Election Commission Shock to BRS Party: బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయాలని చూస్తోన్న బీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆ స్థాయిలో గుర్తింపు దక్కలేదు.
Rajya Sabha elections 2022: దేశంలో మరో ఎన్నికల నగరా మోగనుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే.. 13 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుంది ఈసీ. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది.
India Bypolls: తెలుగు రాష్ట్రాల్లోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో ఇవాళ ఉపఎన్నికలు జరుగుతున్నాయి. అటు అసెంబ్లీ, అటు లోక్సభ స్థానాల ఉపఎన్నికల పోలింగ్ కొన్నిచోట్ల మందకొడిగా, ఇంకొన్నిచోట్ల వేగంగా సాగుతోంది.
National Media Awards 2021: కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ మీడియా అవార్డుల్ని ప్రకటిస్తోంది. ఎన్నికలకు సంబంధించిన అంశాలపై నాలుగు ప్రధాన కేటగరీల్లో ఈ పురస్కారాలు అందనున్నాయి. అవార్డుల కోసం ఎంట్రీలు పంపించాల్సిందిగా ఎన్నికల సంఘం ఆహ్వానిస్తోంది.
Mlc Elections: ఆంధ్రప్రదేశ్లో వరుస ఎన్నికల హడావిడి నడుస్తోంది. పంచాయితీ ఎన్నికలు ముగియగానే మున్సిపల్ ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల పోరు మొదలు కానుంది.
మీ ఓటర్ ఐడీ కార్డులో వివరాలు సరిగా లేవా.. లేక ఏమైనా తప్పులున్నాయా? అయితే పుట్టిన తేదీ, పేరు, అడ్రస్ ఇతరత్రా వివరాలను మీ ఓటర్ ఐడీ కార్డులో సరిచేసుకోవడానికి ఏ ఆందోళన అక్కర్లేదు.
భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ఆంధ్రప్రదేశ్లో ఒక స్థానానికి ఉప ఎన్నిక, మహారాష్ట్రలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికల తేదీలను సోమవారం ప్రకటించింది
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.