మనిషి శరీరానికి అవసరమైన వివిధ రకాల పోషకాల్లో మెగ్నీషియం అత్యంత కీలకమైంది. ముఖ్యంగా మహిళలకు చాలా అవసరమిది. పాలకూర, కేలా, బాదం, జీడిపప్పు, టేఫు వంటి పదార్ధాల్లో మెగ్నీషియం అత్యధికంగా ఉంటుంది. మహిళలు తరచూ చేసే వివిధ రకాల పనుల కారణంగా బలహీనత, పోషకాల లోపం, అలసట వంటివి ఉంటాయి. మెగ్నీషియం ఫుడ్స్ తినడం వల్ల మహిళలకు ప్రత్యేకంగా కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
సాధారణంగా ఎవరికైనా సరే 40 ఏళ్లు దాటాయంటే చాలా మార్పులు సంభవిస్తుంటాయి. ఆరోగ్యపరమైన సమస్యలతో పాటు ఏజీయింగ్ సమస్యలు చుట్టుముడుతుంటాయి. చర్మం ముడతలు పడటం, గ్లో తగ్గడం వంటివి గమనించవచ్చు. అంటే వృద్ధాప్య ఛాయలు కన్పిస్తుంటాయి. అయితే 6 రకాల విటమిన్ల కొరత లేకుండా చూసుకుంటే వయస్సు 40 కాదు కదా..50 దాటినా నిత్య యౌవనంగా కన్పించవచ్చు.
10 Magnesium Rich Foods: మన శరీరం బలహీనంగా ఉన్నప్పుడు మెగ్నిషియం లోపంతో బాధపడుతున్నట్లు గుర్తించాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వర్తించడంతోపాటు ఎముక ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది.
Nutritional Deficiencies: మహిళలు ఇంట్లో అందరి ఆరోగ్యం గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. కానీ తరచూ తమ ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టడం మర్చిపోతారు. అందుకే వాళ్లలో కామన్ గా కొన్ని న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ గుర్తించవచ్చు. అయితే ఇది అలాగే కొనసాగితే చాలా ప్రమాదం. అసలు ఆ డెఫిషియన్సీస్ ఏవి?వాటిని ఎలా గుర్తించవచ్చు? తెలుసుకుందాం.
Healthy food: మన శరీరంలో హిమోగ్లోబిన్ శాతం తగిన మోతాదులో ఉండడం ఎంతో అవసరం. శరీరంలో ఉండవలసిన హిమోగ్లోబిన్ శాతం ఏ మాత్రం సమతుల్యత తప్పినా.. మన ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం పడుతుంది. మరి మన శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచే సహజమైన సూపర్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం.
Health Tips: మనిషి ఆరోగ్యం విలువ అనేది అనారోగ్యంతో ఉన్నప్పుుడే తెలుస్తుంది. ఆరోగ్యేంగా ఉన్నంతవరకూ ఆ విలువ తెలియదు. అందుకే ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వైద్యులు పదే పదే సూచిస్తుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.