Green Tea Side Effects: ప్రతిరోజూ ఉదయాన్నే చాలామందికి గ్రీన్ టీ తాగే అలవాటు ఉంది. అయితే గ్రీన్ టీ క్రమంగా తాగడం వల్ల శరీరంలో అనేక దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. అతిగా గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలేవో ఇప్పుడు తెలుసుకుందాం.
Aloe For Weight Loss: అధిక బరువుతో బాధపడే వారు బరువు తగ్గేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వారి కోసం ఓ సూపర్ చిట్కా ఉంది. ఇంట్లోని పెరట్లో ఉండే కలబందతో తక్షణం బరువు తగ్గే ఉపాయం ఉంది. అదెలాగో తెలుసుకోండి.
Weight Loss Breakfast: మీరు బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతున్నారా? అయితే బెల్లీ ఫ్యాట్ తగ్గించుకునేందుకు కొన్ని ఆహార నియమాలు పాటిస్తే చాలు. అవేంటో మీరూ తెలుసుకోండి.
శరీర బరువు తగ్గించుకోవటం చాలా క్లిష్టమైన పని. కానీ కొన్ని రకాల ఔషదాలతో సులభంగా శరీర బరువు తగ్గించుకోవచ్చు. వీటిలో ముఖ్యంగా గులాబీ రేకులు.. నమ్మటం లేదా.. అయితే ఇది చదవండి!
Weight loss tips, Drinks to lose weight: పొట్టలో కొవ్వును తగ్గించుకోవడానికి నిమ్మరసం ( Lemon water) బాగా ఉపయోగపడుతుంది. నిమ్మరసంలో బెల్లం (Jaggery) కలిపితే ఇంకా మంచి ప్రయోజనం ఉంటుంది. Lemon water with jaggery and ginger flavors: ఈ జ్యూస్‌ను తయారు చేసే విధానం ఏంటంటే..
How to loss overweight, Health tips for healthy life: బరువు పెరిగిన ప్రతీసారి చాలా మంది చేసే పని తాము తీసుకునే ఆహారం అలవాట్లు మార్చుకోవడం. చక్కటి హెల్తీ ఫుడ్ తిని బరువు తగ్గించుకోవాలని భావించడం అందరూ చేసే పనే అయినా.. అందులో చాలా మంది చేసే తప్పేంటంటే..
How Sara Ali Khan lost overweight: సారా అలీ ఖాన్.. బాలీవుడ్ హీరోయిన్లలో పరిచయం అక్కర్లేని పేరు. చేసింది అతి కొన్ని సినిమాలే అయినా.. బాలీవుడ్ బ్యూటీగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకున్న హీరోయిన్స్‌లో సారా అలీ ఖాన్ కూడా ఒకరు. సైఫ్ అలీ ఖాన్‌కి నట వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైనా.. తనకు తాను సొంత ఐడెంటిటీని క్రియేట్ చేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్న బ్యూటీఫుల్ హీరోయిన్ సారా అలీ ఖాన్ (Actress Sara Ali Khan).
Weight Loss Tips: మన జీవనశైలిలో మార్పుల కారణంగా ఊబకాయం పెద్ద సమస్యగా మారింది. దీంతో అనేక వ్యాధులకు నిలయంగా మారుతున్నాయి. తక్కువ కేలరీలు ఉన్న ఈ 6 ఆహార పదార్థాలను తింటే బరువు తగ్గించవచ్చు.
Health benefits of exercises along with weight loss : నిత్యం క్రమం తప్పకుండా వ్యాయమం చేయడం వల్ల అధిక బరువు తగ్గి శరీరం నాజూకుగా మారంతో పాటు (Slim body secrets) మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి వ్యాయమం వల్ల కలిగే ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దామా ?
Is It Fine To Eat Idli For Breakfast: బరువు తగ్గాలనుకుంటే మొదటి నియమాలలో ఒకటి ఆరోగ్యకరమైన ఆహారం తినడం. అందులో భాగంగా అల్పాహారం కీలకపాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన, రుచికరమైన ఒక వంటకం ఇడ్లీని చాలా మంది ఎంచుకుంటారు.
Foods for speed weight loss | బరువు తగ్గడానికి డైటింగ్ చేసేవాళ్లు ఈ తరహా ఆహార పదార్థాలను తమ వెయిట్ లాస్ డైట్లో భాగంగా చేసుకోవడం వల్ల అంత త్వరగా ఆకలి వేయకపోవడంతో పాటు అధిక బరువు తగ్గేందుకు సైతం ఉపయోగపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Coronavirus: కరోనావైరస్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారి సంఖ్య ఎక్కువే ఉంది. ఇంట్లో కూర్చుని వర్క్ అప్లోడ్ చేయడమే కాదు.. ఫుడ్ అప్లోడింగ్ కూడా పెరిగింది. ఫలితంగా ఇన్ని సంవత్సరాల్లో పెరగని బరువు కూడా పెరిగింది అని చాలా మంది ఫీల్ అవుతున్నారు.
Weight Loss | బరువుపెరిగితే తగ్గడం కాస్త కష్టం. అయితే క్రమశిక్షణతో బరువు తగ్గవచ్చు. చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలి అంటే రైస్ మానేయాల్సిందే అంటుంటారు. మరి వారు చెప్పిందాంట్లో నిజం ఎంత అనేది ఈ రోజు తెలుసుకుందాం.
Health Tips In Telugu | చూయింగ్ గమ్ తినడం వల్ల అధికంగా ఆహారం తీసుకోవడం నిజంగానే తగ్గుతుంది. దాంతోపాటు ముఖంలో ఉండే కండరాలు ఎక్సర్సైజ్ అయి కాస్త గ్లో అనిపిస్తుంది. తరచుగా చూయింగ్ గమ్ (Chewing Gum for Weight Loss) నమిలేవారికి ఆకలి కాస్త తగ్గుతుంది. ముఖ్యంగా స్నాక్స్, చిరుతిళ్లకు దూరమవుతారు.
Health Tips | జీవనశైలిలో వచ్చే మార్పులతో ఊబకాయం (Obesity) సమస్య పెరిగిపోతోంది. మనలో చురుకుదనం తగ్గడం, ఆలోచన శక్తిపై ప్రభావం చూపి మన జీవనశైలి పూర్తిగా దెబ్బతింటుందని శారీరక వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. కొన్ని చిట్కాలు (Weight Loss Tips) పాటిస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
Weight Loss Tips | లాక్డౌన్లో ఇంటి వద్ద గంటల తరబడి బరువు పెరిగి సమస్యల బారిన పడుతున్నారు. అయితే కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటించడం ద్వారా బరువు పెరగకుండా చూసుకోవడంతో పాటు తేలికగా బరువు తగ్గవచ్చు. ఆ ఆరోగ్య చిట్కాలు మీకోసం...
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.