Weight Loss Tips: అధిక బరువు తగ్గించుకోవాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అది ఒక ఆరోగ్యకరమైన జీవనశైలికి మొదటి అడుగు. అయితే, బరువు తగ్గించుకోవడం అనేది ఒక ప్రయాణం, ఒక్క రోజులో జరగదు. క్రమమైన కృషి, సరైన ఆహారం, వ్యాయామం ద్వారా మాత్రమే ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
ఆధునిక బిజీ ప్రపంచంలో అధిక బరువు లేదా స్థూలకాయం అనేది అతి పెద్ద సమస్యగా మారింది. ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా బెల్లీ ఫ్యాట్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. శారీరక శ్రమ లేకపోవడంతో ఈ సమస్య మరింత పెరుగుతోంది. అయితే డైట్లో కొన్ని పదార్ధాలు చేర్చితే ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ డైట్ ఎంటనేది తెలుసుకుందాం.
ఆదునిక జీవన విధానంలో స్థూలకాయం లేదా అధిక బరువు ప్రధాన సమస్యగా మారింది. బరువు తగ్గించే క్రమంలో చాలామంది డైట్ మార్చడమే కాకుండా హెవీ వర్కవుట్స్ చేస్తుంటారు. జిమ్‌లో గంటల తరబడి గడుపుతుంటారు. అయినా సరే బరువు తగ్గించుకోలేకపోతుంటారు. ఎందుకీ పరిస్థితి. ఏ తప్పులు లేదా పొరపాట్లు చేస్తున్నారో తెలుసుకుందాం..
Rishabh Pant 16 Kg Weight Loss Journey Tips Here: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యధిక ధర పలికి రికార్డు నెలకొల్పిన రిషబ్ పంత్‌పై మరోసారి అందరి దృష్టి పడింది. సంచలనాలకు మారుపేరుగా నిలిచే పంత్ గతంలో బొద్దుగా.. ఊబకాయంతో బాధపడేవాడు. ఇప్పుడు నాజుగా మారడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాడు. అవి మీరు తెలుసుకుని బరువు తగ్గేయండి.
Jonna Rotte For Weight Loss: బరువు తగ్గే క్రమంలో జొన్న రొట్టెను తినవచ్చా? దీనికి వైద్యులు ఏమని సమాధానం ఇస్తున్నారంటే.. ప్రతిరోజు బరువు తగ్గే క్రమంలో జొన్న రొట్టెను సరైన మోతాదులో మాత్రమే తీసుకోవాలని.. దీనికి తోడు ప్రోటీన్ కలిగిన ఆహారాలు కూడా తీసుకోవడం చాలా మంచిదని వారు అంటున్నారు.
Weight Loss With Fruits: బరువు తగ్గాలని వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారికి ఇది అద్భుతమైన పరిష్కారం. పండ్లు తింటూనే సులభంగా బరువు తగ్గవచ్చు. ముఖ్యంగా ప్రొటీన్ అధికంగా ఉండే ఈ పండ్లు తింటే బరువు తగ్గిపోతారు. వెయిట్ లాస్ అవ్వడానికి ఎక్సర్సైజులు చేయడంతోపాటు డైట్ మార్పులు తప్పనిసరి. దీంతోపాటు మీరు తినాల్సిన పండ్లు ఏంటో తెలుసుకుందాం.
Nutritionist For Weight Loss At Home: శరీర బరువు తగ్గే క్రమంలో న్యూట్రిషనిస్ట్స్ తెలిపిన ఆహారాలు డైట్లో చేర్చుకుంటే అద్భుతమైన ఫలితాలు పొందుతారు. బ్యాడ్ కొవ్వు కూడా నియంత్రణలో ఉంటుంది. ఇవే కాకుండా ఇతర లాభాలు కూడా కలుగుతాయి.
Weight Loss With Hot Water Bath: స్నానం చేయడం మన దైనందిత జీవితంలో భాగం. అయితే, స్నానం చేస్తే కూడా బరువు ఈజీగా తగ్గిపోతారు అంటే నమ్ముతారా? అవును.. వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల వెయిట్ లాస్ అవుతారని షాకింగ్ అధ్యయనం వెల్లడించింది. మన శరీరంపై ఉండే వ్యర్థాలను తొలగించుకుంటే అధిక బరువు కూడా చెక్ పెట్టొచ్చు అది ఎలాగో తెలుసుకుందాం.
Apple For Weight Loss: యాపిల్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన పండ్లు. వీటి రుచి మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. తరచుగా "రోజుకి ఒక యాపిల్, వైద్యుడిని దూరంగా ఉంచుతుంది" అనే సామెతను విని ఉంటారు. ఇది వీటి ఆరోగ్య ప్రయోజనాల గురించి ఎంతటి ప్రాముఖ్యతను సూచిస్తుందో తెలుస్తుంది.
Weight Loss Brown Rice Roti: కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి బ్రౌన్ రైస్ చపాతీ కీలకపాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే గుణాలు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి.
Weight Loss Upma Recipe: బరువు తగ్గే క్రమంలో డైట్లో భాగంగా బ్రౌన్ రైస్‌తో తయారు చేసిన ఉపమాన తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు కొలెస్ట్రాల్ ను నియంత్రించి అనేక రకాల అనారోగ్య సమస్య లను విముక్తి కలిగిస్తాయి. ఇవే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి..
Weight Loss Remedy: ఇటీవలి కాలంలో అధిక బరువు లేదా స్థూలకాయం అనేది ప్రధాన సమస్యగా మారింది. డయాబెటిస్, హార్ట్ ఎటాక్ వంటి వ్యాధుల ముప్పు కూడా అందుకే పెరుగుతోంది. బరువు తగ్గించుకునేందుకు ప్రతి ఒక్కరూ వివిధ రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు.
Weight Loss Remedies: బరువు తగ్గడానికి చాలా మంది వ్యాయామాలు చేస్తారు. నిజానిలా గంటల పాటు చేసిన బరువు తగ్గలేకపోతారు. అయితే ఈ రెమెడీతో సులభంగా బరువు తగ్గొచ్చు.
అధిక బరువు లేదా స్థూలకాయం ఇటీవలి కాలంలో ప్రధాన సమస్యగా మారింది. డైటింగ్, వ్యాయామం ఇలా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఒక్కోసారి విఫలమౌతుంటారు. ఈ నేపద్యంలో ప్రకృతిలో విరివిగా లభించే ఒక వస్తువును రోజూ సేవించడం మొదలెడితే బరువు అద్భుతంగా తగ్గించుకోవచ్చు.
Natural Tips For Weight Loss: అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఎలాంటి మందులు, చికిత్స లేకుండా జీవనశైలిలో ఈ చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గవచ్చు. అది ఎలాగో తెలుసుకోండి.
Weight Loss Without Diet: తినే విధానంలో మార్పులు చేసుకోవాలి ముఖ్యంగా క్యారరీలు తక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. అంతేకాదు తినే ఆహారం పరిమితి కూడా తక్కువగా ఉండాలి. చిన్న ప్లేట్ లో తింటే తక్కువగా తింటారు.
Super Tips To Lose Weight Fast: నేటి కాలంలో చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. తప్పుడు జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల చిన్నా పెద్దా తేడా లేకుండా బరువు పెరుగుతున్నారు. దీంతో అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. మీరు కూడా అధిక బరువుతో బాధపడుతున్నట్లయితే ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు. ఎంత బరువున్నా తగ్గడం ఖాయం.
Weight Loss Foods: బరువు తగ్గించడంలో కొన్ని ఆరోగ్యకరమైన ఆహారపదార్ధాలు సహాయపడుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. వీటిని ఉపయోగించడం వల్ల చెడు కొలెస్ట్రాల్, అధిక బరువు వంటి సమస్యలు తగ్గుతాయి. అయితే ఎలాంటి ఆహారపదార్ధాలు తీసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.