Walking For Weight Loss: వాకింగ్ చేయడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గుతారు. అయితే ఉదయం లేదా సాయంత్రం వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గుతారా? ఏ సమయంలో చేయడం మంచిది అనేది మనం తెలుసుకుందాం.
Corn benefits: రుచికరమైన ధాన్యాలలో కార్న్ ఒకటి. పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు A, C, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్ల వంటి సూక్ష్మపోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. అంతేకాక, మొక్కజొన్న బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అది ఎలాగో ఒకసారి చూద్దాం.
Weight Loss Tips: నేటికాలంలో చాలామంది అధిక బరువు, ఊబకాయం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అనేక మందిని బరువు సమస్య వేధిస్తోంది. దీని కారణంగా మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లతోపాటు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నవారికి ఈ పొడి ఎంతో మేలు చేస్తుంది. ఏంటా పొడి? బరువు తగ్గడంలో ఎలా సహాయపడుతుందో తెలుసుకుందామా?
Weight loss drinks: మంచి రిఫ్రెష్‌మెంటు డ్రింక్ కావాలా? అది బరువు కూడా ఈజీగా తగ్గించాలా? ఇంట్లోనే తయారు చేసుకునే ఐదు హోం మేడ్ జ్యూస్ ఏంటో తెలుసుకుందాం దీంతో బరువు సులభంగా తగ్గిపోతారు.
Weight Loss Drink: నేటికాలంలో చాలా మంది ఊబకాయం, అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాయామం, నడక, యోగా, జిమ్ లో గంటల తరబడి గడపుతున్నారు. ఇవన్నీ చేసినా ఎలాంటి ఫలితం లభించక ఆందోళన చెందుతుంటారు. అలాంటి వారి కోసం కొన్ని హెర్బల్ డ్రింక్స్ చేయాల్సిందే. అందులో అల్లం, పసుపు బెస్ట్ అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
Bp - Weight Loss: ప్రతి రోజు చాలా మంది ఉదయం లేవగానే వివిధ రకాల జ్యూస్‌లు తాగుతూ ఉంటారు. అయితే ప్రతి రోజు సొరకాయ రసం తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే కొన్ని మూలకాలు శరీర బరువును తగ్గించడమే కాకుండా కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.
Pesara Pappu For Weight Loss: క్రమం తప్పకుండా పెసర పప్పును తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో లభించే పోషకాలు శరీర బరువును కూడా నియంత్రిస్తాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ను కూడా కరిగిస్తుంది.
Weight Loss Tips: ఉదయం మనం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ నుంచి రాత్రి పడుకునే వరకు మనం తీసుకునే ఆహారం వెయిట్ లాస్ పై ఆధారపడి ఉంటుంది. ఈరోజు మనం వేడివేడిగా ఉప్మారవ్వతో ఈజీ గా బ్రేక్‌ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
Weight Loss Spices: ఈ 5 వస్తువులు మీడైట్లో ఉండాల్సిందే ఇవి ఫ్యాట్ బర్న్ చేసే మసాలాలు. ఇది బరువు నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకాదు ఇది మెటబాలిజం రేటును పెంచుతుంది.
Easy Weight Loss Tips: చాలామంది బరువు తగ్గించుకోవడానికి ఆహారం తక్కువ తీసుకోవాలి. ఎక్సర్సైజులు ఎక్కువగా చేయాలి అనుకుంటారు. అయితే, కొన్ని చిట్కాలతో ఆహారం తింటూనే మీరు ఈజీగా బరువు తగ్గొచ్చు. ముఖ్యంగా సమతులన ఆహారంలో కొన్ని ఆహారం చేర్చుకోవాలి.
Garlic Reduces Belly Fat: ఆధునికీ బిజీ ప్రపంచంలో బెల్లీ ఫ్యాట్ సమస్య అధికమైంది. నలుగురిలో అసౌకర్యం కల్గించడమే కాకుండా ఆరోగ్య సమస్యలకు కారణమౌతుంది. మీరు కూడా బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతుంటే వెల్లుల్లి అద్భుతమైన పరిష్కారం చూపిస్తుంది.
ఇటీవలి కాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు తగ్గించడం ఓ సవాలుగా మారింది. కఠినమైన డైటింగ్, గంటల తరబడి జిమ్‌లో వర్కవుట్స్ చేయడం చేస్తుంటారు. అయినా సరైన ఫలితాలు కన్పించవు. ఈ క్రమంలో బరువు తగ్గించే అద్భుతమైన కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.
అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా...ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కడం లేదని బాధపడుతున్నారా...మీ కోసం అందిస్తున్నాం సరికొత్త వెయిల్ లాస్ ప్లాన్. కేవలం 24 వారాల్లో 15 కిలోలు కచ్చితంగా బరువు తగ్గించే అద్భుతమైన వెయిట్ లాస్ ప్లాన్.
Overnight Oats With Chia Seeds For Weight Loss: బరువు తగ్గడానికి చాలామంది కఠినతరమైన వ్యాయామాలతో పాటు డైట్లను అనుసరిస్తున్నారు. నిజానికి ఓట్స్, చియా గింజలతో తయారుచేసిన సలాడ్ ను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అలాగే కొలెస్ట్రాల్ కూడా కరిగిపోతుంది. అయితే ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.
Weight Loss Tips: బరువు తగ్గే క్ర మంలో కొన్ని అలవాట్లను చేసుకోవడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా జీవనశైలిలో కూడా అనేక మార్పులు వస్తాయి. దీని కారణంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. అయితే ఆ అలవాట్లు ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Water for weight loss: బరువు తగ్గాలి అనుకునేవారు పలు రకాల డైట్స్.. ఫాలో అవుతారు. అయితే సులభంగా మంచి నీటితో బరువు తగ్గొచ్చు అన్న విషయం మీకు తెలుసా? వినడానికి విచిత్రంగా ఉన్న మంచినీటిని సరియైన పద్ధతిలో తీసుకుంటే సులభంగా బరువు తగ్గవచ్చు. మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం..
Fit and Slim Tips: బెల్లీ ఫ్యాట్ అనేది ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా కన్పిస్తోంది. నలుగురిలో తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తోంది. మరోవైపు ఆధునిక లైఫ్‌స్టైల్ కారణంగా అధిక బరువు సమస్యగా మారుతోంది. ఈ క్రమంలో ఫ్లాట్ బెల్లీ అంటే ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం.
Weight Loss: ఆధునిక బిజీ ప్రపంచంలో స్థూలకాయం లేదా అధిక బరువు అతిపెద్ద సవాలుగా మారుతోంది. ఆహారపు అలవాట్లు కావచ్చు లేదా జీవనశైలి కావచ్చు బరువు పెరిగిపోతున్నారు. ఎన్నిరకాలుగా ప్రయత్నించినా చాలావరకూ విఫలమౌతుంటారు. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి..
Best Summer Foods: ఇటీవలి కాలంలో స్థూలకాయం లేదా అధిక బరువు ప్రధాన సమస్యగా మారుతోంది. అదే సమయంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వేసవిలో స్థూలకాయం సమస్య మరింతగా పెరుగుతుంటుంది. ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.