మహారాష్ట్ర ( Maharastra ) రాజధాని ముంబైని (Mumbai ) వరుణుడు కరుణించడం లేడు. భారీ వర్షాలు మొత్తం ముంబై నగరాన్ని వణికిస్తున్నాయి. కరోనావైరస్ ( Coronavirus ) వల్ల ఇంటికే పరిమితం అయిన తరువాత ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్న ప్రజలు వర్షాల వల్ల మళ్లీ ఇంటికే పరిమితం అయ్యారు. తుపాను ప్రభావంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ప్రజలు ఇంటి నుంచి బయటికి వెళ్లకూడదు అని ప్రజలకు మహారాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ముంబై వర్షాలకు ( Mumbai Rains 2020 ) సంబంధించిన పలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ( Social Media ) వైరల్ అవుతున్నాయి.
గుజరాతీ కామెంటరీతో...
This was send on my family group chat featuring some classic gujju uncle commentary #MumbaiRains #MumbaiRainsLive #MumbaiRain pic.twitter.com/elQ2w4j0iR
— Zara Patel (@zarap48) August 5, 2020
నడిరోడ్డుపై.. కొత్త బోటుపై...
#MumbaiRains #Mumbai
It can happen only in Mumbai..#mumbairain #mumbaifloods pic.twitter.com/vJI6ZqbtW3— Sujit Jaiswal (@Suj_IEt) August 5, 2020
నీటిలో మునగకుండా ఉండేందుకు బైక్ ఎక్కిన పిల్లి..
#WATCH A local in Wadala area of #Mumbai carries a kitten on his motorcycle after rescuing it, amid heavy rainfall in the city. He says, "I am taking the kitten home." pic.twitter.com/4qawgwJQzP
— ANI (@ANI) August 6, 2020
Note: Read About Coronavirus Top Tips and Covid-19 Prevention Here:
ముఖ్య గమనిక: కరోనావైరస్ నివారణ, కోవిడ్-19 నివారణ చిట్కాల కోసం దిగువ ఆర్టికల్స్ చదవగలరు.