Darjeeling Tiger Hill: పశ్చిమ బెంగాల్లోని అత్యంత అందమైన హిల్ స్టేషన్లలో ఒకటి డార్జిలింగ్. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయం రెండూ చూడవచ్చు. వేసవిలో ఇదొక బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్. డార్జిలింగ్ టైగర్ హిల్ నుంచి మంచుతో కప్పుకున్న పర్వతాలు చూడవచ్చు. డార్జిలింగ్ నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో సముద్రమట్టానికి 2,567 మీటర్ల ఎత్తులో ఉంది
Section:
Home Title:
Darjeeling Tiger Hill: ఇక్కడ్నించి సూర్యోదయం, సూర్యాస్తమయం రెండూ వీక్షించవచ్చు
English Title:
Darjeeling Tiger Hill best summer tourist vacation you can see both sunrise and sunset with himalayas infront of you rh
Home Image:
Publish Later:
No
Publish At:
Tuesday, May 7, 2024 - 21:13
Mobile Title:
Darjeeling Tiger Hill: ఇక్కడ్నించి సూర్యోదయం, సూర్యాస్తమయం రెండూ వీక్షించవచ్చు
Created By:
Md. Abdul Rehaman
Updated By:
Md. Abdul Rehaman
Published By:
Md. Abdul Rehaman
Request Count:
14