Vivo V30 Pro 5G Discount Flipkart: ఫ్లిఫ్‌కార్ట్‌లో బడ్జెట్ 2025 సందర్భంగా Vivo V30 Pro 5G స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్ లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Vivo V30 Pro 5G Discount Flipkart: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ వీవో (Vivo) మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తూ వస్తోంది. గతంలో లాంచ్ చేసిన Vivo V30 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అద్భుతమైన ప్రజాదరణ పొందింది. అయితే ఈ మొబైల్‌పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మొబైల్ ఫ్లిఫ్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo V30 Pro 5G స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో లభిస్తోంది. అయితే బడ్జెట్ సందర్భంగా ఈ మొబైల్ మరింత తగ్గింపుతో లభిస్తోంది. ఈ మొబైల్‌ను ఇప్పుడే కొనుగోలు చేసేవారికి రూ.7,000 తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఇవే కాకుండా ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
ఈ Vivo V30 Pro 5G స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన బ్యాటరీ లైఫ్‌తో లభిస్తోంది. దీంతో పాటు 6.78-అంగుళాల AMOLED డిస్ప్లేతో అందుబాటులో ఉంది. అలాగే స్పెషల్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో లభిస్తోంది. ఇవే కాకుండా అదనంగా ఇతర ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి.
ఫ్లిప్‌కార్ట్‌లో Vivo V30 Pro 5G స్మార్ట్‌ఫోన్ అసలు MRP ధర రూ.51,999 కాగా.. బడ్జెట్ సందర్భంగా భారీ డిస్కౌంట్‌తో రూ.43,999కే పొందవచ్చు. దీంతో ఈ మొబైల్‌పై రూ.7,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇవే కాకుండా దీనిపై ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇక ఈ Vivo V30 Pro 5G మొబైల్ సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది ఎంతో శక్తివంతమైన 5000mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 8200 ప్రాసెసర్‌తో లభిస్తోంది.
అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సెటప్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. దీని ప్రధాన కెమెరా 50MPతో విడుదల కానుంది. అలాగే అదనంగా 50MP అల్ట్రా-వైడ్ కెమెరాతో పాటు 50MP టెలిఫోటో కెమెరాతో లభిస్తోంది. దీని ఫ్రంట్ భాగంలో 50MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది.