Keerthy suresh: కీర్తీ సురేశ్​ అందం చూస్తే.. కుర్రకారుకు క్రేజీ క్రేజీ ఫీలింగ్​!

Keerthy suresh: 2016లో వచ్చిన నేను శైలజా మూవీతో తెలుగు తెరకు పరిచయమైన అందాల బామ కీర్తి సురేశ్​. ఆ తర్వాత మహానటి సినిమాతో.. తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది. తాజాగా కీర్తి కొత్త ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరూ చూసేయండి మరి..

  • Feb 26, 2022, 14:52 PM IST
1 /6

కీర్తి సురేశ్​ 1992 అక్టోబర్ 17న తమిళనాడులోని చెన్నైలో జన్మించింది. అమెది సినిమా నేపథ్యమున్న కుటుంబం.

2 /6

2000-2022 మధ్య కాలంలో పలు మలయాళీ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్​గా చేసింది కీర్తి సురేశ్​.

3 /6

2013లో మలయాళీ చిత్రం గీతాంజలి ద్వారా హీరోయిన్​గా మారింది. ఇందులో కీర్తీది డ్యుయల్​ రోల్​. ఈ సినిమాలో మలయాళీ సూపర్​ స్టార్​ మోహన్​లాల్​ కూడా కీలక పాత్ర పోషించారు.

4 /6

తెలుగులో 2016లో నేను శైలజా సినిమాలో రామ్​కు జోడీగా నటించింది. ఈ మూవీలో కీర్తి నటనకు మంచి మార్కులే పడ్డాయి.

5 /6

ప్రస్తుతం కీర్తి సురేశ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్​ సర్కారు వారి పాట. ఇందులో మహేశ్​ బాబుకు జోడీగా చేస్తోంది కీర్తి.

6 /6

మెహర్ రమేశ్​ దర్శకత్వంలో వస్తున్న భోళా శంకర్ మూవీలో కీర్తి సురేశ్​ మెగాస్టార్ చిరంజీవికి చెల్లిపాత్ర పోషిస్తోంది.