Raashi Khanna: చిమ్మ చీకట్లో రాశి ఖన్నా మంటలు.. ఔట్ ఫిట్ అందాల ప్రదర్శన

Raashi Khanna Photos: ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. తన యాక్టింగ్‌తో భారీ క్రేజ్ సంపాదించుకుంది రాశి ఖన్నా. వరుస చిత్రాలతో బ్యూటీ ఏంజిల్‌గా పేరు తెచ్చుకున్న ఈ అందగత్తెకు ఇటీవల కలిసి రావడం లేదు. వరుసగా ఫ్లాప్ సినిమాలే పలకరించాయి.

  • Nov 26, 2022, 15:17 PM IST
1 /5

బెంగాల్ టైగర్, సుప్రీం, తొలిప్రేమ, ప్రతిరోజు పండగే వంటి సూపర్ హిట్స్ రాశి ఖన్నా ఖాతాలో ఉన్నాయి.   

2 /5

అయితే ఈ ఏడాది రాశి ఖన్నా నటించిన పక్కా కమర్షియల్, థ్యాంక్ యూ వంటి మూవీస్ బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్‌గా నిలిచాయి.   

3 /5

ప్రస్తుతం తమిళంలో కొన్ని చిత్రాలు చేస్తున్న ఈ బ్యూటీకి.. తెలుగులో ఒక్క సినిమా కూడా చేతిలో లేదు.  

4 /5

ఈ బ్యూటీకి మూవీ ఆఫర్లు తగ్గినా.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో హీటెక్కిస్తోంది.  

5 /5

తాజాగా చిమ్మ చీకట్లో వయ్యారాలు ఒలకబోస్తూ.. బ్లాక్ డ్రెస్‌లో ఉన్న పిక్స్‌ను షేర్ చేసింది. నవంబర్ 30న ఈ భామ బర్త్ డే ఉండగానే.. ముందుగానే సెలెబ్రేషన్స్ షూరు చేసింది.