WhatsApp: వాట్సాప్ అనవసర గ్రూపులతో విసుగెత్తిపోయారా?

WhatsApp Groups: వాట్సాప్ యూజర్లకు ( WhatsApp Users ) ఈ రోజుల్లో వాట్సాప్ గ్రూపులు అతిపెద్ద సమస్యగా మారుతున్నాయి. క్షణాల్లో గ్రూపులు క్రియేట్ చేసి అందులో యాడ్ చేస్తుంటారు కొందరు. 

Last Updated : Jul 30, 2020, 03:23 PM IST
WhatsApp: వాట్సాప్ అనవసర గ్రూపులతో విసుగెత్తిపోయారా?

WhatsApp Groups : వాట్సాప్ యూజర్లకు ( WhatsApp Users ) ఈ రోజుల్లో వాట్సాప్ గ్రూపులు అతిపెద్ద సమస్యగా మారుతున్నాయి. క్షణాల్లో గ్రూపులు క్రియేట్ చేసి అందులో యాడ్ చేస్తుంటారు కొందరు. కొన్ని సార్లు మొహమాటం కోసం అయినా మనకు అంతగా పనికి రాని గ్రూపుల్లో ఉండాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యలకు వాట్సాప్ చెక్ పెట్టనుంది. త్వరలో ఇలాంటి గ్రూపుల్లో వచ్చే కంటెంట్ నుంచి ప్రశాంతత కల్పించనుంది వాట్సాప్.

Read This Post Also : Delhi Govt: డీజిల్ ధరలను తగ్గించిన ఢిల్లీ ప్రభుత్వం

వాట్సాప్ లో అనవసర గ్రూపుల నుంచి ఇక విముక్తి:

1.వాట్సాప్ ( WhatsApp ) త్వరలో తీసుకురాన్న సరికొత్త ఫీచర్ వల్ల వినియోగదారులు గ్రూప్ నోటిఫికేషన్ ను దీర్ఘకాలం వరకు మ్యూట్ చేసే అవకాశం కలుగుతుంది అని సమాచారం.
2. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవెలెప్మెంట్ లో ఉంది.  2.20.197.3  వర్షన్ లో అప్డేట్ అవుతుంది అని సమాచారం. అంటే త్వరలో ఈ వర్షన్ అందుబాటులోకి రానుంది.
3.ఈ కొత్త ఫీచర్ వల్ల యూజర్లు ఒక గ్రూపును ఏడాది కాలం వరకు మ్యూట్ చేసే అవకాశం లభిస్తుంది. 
4. ప్రస్తుతం ఆల్వేస్ ( Always ) అనే ఆప్షన్ అందుబాటులో ఉంది. దీని స్థానంలో వన్ ఇయర్ ( One Year )  అనే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానున్నారని సమాచారం
Read This Post Also: 
Online Sex Racket In Hyderabad: హైదరాబాద్ లో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు

Trending News