Anchor Anasuya: గాలి పటమా పద పద.. సంక్రాంతి వేడుకల్లో యాంకర్ అనసూయ

Anchor Anasuya Sankranti celebrations: సంక్రాంతి వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకుంది యాంకర్ అనసూయ. భర్త భరద్వాజ్, ఇద్దరు పిల్లలతో కలిసి గాలిపటాలు ఎగరవేస్తూ సరదాగా గడిపింది.
 

  • Jan 16, 2023, 01:45 AM IST
1 /5

2 /5

వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా.. ఫ్యామిలీకి మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది అనసూయ.  

3 /5

కుటుంబంతో కలిసి విహార యాత్రలకు వెళుతూ బిజీ లైఫ్ నుంచి రిలాక్స్ అవుతుంటుంది.  

4 /5

తాజాగా సంక్రాంతి సందర్భంగా పతంగులు ఎగురవేసిన పిక్స్‌ను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది.  

5 /5

హ్యాపీ సంక్రాంతి అంటూ అభిమానులు పండుగ శుభాకాంక్షలు చెబుతున్నారు. యాంకరింగ్‌కు గుడ్ బై చెప్పిన అనసూయ.. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది.