Rid Constipation: మలబద్ధకం, అసిడిటీ సమస్యలకు ఇలా 10 నిమిషాల్లో చెక్‌ పెట్టండి!

Constipation Home Remedies: ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది పొట్ట సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ప్రతి రోజూ యాపిల్‌ పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2023, 02:02 PM IST
Rid Constipation: మలబద్ధకం, అసిడిటీ సమస్యలకు ఇలా 10 నిమిషాల్లో చెక్‌ పెట్టండి!

Constipation Home Remedies: ప్రస్తుతం చాలా మంది స్ట్రీట్‌ ఫుడ్స్‌, ఆయిల్‌ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల పొట్ట సమస్యల బారిన పడుతుతన్నారు. ముఖ్యంగా వాటిని తినడం వల్ల చాలా మందిలో మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు రకాల ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అయితే ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ చిన్న చిట్కాలను అనుసరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..

పోషకాలు పుష్కలంగా లభిస్తాయి:
పొట్ట సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ యాపిల్‌ పండ్లను తినడం వల్ల మలబద్ధకం సమస్యలు దూరమవుతాయి. ఇందులో ఉండే ఐరన్, ఫైబర్, ప్రోటీన్, నీరు వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ఇది పొట్ట సమస్యలను తగ్గించడమేకాకుండా  శరీరాన్ని ఫిట్‌గా ఉంచడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే పొటాషియం, విటమిన్ సి శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ ఖాళీ కడుపుతో యాపిల్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అంటువ్యాధి:
యాపిల్‌లో ప్రొటీన్, విటమిన్ సి అధిక పరిమాణాల్లో లభిస్తాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించి ఇన్ఫెక్షన్లు రాకుండా సహాయపడుతుంది.

రోగనిరోధ శక్తి:
ఆపిల్‌లో విటమిన్ సి, పొటాషియం ఉండటం వల్ల శరీరంలో బ్యాక్టీరియా, వైరస్‌లు తొలగిపోతాయి. వీటి వల్ల శరీరానికి శక్తి అందుతుంది, దీని వల్ల అలసట దూరమవుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు కూడా పుష్కలంగా లభిస్తాయి.

ఆకలిని నియంత్రిస్తాయి:
యాపిల్ పండ్లను ప్రతి రోజూ ఆహారంగా తీసుకోవడం వల్ల బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీరంలో కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది. కాబట్టి యాపిల్‌ పండ్లను ప్రతి రోజూ తినడం వల్ల ఊబకాయం అదుపులోకి వస్తుంది

(నోట్‌ ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also read: Hero Bike-Scooters Sales 2023: హీరో ముందు అన్ని 'జీరో'లే.. 3.5 లక్షల బైక్-స్కూటర్లు అమ్ముడయ్యాయి!

Also read: Hero Bike-Scooters Sales 2023: హీరో ముందు అన్ని 'జీరో'లే.. 3.5 లక్షల బైక్-స్కూటర్లు అమ్ముడయ్యాయి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News