Vipreet Rajyog Lucky Signs: గ్రహాల స్థానాల మార్పు అన్నీ రాశిచక్రాలపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కొన్ని రాశులకు సంపదల సునామీ సృష్టించబోతున్నారు. అరుదైన విపరీత రాజయోగం కారణంగా ఈ రాశివారికి ఇది అదృష్టకాలం అని చెప్పొచ్చు. ఇందులో మీ రాశి కూడా ఉందా? ఓసారి చెక్ చేయండి..
Lakshmi Narayan yog effect: సాధారణంగా లక్ష్మీనారాయణ యోగం అత్యంత అరుదుగా ఏర్పడే యోగాలలో ఒకటిగా చెప్తుంటారు. దీని వల్ల ఆయా రాశులు ఓవర్ నైట్ లో తమ జీవితంలో గొప్ప మార్పుల్ని సొంతం చేసుకుంటారు.
February Lucky Zodiac Signs 2025: ఫిబ్రవరి 13న కుంభ రాశిలోకి సూర్యుడు, బుధుడు కలయిక జరపబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఆర్థికంగా బోలెడు లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.
Magha Purnima: మాఘ మాసంలో వచ్చే మాఘీ పౌర్ణమితిథి అనేది ఎంతో శక్తివంతమైనదనదని పండితులు చెబుతున్నారు. ఈ రోజు భక్తులు కొన్ని పరిహారాలు పాటిస్తే ఏడాదంత కూడా డబ్బులకు లోటు ఉండదని కూడా చెప్తుంటారు.
Maghi Purnima effect: మాఘీ పౌర్ణమి వేళ అరుదైన గజకేసరి యోగం ఏర్పడబోతుందని పండితులు చెబుతున్నారు. దీని ప్రభావం ద్వాదశ రాశులపై ఉంటుంది. కొన్ని రాశులకు ఆకస్మిక ధనలాభం కల్గుతుందని పండితులు సూచిస్తున్నారు.
Holi Lucky Zodiac Sign In Telugu: హోళీ పండగ నుంచి కొన్ని రాశులవారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఆర్థిక పరంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యలు కూడా దూరమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
Zodiac Signs Wealth: లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన మూడు రాశులకి మహాశివరాత్రి నుంచి.. ఎంతో అదృష్టం కలిసి రానుంది. అంతేకాదు.. వీరికి ధనయోగం మెరుగుపడనుంది. లక్ష్మీదేవి ఆశీస్సులతో..అనుకోని సంపదలు వచ్చి.. వీరి జీవితాలు ఆనందమయం కానున్నాయి. మరి ఈ మూడు రాశులలో మీ రాసి కూడా ఉందా లేదా చూడండి..?
March Most Lucky Zodiac Sign: మీన రాశిలోకి ఆరు గ్రహాలు ప్రవేశించబోతున్నాయి. మార్చి 29 నుంచి కొన్ని రాశులవారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
Maha Shivaratri: కుబేరుడు ధనానికి అధిపతిగా చెప్తుంటారు. ఆయన అనుగ్రహం ఉంటే.. ఓవర్ నైట్ లో భారీ ధనలాభాలతో పాటు, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని పండితులు చెబుతున్నారు.
February 2nd Week Lucky Zodiac Signs In Telugu: ఫిబ్రవరి రెండవ వారంతో ఎంతో శక్తివంతమైన మాళవ్య రాజయోగం ఏర్పడబోతోంది. దీని వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందబోతున్నారు.
Mahashivaratri Lucky Zodiac Signs: మహాశివరాత్రి రోజు అద్భుత ప్రత్యేక సంయోగం ఏర్పడుతుంది. గ్రహాల మధ్య ఈ సంయోగం వల్ల కొన్ని రాశులపై శుభ యోగం కలుగుతుంది. కృష్ణపక్ష చతుర్థి రోజు ఫాల్గుణ మాసంలో మహాశివరాత్రి రానుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 26వ తేదీ మహాశివరాత్రి జరుపుకుంటారు.
Lord Shiva Favourite Zodiac Signs: ఈ 2025 సంవత్సరంలో మహాశివరాత్రి నుంచీ ఐదు రాశుల వారికి అద్భుతమైన ఆర్థిక యోగాలు ఏర్పడతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. మరి ఏ రాశుల వారికి ఈ అద్భుత ఆర్థిక యోగాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
Jupiter Favorite Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బృహస్పతి గ్రహం కొన్ని రాశులవారికి ఎల్లప్పుడు శుభఫలితాలను అందిస్తాడు. కొన్ని రాశులవారికి అద్భుతమైన ప్రయోజనాలతో ఊహించని ధన లాభాలు కూడా కలుగుతాయి. అయితే ఏయే రాశులవారికి బృహస్పతి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందో తెలుసుకోండి.
Venus Lucky Zodiacs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శుక్రుడికి కొన్ని రాశుల వారంటే చాలా ఇష్టం.. వీరిక ఎల్లప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. దీని వల్ల వీరు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు.
February astrology: అన్ని రాశుల వారికి శుభగ్రహంగా భావించే బృహస్పతి ప్రస్తుతం వృషభ రాశిలో కొనసాగుతున్నారు.. మే నెలలో బృహస్పతి గ్రహం మిధున రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకించి కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారంగా మారనుంది.
Lord Lakshmi Lucky Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం పరంగా మాఘ పౌర్ణిమకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది ఈ రోజు కొన్ని గ్రహాలు కదలికలు జరపబోతున్నాయి. దీని కారణంగా ఈ క్రిందిరాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.
February 2025 Lucky Zodiac Sign: జ్యోతిష్య శాస్త్ర ప్రరంగా ఫిబ్రవరి నెల చాలా అద్భుతమైనగా భావించవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో ఎంతో శక్తివంతమైన గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. అలాగే కొన్ని గ్రహాలు నక్షత్ర సంచారం కూడా చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారిపై స్పెషల్ ఎఫెక్ట్ పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ ఫిబ్రవరి నెలలో ఏయే రాశులవారు అత్యధిక లాభాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకోండి.
Triveni Raja Yoga Effect: ప్రతి మాఘమాసంలో వచ్చే అమావాస్యనే మౌని అమావాస్యగా పిలుస్తారు. అయితే ఈ అమావాస్య రోజున ఎంతో శక్తివంతమైన రాజయోగం ఏర్పడబోతోంది. దీనివల్ల కొన్ని రాశుల వారి విశేషమైన ప్రయోజనాలు పొందగలుగుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకోండి.
Lord Vishnu Favourite Lucky Zodiac Signs: శ్రీమహావిష్ణువుకి కొన్ని రాశులు అంటే చాలా ఇష్టం. గృహస్పతి శ్రీమహావిష్ణువుకి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన సంబంధం ఉంది. కాబట్టి ఈ గ్రహం శుభస్థానంలో ఉన్న రాశుల వారికి ఎల్లప్పుడూ మేలే జరుగుతుంది. ఇందులో మీ రాశి కూడా ఉందా?
Rahu and Mars Transit Effect On 3 Zodiac Signs: రాహువు, కుజుడు నక్షత్ర సంచారం వల్ల ఈ కింది రాశులవారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా కొన్ని రాశులవారికి ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. వ్యాపారాలు కూడా మెరుగుపడే ఛాన్స్‌లు ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.