తులసి మొక్కలు హిందూ మతంలో, వాస్తు శాస్త్రంలో చాలా ప్రాధాన్యత, మహత్యం ఉన్నాయి. తులసి మొక్క ఆయుర్వేదపరంగా అద్భుతమైందే కాకుండా ఆధ్యాత్మికంగా చాలా ప్రాశస్త్యం కలిగింది. సాక్షాత్తూ లక్ష్మీ దేవి ఆవాసముండే మొక్క అని అంటారు. అందుకే తులసి మొక్క విషయంలో నియమ నిబంధనలు చాలా ఉన్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు తులసి మొక్కను ముట్టుకోకూడదు. ముట్టుకుంటే అన్నీ అరిష్టాలే. ఎంతటి కుబేరులైనా దరిద్రులుగా మారడం ఖాయమంటున్నారు వాస్తు పండితులు.
Tirumala Tirupati Devasthanam: తిరుమల వేంకటేశుని దర్శనం కోసం దేశవ్యాప్తంగా అనేక మంది భక్తులు స్వామివారిని తనివితీరా దర్శించేందుకు తిరుమల చేరుకుంటారు. అయితే నిన్న శనివారం సెలవు దినం కావడంతో ఎంత మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు తెలుసుకుందాం. అక్కడి రద్దీ పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం.
5 Dreams Make Billionaire: చాలామంది నిద్రపోతున్న సమయంలో ఏవో కొన్ని కలలు కంటూ ఉంటారు. అయితే కలల శాస్త్రం ప్రకారం కొన్ని కలలు మన జీవిత భవిష్యత్తు గురించి తెలియజేస్తే మరికొన్ని మాత్రం త్వరలో రాబోయే అశుభ పరిణామాల గురించి క్లుప్తంగా వివరిస్తాయి. స్వప్న శాస్త్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం మీరు పడుకున్న సమయంలో కలలో కొన్ని వస్తువులను చూడడం శుభంగా భావిస్తారు. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం జీవితంలో కోటీశ్వరులు కావాలంటే కలలో ఏయే వస్తువులు కనిపిస్తే అదృష్టమో ఇప్పుడు తెలుసుకోండి.
Budha Vakri : ప్రతి గ్రహం నిర్ణీత వ్యవధిలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. గ్రహాల్లో సౌమ్యుడిగా పేరున్న బుధుడు తిరోగమనం కారణంగా కొన్ని రాశుల వారికీ తిరుగులేని అధికారంతో పాటు డబ్బు చేతికి అందే అవకాశాలున్నాయట. బుధుడు బుద్ధి, విద్యా బుద్ధులతో పాటు, ఎవరితో ఎలా మసలుకోవాలో చెబుతాడు. బుధుడు వక్ర గమనం వల్ల ఏయే రాశుల వారిపై తీవ్ర ప్రభావం చూపనున్నాయో చూద్దాం..
Saturn Retrograde impact in Telugu: నవంబర్ 15 వ తేదీన శని గ్రహం వక్రమార్గం నుంచి సక్రమమార్గం పట్టనున్నాడు. జ్యోతిష్యం ప్రకారం శని గ్రహం కదలిక అత్యంత ప్రాధాన్యత, మహత్యం కలిగి ఉంటుంది. సుదీర్ఘకాలం వక్రమార్గంలో ఉన్న శని సక్రమమార్గంలో రావడంతో కొన్ని రాశులకు మహర్దశ పట్టనుంది. ఓ విధంగా చెప్పాలంటే గోల్డెన్ డేస్ ప్రారంభమైనట్టే.
Sarvartha Siddhi and Amrita Siddhi Yogas: ఎంతో శక్తివంతమైన సర్వార్థ సిద్ధి, అమృత సిద్ధి యోగాల కారణంగా ఈ కింది రాశులవారు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. అలాగే ఆర్థిక పరంగా కూడా చాలా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Guru Vakri 2024 Lucky Signs: గురువక్రి గురుబలం వల్ల ఈ 5 రాశులకు అదృష్టం పట్టబోతుంది. ఈరోజు నుంచి ఈ రాశులకు లక్కీ సమయం. దీంతో వీరికి సమాజంలో మంచి గౌరవం, పేరు ప్రతిష్ఠలు కూడా పొందుతారు. బృహస్పతి అంటేనే బుద్ధికి నిదర్శనం. ఆయన కరుణ వల్ల ఈ రాశివారు జాక్పాట్ కొట్టబోతున్నారు. ఇందులో మీ రాశి కూడా ఉందా?
Shani Dev Blessings: శని దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని భావిస్తారు. అందుకే చెడు దృష్టి నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తారు. శని దేవుడు కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. శని శుభదృష్టి వల్ల మంచి జరుగుతుంది, అశుభ దృష్టి వల్ల జీవితంలో చెడు జరుగుతుంది. పనులు పెండింగ్లో పడిపోతాయి ఏ పనులు ముందుకు సాగవు, ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. శని దేవుడు ఒక్కో రాశికి ఒక్కో విధంగా జీవితంలో ప్రభావితం చూపుతాడు.
Rahu Transit 2024: వచ్చే సంవత్సరం రాహువు సంచారం చేయడం వల్ల మేష రాశితో పాటు మూడు రాశులవారు ఊహించని లాభాలు పొందుతారు. అలాగే అన్ని సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.
Karthika masam: కార్తీక మాసంను ప్రజలంతా ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ మాసంలో మనం చేసే పూజలు, వ్రతాలు కూడా వందరెట్లు ఎక్కువ లాభాలను కల్గజేస్తాయి. అందుకే ఈ మాసంను పుణ్యమాసం అని కూడా పిలుస్తుంటారు.
Financial Blessings This Karthika Masam: కార్తీకమాసం మొదలైపోయింది.. శివ క్షేత్రాలు కళకళలాడిపోతున్నాయి. ఈ క్రమంలో ఈ కార్తీకమాసం నుంచి ఐదు రాశులకు.. ధనం పరంగా ఎన్నో లాభాలు కలగబోతున్నాయి అని జ్యోతిష్యులు చెబుతున్నారు. మరి ఆ రాశులు ఏవో ఒకసారి చూద్దాం..
Karthika masam Tradition: కార్తీకంను చాలా మంది భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే.. కార్తీకంలో కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలని పండితులు చెబుతున్నారు. దీని వల్ల జీవితంలో మంచి మార్పులు జరుగుతాయని చెబుతుంటారు.
Shani Gochar: జ్యోతిష్య గ్రహ మండలంలో శని దేవుడికి సెపరేట్ ప్లేస్ ఉంది. అంతేకాదు శనీశ్వరుడు నవంబర్ 15న కుంభరాశిలో సంచరించబోతున్నాడు. ఈ మార్పు వలన నాలుగు రాశుల వారి జీవితంలో మార్పులు రానున్నాయి. అంతేకాదు కొన్ని రాశుల వారు పలు సమస్యలను ఫేస్ చేయవచ్చు. అంతేకాదు శనిదేవుడి ఆరాధనతో ఈ కష్టాల నుంచి గట్టెక్కవచ్చు.
Budha Nakshatra Gochar 2024: బుధుడు నవంబర్ 1వ తేదిన నక్షత్ర సంచారం చేశాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే వీరికి కుటుంబం, స్నేహితుల పరంగా కూడా అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు.
Koti Deepotsavam 2024: భాగ్య నగరం వేదికగా ప్రతి యేటా కార్తీక మాసానా భక్తి టీవీ, ఎన్టీవీ నిర్వహిస్తున్న కోటీ దీపోత్సవానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ యేడాది కార్తీక మాసానా..నిర్వహించే కోటీ దీపోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నవంబర్ 9న నుంచి ప్రారంభం కాబోతుంది.
Numerology of First Born Child: జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యా శాస్త్రం, పేరు జ్యోతిష్యం ఇవన్నీ కూడా ఒక వ్యక్తి కెరీర్, లక్షణాలు, అతడి భవిష్యత్తును తెలియజేస్తాయి. ఇవన్నీ కూడా జన్మ రాశి, సంఖ్య, పేరులోని మొదటి అక్షరం ఆధారంగా నిర్ణయిస్తారు. అయితే, సంఖ్యా శాస్త్రం ప్రకారం ఇంట్లో మొదటి సంతానం ఈ తేదీలో పుడితే అతని తండ్రి తప్పకుండా ధనవంతుడు అవుతాడట.
Lord Sri Ram Will And Arrow With Gold Silver From AP: హిందూవుల ఆరాధ్య దైవం శ్రీరాముడికి కొత్తగా కట్టించిన అయోధ్యకు భక్తుల తాకిడి పెరుగుతుండగా.. దాంతోపాటే కానుకలు భారీగా వచ్చి చేరుతున్నాయి. తాజాగా ఏపీ నుంచి అయోధ్యకు భారీ కానుక వెళ్లింది. ఏమిటో తెలుసుకోండి.
karthika masam puja: కార్తీక మాసంను దామోదర మాసంగా కూడా చెప్తుంటారు. ఈ మాసంలో మనం చేసే ప్రతి పూజ కూడా వంద రెట్లు ఎక్కువ ఫలితాలు ఇస్తుందని చెప్తుంటారు. అందుకే కార్తీకంలో కొన్ని ప్రత్యేకంగా పూజలు నిర్వహించాలని పండితులు చెబుతుంటారు.
Shukra Gochar: గ్రహ మండలంలో ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇలా ప్రవేశించడం వలన కొన్ని కీలక మార్పులు సంభవిస్తూ ఉంటాయి. కొన్ని కీలక గ్రహాల మార్పులు కొన్ని రాశుల వారికీ ఇబ్బందులను కలుగజేస్తే.. మరికొన్ని రాశుల వారికీ అదృష్టాన్ని తీసుకువస్తాయి. తాజాగా శుక్రుడు తన రాశి మార్పుతో కొన్ని కీలక మార్పులు సంభవించబోతున్నాయి.
Dreaming About Animals Meaning: సాధారణంగా కలలో చాలా మందికి వివిధ రకాల జంతువులు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా తెల్ల రంగులో ఉండే జంతువులు కలలో వస్తుంటాయి. దీని అర్థం అంటి.. స్వప్న శాస్త్రం ఏం చెబుతుంది అనేది తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.