Voter ID Updation: మీ ఓటర్ ఐడీలో తప్పులున్నాయా.. నిమిషాల్లో సరిదిద్దుకోండి

 మీ ఓటర్ ఐడీ కార్డులో వివరాలు సరిగా లేవా.. లేక ఏమైనా తప్పులున్నాయా? అయితే పుట్టిన తేదీ, పేరు, అడ్రస్ ఇతరత్రా వివరాలను మీ ఓటర్ ఐడీ కార్డులో సరిచేసుకోవడానికి ఏ ఆందోళన అక్కర్లేదు. 

How To Update Your Details in Voter ID Card:  మీ ఓటర్ ఐడీ కార్డులో వివరాలు సరిగా లేవా.. లేక ఏమైనా తప్పులున్నాయా? అయితే పుట్టిన తేదీ, పేరు, అడ్రస్ ఇతరత్రా వివరాలను మీ ఓటర్ ఐడీ కార్డులో సరిచేసుకోవడానికి ఏ ఆందోళన అక్కర్లేదు. 

1 /6

Voter ID Card Correction:  మీ ఓటర్ ఐడీ కార్డులో వివరాలు సరిగా లేవా.. లేక ఏమైనా తప్పులున్నాయా? అయితే పుట్టిన తేదీ, పేరు, అడ్రస్ ఇతరత్రా వివరాలను మీ ఓటర్ ఐడీ కార్డులో సరిచేసుకోవడానికి ఏ ఆందోళన అక్కర్లేదు. కేవలం ఐదు నుంచి పది నిమిషాల్లో మీ Voter ID వివరాలను అప్‌డేట్ చేయవచ్చు. నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ https://www.nvsp.in/ మీ వివరాలు సరిదిద్దుకోండి. Also Read: PPF: ఈ తేదీలోగా నగదు జమ చేస్తేనే వడ్డీ, ప్రయోజనాలు

2 /6

Voter ID Correction: ఓటర్ ఐడీ కార్డులో తప్పుల్ని సరిచేసుకోవడానికి ముందుగా https://www.nvsp.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.  అందులో హోమ్ పేజీలో ఎడమవైపు Login/Register పైన క్లిక్ చేయాలి

3 /6

మీరు ఇదివరకు లాగిన్ కాని వారైతే Register as New user పైన క్లిక్ చేయాలి.  ఆపై మీ మొబైల్ నెంబర్ ఎంటర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. Also Read: Cheapest Recharge Plans: కేవలం 2 రూపాయలకే 1 GB డేటా, కాల్స్ 

4 /6

మీరు సెండ్ ఓటీపీ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. అది వెరిఫై చేశాక మీ ఓటర్ ఐడీ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి. Also Read: ATM Safety Tips: ఏటీఎం సేఫ్టీ టిప్స్ సూచించిన ఎస్‌బీఐ

5 /6

ఇప్పుడు మీరు ఓ పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోగానే. మీ పేరిట అకౌంట్ క్రియేట్ అవుతుంది. తర్వాత లాగిన్ చేయాలి. అనంతరం Click on Correction in Personal Details ఆప్షన్ మీద క్లిక్ చేయండి.  అనంతరం మీ స్టేట్, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం సెలెక్ట్ చేసుకోవాలి

6 /6

మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ వివరాలతో పాటు మీ ఫొటో అప్‌డేట్ చేసుకోవచ్చు. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. సబ్మిట్ చేస్తే.. మీకు రిఫరెన్స్ ఐడీ వస్తుంది. ఆ రిఫరెన్స్ ఐడీ ద్వారా మీ ఓటర్ కార్డ్ అప్‌డేట్ చేస్తున్న అప్లికేషన్ స్టేటస్ వివరాలు మీ చేతిలో ఉంటాయి. Also Read: How To Secure Whatsapp Chat: ఈ టిప్స్ పాటిస్తే మీ వాట్సాప్ డేటా సేఫ్