Top Weight Loss Tips: అధిక బరువు సమస్య అనేది నేటికాలంలో ప్రతిఒక్కరిని ఇబ్బంది పట్టే సమస్య. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలి అనుకుంటే రాత్రి నిద్రంచినే ముందు మీరు ఖచ్చితంగా ఈ పనులు అసలు చేయకూడదు.
Weight Loss Tips: ఆరోగ్యం అనేది ఎప్పుడూ ఆ మనిషి ఫిట్నెస్పై ఆధారపడి ఉంటుంది. హెల్తీ వెయిట్ ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. బరువు నియంత్రణ ఉండాలి గానీ క్రమపద్ధతిలో ఉండాలి. అందుకే బరువు నియంత్రణ ఎలా ఉండాలనే అంశంపై ICMR కొన్ని కీలక సూచనలు చేసింది. ఆ వివరాలు మీ కోసం..
Apple Diet : బరువు తగ్గడం కోసం ఫ్రూట్ డైట్ చాలామంది చేస్తూ ఉంటారు. కానీ కేవలం ఆపిల్ తో కూడా బరువు తగ్గొచ్చు. క్యాలరీలు తక్కువ ఉండే ఆపిల్.. మనం త్వరగా బరువు తగ్గించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్ కోసం ఆపిల్ ని బోలెడు విధాలుగా వాడొచ్చు.
Weight Loss Without Exercises: ప్రస్తుతం ఉన్న హడావిడి జీవన శైలి వల్ల చాలామంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. అయితే కఠినమైన డైట్స్, గంటల కొద్ది వ్యాయామం చేసి బరువు తగ్గాలంటే అందరికీ సాధ్యపడే విషయం కాదు. కొందరికి టైం దొరకదు.. మరికొందరికి చేసే వసతి ఉండదు. ఇలాంటి వారు ఇంటి వద్దనే ఎటువంటి వ్యాయామం, డైటింగ్ చేయకుండా సులభంగా బరువు తగ్గే ఉపాయం ఉంది. మరి ఆ చిన్ని చిట్కాలు ఈరోజు తెలుసుకుందాం..
Weight Loss Tips: హడావిడి జీవనశైలి, అనారోగ్యకరమైన అలవాట్లు కారణంగా ఉబకాయం అనేది మనలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.లావు తగ్గడం కోసం అన్నం తినడం మానేసి.. పలు రకాల డైట్ ఫాలో అవుతూ ఉంటాము. అయితే అన్నం తింటూనే లావు తగ్గొచ్చు అన్న విషయం మీకు తెలుసా?
Fiber Rich Foods For Weight Loss: ప్రస్తుతం చాలామంది ఫైబర్ కలిగిన ఆహారాలు తినకపోవడం కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలామంది పొట్ట సంబంధిత సమస్యలతో కూడా బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతిరోజు అల్పాహారంలో ఈ ఆహారాలను తీసుకోండి.
Weight loss Tips: ఎండకాలం వేడిమికి చెక్ పెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. స్నానం ఎక్కవగా చేయడం, నీరు ఇతర పానియాలు అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటాం. అయితే, నీటి శాతం అధికంగా ఉండే ఆహారాలను ఈ ఎండలకు మన డైట్లో చేర్చుకుంటే బరువు త్వరగా కూడా తగ్గుతారు.
Raw Garlic: ప్రస్తుతం అస్తవ్యస్తమైన జీవనశైలి కారణంగా ప్రతి ఒక్కరూ పలు రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఇటువంటి ఎన్నో సమస్యలకు చిట్కా వైద్యం మన వంట ఇంటిలోనే ఉంది అన్న విషయం చాలామందికి తెలియదు. రోజు రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల మన ఆరోగ్యం లో ఎన్ని మార్పులు కలుగుతాయో మీకు తెలుసా?
Breakfast Combinations for weight loss: అల్పాహారం మన జీవితంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. రాత్రి పూర్తిగా 12 గంటలపాటు పొట్ట ఖాళీగా ఉంటుంది. ఆ తర్వాత ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తాం. ఈ అల్పాహారాన్ని ఎట్టిపరిస్థితుల్లో స్కిప్ చేయకూడదు.
Weight Loss With Coriander Seeds: మీరు కూడా బరువు తగ్గాలని కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్నారా? ఈరోజుల్లో బ్యాడ్ లైఫ్ స్టైల్, కూర్చని ఎక్కువ గంటలు పనిచేయడం లేదా వేరే ఇతర అనారోగ్య సమస్యల వల్ల అధిక బరువుతో బాధపడుతున్నారు.
Weight Loss Drink: ఆధునిక జీవన విధానంలో ఎదురయ్యే వివిధ రకాల సమస్యల్లో ఒకటి స్థూలకాయం. అధిక బరువు అనేది కేవలం అనారోగ్యానికే కాకుండా నలుగురిలో కూడా తీవ్ర అసౌకర్యంగా ఉంటుంది. అందుకే బరువు తగ్గించుకునేందుకు అందరూ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు.
How To Use Chia Seeds For Weight Loss: బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు చియా విత్తనాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును సులభంగా నియంత్రిస్తాయి. కాబట్టి తప్పకుండా ఇవి ట్రై చేయండి.
Weight Loss Tips: అధిక బరువు అనేది ప్రస్తుతం ఎందరో ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్య. అధికంగా పెరిగిన బరువుని తగ్గించడం కోసం మనం ప్రయత్నించని ప్రత్యమ్నాయం లేదు. అయితే ఇంటి వద్దనే సులభంగా ఈ ఆయుర్వేదిక చిట్కాలను ఉపయోగించి బరువు తగ్గవచ్చట.
Weight Loss Tips: ఆదునిక జీవన విధానంలో మనిషి ఎదుర్కొనే అన్ని సమస్యలకు కారణం ఆహారపు అలవాట్లు, వేళలు, జీవన విధానమే. అందుకే వివిధ రకాల అనారోగ్య సమస్యలైనా, స్థూలకాయమైనా కారణం ఇదే. అందుకే వీటి నియంత్రణ కూడా మనిషి చేతుల్లోనే ఉంటుంది. పూర్తి వివరాలు మీ కోసం..
Summer Weight Loss Tips: బరువు తగ్గాలనుకునేవారు వేసవిలో పలు జాగ్రత్తలు పాటిస్తూ టిప్స్ పాటించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు కూడా పాటించాలి.
Weight Loss Exercise: బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు కొన్ని చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ వ్యాయామాలు చేయడం వల్ల సులభంగా కొలెస్ట్రాల్ కూడా కరిగించుకోవచ్చు.
Winter Weight Loss Tips: చాలామంది శీతాకాలంలో బరువు పెరిగిపోతూ ఉంటారు.. దీని కారణంగా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారు. అంతేకాకుండా సమయంలో బరువు తగ్గడానికి అనేక పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేక పోతారు. అయితే ఈ చిట్కాలతో సులభంగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
Weight Loss Tips In Telugu: బరువు తగ్గాలనుకునేవారు ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ టీలను ప్రతిరోజూ తాగితే మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారు గ్రీన్ టీని ప్రతిరోజు తాగాల్సి ఉంటుంది. అంతేకాకుండా నిపుణులు సూచించిన ఈ చిట్కాలు కూడా పాటించండి.
Chia Seeds Benefits: సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడే పదార్ధాలు ప్రకృతిలో చాలా ఉంటాయి. ఏవి ఉపయోగమో తెలుసుకుని వాడితే అద్భుతమైన ఆరోగ్యం మీ సొంతమౌతుంది. శరీరానికి కావల్సిన అన్ని పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.
Weight Loss Benefits: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు ఊబకాయం కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందితే అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయట..ఇంతకీ ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.