How To Cover White Hair: తెల్ల వెంట్రుకలు కనిపించకుండా ఉండటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. దీనికి అనేక ఉత్పత్తులు కూడా కొనుగోలు చేస్తారు. జుట్టు పై ప్రయోగం చేస్తారు. అయితే, కొన్ని కెమికల్ అధికంగా ఉండే ఉత్పత్తులతో సైడ్ఎఫెక్ట్స్ తప్పవు. ఇంటి చిట్కాలతో ఈజీగా తెల్ల వెంట్రుకల సమస్యకు చెక్ పెట్టొచ్చు.
White Hair Problem: తెల్ల జుట్టుతో బాధపడేవారు మందార పువ్వు మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే గుణాలు తెల్ల జుట్టు తొలగించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా జుట్టును ఆరోగ్యవంతంగా చేస్తాయి.
Hair Fall Health Tips: జుట్టు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఊడిపోతుందని చాలా మంది చెబుతుంటారు. దీనికి సరైన డైట్, ఆరోగ్య సమస్యలు కూడా ప్రధాన కారణం. అయితే, కొన్ని రకాల హెయిర్ కేర్ రొటీన్ అవలంబిస్తే జుట్టు ఊడకుండా చూసుకోవచ్చు. ఆ సింపుల్ టిప్స్ మీకోసం..
Weight Loss Recipe: అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఆహారం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంద. ముఖ్యంగా డైట్లో ఓట్స్‌ను చేర్చుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే ఓట్స్‌తో తయారు చేసే మిల్క్ ఓట్స్ గురించి తెలుసుకుందాం.
Gutti Kakarakaya Curry Recipe: కాకరకాయ కూర తెలుగు వంటకాల్లో చాలా ప్రసిద్ధమైనది. ఇది ఆరోగ్యకరమైన పదార్థాలతో చేసే కూరగాయల వంటకం. కాకరకాయ (బిటర్ గౌర్డ్) కొద్దిగా చేదుగా ఉంటుంది కానీ, దీనిలో అనేక పోషక విలువలు ఉన్నాయి.
Cabbage Sambar Recipe: క్యాబేజీ సాంబార్ అనేది దాల్, కూరగాయలు, మసాలాలతో తయారు చేసే ఒక రకమైన రెసిపీ. క్యాబేజీ సాంబార్‌ను అన్నం, ఇడ్లీ, దోసతో కలిపి తింటారు. దీని తయారు చేయడం ఎంతో సులభం. ఎలా తయారు చేయాలి అనేది తెలుసుకుందాం.
Fried Chicken With Pepper Powder: మిరియాల పొడి తో చికెన్ వేపుడు ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇందులో బోలెడు ఆరోగ్యలాభాలు కూడా ఉంటాయి. ఇది తయారు చేయడం ఎంతో సులభం. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Disadvantages Of Lukewarm Water: గోరువెచ్చని నీరు తాగడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని మనకు తెలుసు. ప్రతిరోజు ఉదయం గోరు వెచ్చని నీటిని తగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది అలాగే శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలు తొలుగుతాయి. కానీ కొన్ని అనారోగ్యసమస్యలతో బాధపడేవారు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల నష్టాలు కలుగుతాయి.
Elaichi Health Benefits: ఇలాచి లేదా యాలకులు రుచికరమైనది మాత్రమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
Carrot juice: క్యారెట్ వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కొంతమంది డైరెక్టుగా క్యారెట్ తినడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ ఇదే క్యారెట్ ని జ్యూస్ లాగా చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. మరి క్యారేట్ జ్యూస్ రోజు తాగడం వల్ల ఏమి జరుగుతుందో ఒకసారి చూద్దాం..
Protein Rich Healthy Foods: ప్రోటీన్ అంటే మన శరీరానికి నిర్మాణ కణాల వంటివి. ఇవి మన శరీరంలోని ప్రతి కణానికి అవసరమైన పోషకాలు. మన శరీరం కొత్త కణాలను తయారు చేయడానికి, గాయాలను మరమ్మతు చేయడానికి, ఎంజైమ్‌లు, హార్మోన్లు, యాంటీబాడీలు వంటి ముఖ్యమైన పదార్థాలను ఉత్పత్తి చేయడానికి ప్రోటీన్లు అవసరం.
Banana Flower Chutney: అరటి పువ్వు రుచికరంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. దీంతో పచ్చడిని కూడా తయారు చేస్తారు. దీని వల్ల ఆరోగ్యానికి బోలెడు లాభాలు. ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Health Benefits Of Jaggery: బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. బెల్లం తినడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.
Radish Paratha Recipe: ముల్లంగి పరోటా అనేది భారతీయ వంటకాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన భోజనం. ఈ పరోటాను తయారు చేయడానికి ప్రధానంగా ముల్లంగిని ఉపయోగిస్తారు. ముల్లంగి తనంతట తాను చాలా ఆరోగ్యకరమైన కూరగాయ. దీనిని పరోటాలో చేర్చడం వల్ల దాని పోషక విలువలు మరింత పెరుగుతాయి.
Diabetes Winter Tips: డయాబెటిస్ ఉన్న వారికి చలికాలంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చలికాలంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే షుగర్ లెవెల్స్‌ను ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Weight Loss Tips With Dates: ఖర్జూరాలు చాలా రుచికరమైన డ్రై ఫూట్. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి. అయితే దీని ఉపయోగించి మనం బరువు తగ్గవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Pesarattu New Recipe: చాలామంది హెల్తీగా ఉండడానికి పెసరట్లని ఎక్కువగా తింటారు. నిజానికి వీటిని తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు శరీరానికి అద్భుతమైన ప్రోటీన్ అందిస్తాయి. ఇవే కాకుండా వీటిని రోజు తినడం వల్ల పోషకాలను అందిస్తాయి.
Besan Dosa Recipe: శెనగపిండి దోశ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం. ఇది ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇందులో ఉండే పోషకాలు బరువు తగ్గించడంలో, గుండె ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Chicken Handi Recipe: చికెన్‌తో వెరైటీ వంటకాలు చేసుకోవచ్చు. అయితే, ఎప్పుడైనా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ హండి రిసిపీ తయారు చేసుకున్నారా? ఇది చూడటానికే కాదు, తినడానికి కూడా రుచి అదిరిపోతుంది. మనం ఏ రెస్టారెంట్ లేదా హోటల్‌కు వెళ్లినా చికెన్ రిసిపీలు ఆర్డర్ పెడతాం. అవి ఎంతగానో టేస్టీగా ఉంటాయి. కానీ, నాణ్యత విషయం అయి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందే. అయితే, ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చికెన్ హండి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
Apple benefits: సాధారణంగా చాలా మంది ఆపిల్ పండును కాస్లీగా ఉంటుందని తినేందుకు ఆసక్తి చూపించరు. కానీ మనం ప్రతిరోజు ఒక ఆపిల్ తినడం అలవాటు చేసుకుంటే బోలేడు ప్రయోజనాలు కల్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.