Weight Loss Tips in Telugu: బరువు తగ్గించి కండరాలను దృఢంగా మార్చే 5 ఫుడ్స్.. ఇక వెయిట్‌ లాస్‌ వెర్రీ ఈజీ

Easy Weight Loss Tips: చాలామంది బరువు తగ్గించుకోవడానికి ఆహారం తక్కువ తీసుకోవాలి. ఎక్సర్‌సైజులు ఎక్కువగా చేయాలి అనుకుంటారు. అయితే, కొన్ని చిట్కాలతో ఆహారం తింటూనే మీరు ఈజీగా బరువు తగ్గొచ్చు. ముఖ్యంగా సమతులన ఆహారంలో కొన్ని ఆహారం చేర్చుకోవాలి.

1 /6

Weight Loss Very Easy: బరువు ఈజీగా తగ్గి, కండరాలు కూడా దృఢంగా మారతాయి. ఆహారంలో ముఖ్యంగా ప్రోటీన్ ఫైబర్ పుష్కలంగా ఉండే టీ తీసుకొని క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అలాంటి ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.  

2 /6

ఓట్స్.. ఓట్స్ ఒక ఆరోగ్యకరమైన ఆహారం. ఇది మీ శరీరాకృతిని మారుస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు పెరగకుండా ఉంటారు.

3 /6

గుడ్లు.. గుడ్లలో కూడా క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. గుడ్లను మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల కూడా బరువు పెరగకుండా ఉంటారు. ఇందులో ఉండే కాల్షియం ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి. క్యాలరీలు తక్కువగా ఉంటాయి ప్రోటీన్ అధికంగా ఉంటుంది.  

4 /6

కాటేజ్ చీజ్.. ఇందులో కూడా పోషకాల పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గడానికి ఉపయోగిస్తారు. ఇది ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది దీంతో అతిగా తినకుండా ఉంటారు.

5 /6

చియా సీడ్స్.. చియా సీడ్స్ అంటే ప్లాంట్ బేస్ట్ ప్రోటీన్. ఇందులో క్యాలరీలు కొలెస్ట్రాలు తక్కువగా ఉంటాయి. ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో కరిగే ఫైబర్ కూడా ఉంటుంది.  

6 /6

బెర్రీలు.. బెర్రీల్లో విటమిన్స్, మినరల్స్‌  యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి ప్రోత్సహిస్తాయి బ్లూబెర్రీలు, రాస్బెర్రీ, మీ డైట్ లో చేర్చుకోవాలి ఇందులో ఫైబర్ ఉంటుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)