Annaprasadam Donation Process Details: కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుమలలో భక్తుల కడుపు నింపుతున్న అన్నప్రసాదం కేంద్రాలు, విరాళాలు వంటివి ఎలా చెల్లించవచ్చో తెలుసుకుందాం.
హిందూ జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలిక లేదా గోచారానికి విశేష ప్రాధాన్యత, మహత్యం ఉన్నాయి. ప్రతి గ్రహం నిర్దిష్ట రాశిలో నిర్దేశిత సమయంలో ప్రవేశిస్తుంటుంది. అందుకే అన్ని రాశులపై ఆ ప్రభావం పడుతుంటుంది. దీపావళి తరువాత శనిగ్రహం మార్గం కానుంది. దాంతో నవంబర్ 15 నుంచి 5 రాశులకు అదృష్టం మారనుంది. ఊహించని లాభాలు కలగనున్నాయి. ధన సంపద వద్దంటే వచ్చి పడుతుంది. ఈ 5 లక్కీ రాశులేవో తెలుసుకుందాం.
Diwali 2024 Lakshmi Puja: దీపావళి పండుగ రేపు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఏడాది దీపావళి పండుగ అక్టోబర్ 31న సెలవు ప్రకటించారు. దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్లు, పాఠశాలలతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు కూడా సెలవులు ప్రకటించారు. అయితే, దీపావళి రోజు లక్ష్మీదేవి పూజ చేస్తారు. పూజలో ఆమెతోపాటు లక్ష్మీ సోదరుడు కూడా ఉండాల్సిందేనట. ఎవరో తెలుసా?
Navapanchama Raja Yoga Effect: నవపంచమ రాజయోగం ప్రభావం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Shani Dev Huge Blessings: దీపావళి తర్వాత శని గ్రహ గమనంలో అనేక మార్పులు రాబోతున్నాయి. ఈ గ్రహం తిరోగమనం చేయబోతోంది. దీంతో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఈ తిరగోమనం కారణంగా శని గ్రహం కొన్ని రాశులవారికి ప్రత్యేక్షమైన స్థానంలోకి వెళ్లబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారి జీవితంలో అనేక సమస్యలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వీరికి గోల్డెన్ డేస్ కూడా ప్రారంభమవుతాయి.
దీపావళి సమీపిస్తోంది. ఈ దీపావళి అందరి ఇళ్లలో ఆనందాలు నింపాలని, దీపావళి వెలుగులు జీవితంలో చీకట్లు పారద్రోలాలని కోరుకుంటారు. అదే సమయంలో ఈ దీపావళి రోజున ఈ ఏడు వాస్తు సూచనలు పాటించాలంటున్నారు జ్యోతిష్య పండితులు. అలా చేస్తేనే ఇంట్లో లక్ష్మీ దేవి ప్రవేశించి సుఖ శాంతులతో పాటు ధన సంపదలు కురిపిస్తుందని అంటారు. ఆ వాస్తు టిప్స్ ఏంటో తెలుసుకుందాం.
ఈసారి దీపావళి చాలా ప్రత్యేకమైంది. జ్యోతిష్యపరంగా అరుదైన సంయోగాలు జరుగుతున్నాయి. ఫలితంగా వివిధ రాశులపై అద్భుతమైన ప్రభావం పడనుంది. ముఖ్యంగా బుధుడు అనూరాథ నక్షత్రంలో ప్రవేశించడం 3 రాశుల జీవితాన్ని మార్చేయనుంది. ఈ మూడు రాశులకు పట్టిందల్లా బంగారం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Happy Diwali 2024: హిందూవుల అతిపెద్ద పండుగ దీపావళి మరో రెండ్రోజుల్లో ఉంది. ముఖ్యంగా ఉత్తరాదిన 5 రోజులు జరుపుకునే పండుగ ఇది. చీకట్లను పారద్రోలి వెలుగులు చిమ్మినందుకు ప్రతీకగా దీపావళి జరుపుకుంటారు. ఈసారి దీపావళి అక్టోబర్ 31న ఉంది. మరి మీ బంధుమిత్రుల్ని విష్ చేసేందుకు సిద్ధమయ్యారా..
Diwali 2024 God Gift: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం.. గ్రహ సంచారాలతో పాటు సంయోగాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. దీని కారణంగా శుభ లేదా అశుభ యోగాలు, ప్రభావాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ యోగాలు కొన్ని రాశి చక్రాలకు చాలా శుభప్రదంగా ఉంటే.. మరికొన్ని రాశులవారికి కష్టాలను కలిగస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఏడాదిల్లో ఏర్పడే యోగాలు దాదాపు అన్ని రాశులవారికి శుభఫలితాలను అందిస్తుంద.
Diwali Puja 2024 Items: దీపావళి రోజు ప్రత్యేకంగా లక్ష్మీపూజ చేస్తారు. ఈరోజు ఇలా పూజించడం వల్ల సిరిసంపదలు కురుస్తాయి. అయితే, లక్ష్మీదేవితోపాటు ఈరోజు గణపతిని కూడా పూజిస్తారు. అయితే, దీపావళి లక్ష్మీ పూజలో కొన్ని వస్తువులు కచ్చితంగా ఉండాల్సిందేనట. లేకపోతే ఆ పూజ పూర్తి కానట్లే..
Diwali Lucky Zodiac Signs: గ్రహాలు, నక్షత్రాలు స్థాన చలనంతో 12 రాశులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కొందరికీ ఆర్థికంగా బాగా కలిసివస్తే, మరికొందరికీ అశుభం. అయితే, దీపావళి తర్వాత శని అపారకృపతో చక్రం తిప్పబోతున్న మూడు రాశులు ఉన్నాయి. ఇందులో మీ రాశి కూడా ఉందా? ఓసారి చెక్ చేయండి.
Dhanteras Pooja 2024: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏడాదిలో 365 రోజులు వస్తే .. అందులో ప్రత్యేకంగా కొన్ని రోజులలో కొన్ని నియమాలు పాటిస్తే సర్వ సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతూ ఉంటారు. ఇక ఈరోజు ధన త్రయోదశి కాబట్టి ఈరోజు కూడా ఒక పని చేసినట్లయితే అకాల మృత్యువు దూరం చేసుకోవడమే కాకుండా యమధర్మరాజు అనుగ్రహం పొందుతామని చెబుతున్నారు. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.
Yamadeepdaan 2024: హిందూ సంప్రదాయం ప్రకారం, చాలా మంది దీపావళి పండగను రెండు నుంచి మూడు రోజుల పాటు జరుపుకుంటారు. కొంతమందైతే దీపావళికి ముందు రోజు నరక చతుర్దశిని జరుపుకుంటారు. నార్త్ ఇండియన్స్ ఈ చతుర్దశిని ఛోటీ దీపావళిగా కూడా పిలుస్తారు. దీనిని చెడుపై సాధించిన మంచి విజయానికి గానూ ఈ నరక చతుర్దశిని జరుపుకుంటారు. అయితే ఈ రోజున ప్రదోష సమయంలో యముడిని పూజించడం ఆనవాయితిగా వస్తోంది. అంతేకాకుండా చాలా మంది ఈ రోజు నాలుగు ముఖాల దీపాలను వెలిగించి ప్రత్యేకమైన పూజలు చేస్తారు.
Karthika Masam Marriage Dates: కార్తీకమాసం వచ్చిందంటే చాలు.. పెళ్లి సీజన్ వచ్చేసినట్టే. ఎంతో మంది సంవత్సరం మొత్తానికి..కార్తిక మాసంలోనే పెళ్లి చేసుకోవాలని ఎదురుచూస్తూ ఉంటారు. అంతటి గొప్ప విశేషం ఈ మాసంకి ఉంది. ఈ క్రమంలో ఈ మాసంలో పెళ్లికి సరిపోయే డేట్స్.. ఏవో ఒకసారి చూద్దాం
Dhanteras Wishes For Family In Telugu: ధన త్రయోదశి అనగానే అందరికీ గుర్తొచ్చేది బంగారం కొనుగోలు చేయడమే. కానీ ఈరోజు ఉత్తరాది భారతీయులు ఆయుర్వేదం పుట్టింది గా కూడా భావిస్తారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున ధన్వంతరిని పూజిస్తారు. అలాగే చాలామంది ఈరోజు ప్రత్యేకమైన వ్రతాలు కూడా చేస్తారు. ఆయుర్వేదానికి మూలం ధన్వంతరి కాబట్టి కొంతమంది ఈరోజు శ్రీమహావిష్ణువుని కూడా పూజిస్తారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండగ రోజున ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటూ ఇలా ధన త్రయోదశి శుభాకాంక్షలు సోషల్ మీడియా ద్వారా పంపండి.
Happy Dhanteras Wishes In Telugu Images: దీపావళికి ఒక రోజు ముందు జరుపుకునే పండగల్లో ధన త్రయోదశి ఒకటి.. ఈ పండగను ప్రతి సంవత్సరం అందరు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. చాలామంది ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేసి లక్ష్మీ అమ్మవారిని పూజిస్తారు. మరికొంతమంది అయితే శ్రీమహావిష్ణువుని మరో అవతారమైన ధన్వంతరి పూజించి ప్రత్యేక ఉపవాసాలు పాటిస్తారు. ఈరోజు లక్ష్మీ పూజ చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున మీ మేలుకోలేవారు ఆరోగ్యంగా సుఖసంతోషాలతో ఉండాలని ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి..
Most Powerful Dhanvantari Mantra: ధన త్రయోదశి రోజున ధన్వంతరి పవర్ ఫుల్ స్తోత్రాలను చదవడం వల్ల సంతాన భాగ్యంతో పాటు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మానసిక సమస్యలతో బాధపడే వారికి ఈ ఈ స్తోత్రాలను వినడం వల్ల గొప్ప ఉపశమనం కలుగుతుంది. ఇవేకాకుండా బోలెడు లాభాలు కలుగుతాయి.
ఈసారి దీపావళి పండుగ అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు జరుపుకోనున్నారు. ఈ దీపావళి పండుగ చాలా ప్రత్యేకమైంది. అరుదైనది కూడా. ఎందుకంటే ఏకంగా 500 ఏళ్ల తరువాత గజకేసరి యోగంలో దీపావళి వచ్చింది. మొత్తం 5 రాజయోగాలు కలిసి రానున్నాయి. ఫలితంగా మూడు రాశులవారికి అమితమైన ధనయోగం కలగనుంది. ఊహించని డబ్బు వచ్చి పడనుంది.
Sun Transit Benefits In Telugu: దీపావళి పండగ వచ్చేస్తోంది. ఈ పండగ కొన్ని రాశిచక్రాల వారి జీవితాల్లో వెలుగులు నింపబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, దీపావళి తర్వాత కూడా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. నవంబర్ రెండవ వారంలో ఎంతో శక్తివంతమైన సూర్యగ్రహం సంచారం చేయబోతోంది. నవంబర్ 16వ తేదిన గ్రహాలకు రాజు వృశ్చిక రాశిలోకి సంచారం చేయబోతోంది.
Diwali Week Lucky Zodiac In Telugu: ఈ ఏడాది దీపావళి సమయంలో ఎంతో శక్తివంతమైన యోగాలు ఏర్పడబోతున్నాయి. ఈ యోగం బుధ, శుక్ర గ్రహాల కలయిక కారణంగా ఏర్పడబోతోందని`జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. దీని కారణంగా సంపద, శ్రేయస్సు, లాభాలు కలుగుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.