Mahashivaratri 2025: మహాశివరాత్రి నుంచి ఈ 3 రాశుల పంటపండింది.. పట్టిందల్లా బంగారమే..!

Mahashivaratri Lucky Zodiac Signs: మహాశివరాత్రి రోజు అద్భుత ప్రత్యేక సంయోగం ఏర్పడుతుంది. గ్రహాల మధ్య ఈ సంయోగం వల్ల కొన్ని రాశులపై శుభ యోగం కలుగుతుంది. కృష్ణపక్ష చతుర్థి రోజు ఫాల్గుణ మాసంలో మహాశివరాత్రి రానుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 26వ తేదీ మహాశివరాత్రి జరుపుకుంటారు.
 

1 /5

మహాశివరాత్రి రోజు శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. శివ ఆలయాలు, ఇళ్లలో భక్తులు భక్తిశ్రద్ధలతో శివుడికి అభిషేకం వంటివి నిర్వహిస్తారు, ఈరోజు ఉపవాసం, జాగరణ కూడా ప్రత్యేకం.  

2 /5

దేశవ్యాప్తంగా మహాశివరాత్రి కి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే ఈసారి మహా శివరాత్రి రోజు ఒక ప్రత్యేక రాజయోగం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ప్రతి ఏడాది పాల్గొన మాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి నాడు మహాశివరాత్రిని జరుపుకుంటారు.  

3 /5

మేషరాశి.. మహాశివరాత్రి నాడు మేషరాశి కూడా అద్భుత యోగం కలుగుతుంది. ఈ నేపథ్యంలో వీరు కోరుకుంటున్న జీవితం కలిసి వస్తుంది. ముఖ్యంగా వ్యాపారాలు విస్తరిస్తాయి. మేషరాశి వారికి ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు పొందుతారు. 

4 /5

మీన రాశి .. మీన రాశి వారికి కూడా మహాశివరాత్రి నుంచి అనుకూల సమయం. వీళ్లు పట్టిందల్లా బంగారం అవుతుంది. అంతేకాదు ఈ ఏడాదిలో వీరు ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. అప్పుల ఊబి నుంచి బయటపడతారు.

5 /5

వృషభ రాశి వారికి కూడా మీ మహాశివరాత్రి శుభ సమయం. వీరికి అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడతారు. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న పనులు త్వరగా పూర్తవుతాయి. విద్యార్థులకు కూడా శుభ సమయం. వృషభ రాశివారు కూడా ఏదైనా ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. మీరు కోరుకున్న జీవితం దక్కుతుంది.