బంగారం ధరలు నేడు మరోసారి పుంజుకున్నాయి. బులియన్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ.49000 మార్కుకు మరో 10 రూపాయాల దూరంలో ఉంది. దేశీయంగా కొనుగోళ్లు, అంతర్జాతీయ నిల్వలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, ఇతరత్రా అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. అందమైన అమ్మాయిల కథలు చూపిస్తా: వర్మ సంచలనం
హైదరాబాద్, విశాఖ, విజయవాడ మార్కెట్లలో నేడు బంగారం ధర రూ.60 మేర స్వల్పంగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,990కి పెరిగింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,920కు చేరుకుంది.
ఢిల్లీ మార్కెట్లో నేడు బంగారం ధరలు స్పల్పంగా పెరిగాయి. గత వారం రోజులుగా ర్యాలీ అవుతున్న బంగారం ధర నేడు రూ.60 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,960కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,560కు ఎగసింది.
బులియన్ మార్కెట్లో నిన్న రికార్డు స్థాయిలో రూ.1790 మేర భారీగా పెరిగిన వెండి ధర నేడు తగ్గింది. కేజీ వెండి ధర రూ.840 మేర తగ్గడంతో నేడు వెండి ధర ధర రూ.47,660కి పతనమైంది. దేశ వ్యాప్తంగా వెండికి ఇదే ధర ఉంటుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్
Bikiniలో అమెరికన్ అందం హాట్ పోజులు