Yashika Aannand: టైట్ డ్రెస్‌లో టెంప్ట్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. పిక్స్ చూస్తే తట్టుకోలేరు భయ్యా..

Yashika Aannand: కోలీవుడ్ బ్యూటీ యాషికా ఆనంద్‌ హాట్ హాట్ ఫొటోషూట్‌ల‌తో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట సెగలు రేపుతున్నాయి. మీరు ఓ లుక్కేయండి.
 

Yashika Aannand latest Pics: తమిళ బిగ్ బాస్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న నటీమణుల్లో యాషికా ఆనంద్ ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతినిండా సినిమాలు ఉన్నాయి. 2021లో బెస్టీ చిత్రానికి గాను లాస్ వెగాస్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు గెలుచుకుంది. 
 

1 /5

తమిళ బిగ్ బాస్ సీజన్ 02 ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది యాషికా ఆనంద్‌.   

2 /5

ఆ తర్వాత తమిళ బిగ్ బాస్ ఓటీటీలో కూడా సందడి చేసింది యాషికా.   

3 /5

2021లో ఈ అమ్మడుకు యాక్సిడెంట్ అయింది. దీంతో తీవ్ర గాయపడిన ఆమె కొంతకాలం గ్యాప్ తీసుకుంది.   

4 /5

గతేడాది రీఎంట్రీ ఇచ్చి నాలుగు సినిమాలు చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఆరు సినిమాలు ఉన్నాయి.  

5 /5

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా తన హాట్ పిక్స్ ను ఇన్ స్టా లో షేర్ చేసిన నెట్టింట హీట్ పుట్టిస్తోంది.