Voter List 2024: అందులో మీ పోలింగ్ నంబర్ మీ పేరు, ఇతర పూర్తి వివరాలను సెక్లలలో సులభంగా ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Voter ID Card: అటు లోక్‌సభ, ఇటు ఏపీ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో ఓటరు ఐడీ లేకపోతే ఎలాగని ఆలోచిస్తున్నారా..ఆందోళన అవసరం లేదు. ఇంట్లో కూర్చుని ఆన్లైన్లో వోటర్ ఐడీ ఇలా అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు మీ కోసం.
Voter Id Aadhaar Link: ప్రస్తుతం దేశంలో ప్రతి పనికి ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. ఆధార్ లేకపోతే ఏ సంక్షేమ పథకం ఇంటికి చేరదు. అలానే పాన్ కార్డుకు ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి చేసింది. ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. ఒక వేళ చేయకపోతే మీ పేరు ఓటర్ జాబితా నుంచి తొలగిస్తారా..?
Digital Voter ID Card: దేశంలో ఎన్నికలు రావడంతో ఓటు వేసేందుకు అర్హత కలిగిన వారు ఓటు హక్కు (డిజిటల్ ఓటర్ ఐడి కార్డు) వినియోగించుకునేందుకు భారత ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది.
Aadhaar-Voter ID Link: ఆధార్‌తో ఓటర్ ఐడీ అనుసంధానమే ప్రధాన లక్ష్యంగా కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే ఎన్నికల ప్రక్రియలో భారీ సంస్కరణలకు వీలు కలగనుంది.
మీ ఓటర్ ఐడీ కార్డులో వివరాలు సరిగా లేవా.. లేక ఏమైనా తప్పులున్నాయా? అయితే పుట్టిన తేదీ, పేరు, అడ్రస్ ఇతరత్రా వివరాలను మీ ఓటర్ ఐడీ కార్డులో సరిచేసుకోవడానికి ఏ ఆందోళన అక్కర్లేదు.
ID cards to Carry to Polling Booth | ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటర్ కార్డు ఉండటం అనేది చాలా అవసరం. అయితే చాలా మంది తమ ఓటరు కార్డులు మిస్సయ్యాయి అని.. లేదా రాలేదు అని ఓటు వేయకుండా మానేస్తున్నారు. లేదా టెన్షన్ పడుతున్నారు. అలాంటి వారి కోసం ఎన్నికల కమిషన్ కొన్ని ఆప్షనల్ కార్డులను సూచించింది. ఈ గుర్తింపు కార్డులు ఉంటే మీరు ఓటు వేయవచ్చు.
Voting Without Voter ID Card: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు భాగ్యనగరం సర్వం సిద్ధం అయింది. ప్రజాస్వామ్యంలో జరిగే అతిపెద్ద పండగ ఎలక్షన్. ఇందులో తమ భవితను మార్చే సత్తాగల అభ్యర్థులకు ఓటర్లు ప్రజాప్రతినిధిగా ఎంపిక చేస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.