Mangosteen Fruit: మాంగోస్టీన్‌ పండుతో వచ్చే ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Mangosteen Fruit Benefits: మాంగోస్టీన్‌ పండు అనేది ట్రాపికల్‌ సిసనల్‌ ప్లాంట్‌. ఈ పండు చూడడానికి ఎరుపు రంగులో, లోపుల తెలుపు రంగు గుజ్జు ఉంటుంది. దీనిని క్వీన్ ఆఫ్ ట్రాపికల్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. ఇది ఎక్కువగా ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా వంటి దేశాలలో ఎక్కువగా పెరుగుతుంది. అయితే ఈ పండు వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2023, 08:44 PM IST
Mangosteen Fruit: మాంగోస్టీన్‌ పండుతో వచ్చే ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Mangosteen Fruit Benefits: మాంగోస్టీన్‌ పండును ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ పండు యాంటీఆక్సిడెంట్‌లగా పని చేస్తుంది.  ప్రతిరోజు ఈ పండును తినడం వల్ల శరీరానికి కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఇన్ఫెక్షన్  సమస్యల నుంచి రక్షిస్తుంది: మాంగోస్టీన్‌ పండు యాంటీఆక్సిడెంట్‌ లగా పని చేస్తుంది. దీని కారణంగా తీవ్రమైన ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది 

2. బ్లడ్ షుగర్ ని కంట్రోల్: డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నవారు ఈ పండును తినడం కారణంగా మీ బ్లడ్‌ షుగర్‌ని కంట్రోల్‌ చేస్తుందని వైద్యనిపుణులు అంటున్నారు. 

3. రోగనిరోధక శక్తిను మెరుగుపరుస్తుంది: వాతావరణంలో మార్పులు చేర్పులు జరిగినప్పుడు పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి సమయంలో ఈ మాంగోస్టీన్‌  పండు తీసుకోవడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్‌ సమస్యల బారిన పడకుండా ఉండటానికి సహాయపడుతుంది.

Also Read: Avocado For Diabetes Control: టైప్‌-2 డయాబెటిస్‌ నియంత్రించాలంటే.. అవకాడో తప్పనిసరిగా తీసుకోండి !

4. ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందడంలో: అందంగా కనిపించాలనుకునే వారు మాంగోస్టీన్‌ను మీ డైట్‌లో చేర్చుకోవచ్చు. ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీని కారణంగా చర్మంపై ఎటువంటి మొటిమలు, డార్క్ సర్కిల్స్  రానివ్వకుండా కాపాడుతుందిని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

Also Read: Phone Addiction: ఇలా చేస్తే చాలు…సెల్ ఫోన్ అధిక్షన్ నుంచి మీరు, మీ పిల్లలు బయటపడవచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News