహిళలకు ప్రత్యేకంగా కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Rayalaseema Naatukodi Pulusu: నాటుకోడి పులుసు రాయలసీమ వంటకాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం. దీని తీపి, కారం, పులుపు మిశ్రమం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చేసుకోండి.
బొప్పాయి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఆరోగ్యపరంగా అద్భుత ప్రయోజనాలున్నాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. లో గ్లైసెమిక్ ఇండెక్స్ కావడంతో మధుమేహం వ్యాధిగ్రస్థులకు చాలా మంచిది. అయితే బొప్పాయితో పాటు 5 రకాల వస్తువులు పొరపాటున కూడా తినకూడదు. తింటే హాని కలగడం ఖాయం...
Sandwich Recipe: శాండ్విచ్ అనేది రెండు రొట్టె ముక్కల కొన్ని పదార్థాలను పూరించి తయారు చేసే రెసిపీ. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన స్నాక్స్‌లో ఒకటిగా పరిగణించబడుతుంది.
Peanut Laddu Recipe: వేరుశెనగ లడ్డు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందిన ఒక రకమైన ఇంటి వంట తీపి. ఇవి చూడడానికి చాలా సరళంగా ఉన్నప్పటికీ, రుచికి మాత్రం అద్భుతంగా ఉంటాయి. వేరుశెనగలను వేయించి, బెల్లంతో కలిపి తయారు చేసే ఈ లడ్డులు ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్‌తో నిండి ఉంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.