Makar Sankranti 2025: సూర్య భగవానుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఇలా రాశి మారడాన్ని సంక్రమణం అంటారు. కానీ సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడంతో ఉత్తరాణాయం ప్రారంభమవుతోంది. దేవతలకు పగట కాలం. ఇప్పటి నుంచి సూర్య భగవానుడు తన ప్రతాపం చూపించనున్నాడు. సూర్యుడు మకర రాశి ప్రవేశం వలన కొన్ని రాశుల వారి జీవితాల్లో అనుకోని లాభాలను అందుకుంటారు.
Laxmi Narayana Yogam 2025: వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలా కొన్ని గ్రహాల కలయిక వలన కొన్ని యోగాలు ఏర్పడుతాయి. 2025లో అందులో శుక్రుడు, బుధుడు కలయిక వలన లక్ష్మి నారాయణ యోగం ఏర్పడుతోంది.
Kuja Gochar 2025: గ్రహా మండలంలో కొన్ని గ్రహాల కలయికను అరుదైన యోగంగా భావిస్తారు. కుజుడు .. ఈ నెల 21 మిథున రాశిలో ప్రవేశించనున్నాడు. కుజుడు నవగ్రహాల్లో సర్వ సైన్యాధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.
Srisailam Sparsha Darshanam Timings Changed Check Here Details: నల్లమల్ల అటవీ ప్రాంతంలో కొలువుదీరిన శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్తున్నారా అయితే ఈ మార్పు తెలుసుకోండి. ఆలయ కమిటీ ఈ కీలకమైన మార్పు చేసింది. తప్పక తెలుసుకోండి.
Makar Sankranti 2025: హిందూమతం ప్రకారం జ్యోతిష్య శాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యం ఉన్నాయి. ఈ ఏడాది జనవరి 14న మకర సంక్రాంతి అంటే సూర్యుడు కుంభ రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించే సమయం. అంటే మకర సంక్రాంతి నుంచి శుభకార్యాలకు అత్యంత అనుకూలమని అర్ధం.
Much Eating Zodiac Signs: రాశులు వాటి గుణాలను ముందుగానే తెలుసుకోవచ్చు. కెరీర్లో ఎప్పుడు సెటిల్ అవుతారు కూడా ముందుగానే తెలుసుకోవచ్చు. అయితే, కొన్ని రాశులు అతిగా తింటారట. వీళ్లు ఇతర రాశుల కంటే ఎక్కువ తినడాన్ని ఆస్వాదిస్తారు. వీరి ముందు ఎవరూ గెలవలేరు. అతిగా తినే 4 తిండిబోతు రాశులు ఉన్నాయి. ఇందులో మీరు కూడా ఉన్నారా? చెక్ చేయండి.
Lord Vishnu Favourite Lucky Zodiac Signs: శ్రీమహావిష్ణువుకి కొన్ని రాశులు అంటే చాలా ఇష్టం. గృహస్పతి శ్రీమహావిష్ణువుకి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన సంబంధం ఉంది. కాబట్టి ఈ గ్రహం శుభస్థానంలో ఉన్న రాశుల వారికి ఎల్లప్పుడూ మేలే జరుగుతుంది. ఇందులో మీ రాశి కూడా ఉందా?
Gajakesari Rajyoga Effect On Lucky Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రంలో అతివేగంగా కదిలే గ్రహాల్లో చంద్ర గ్రహం ఒకటిగా భావిస్తారు. ఈ గ్రహం ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తూ ఉంటుంది. దీనివల్ల అప్పుడప్పుడు గ్రహ సంయోగాలు కూడా ఏర్పడుతూ ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ గ్రహం ఇతర గ్రహాలతో కలయిక జరపడం వల్ల ఎంతో ప్రత్యేకమైన యోగాలు కూడా ఏర్పడతాయి. దీనివల్ల రాశుల వారిపై శుభ అశుభ ప్రభావాలు పడుతూ ఉంటాయి.
Malavya Rajyog 2025 Effect On Zodiac Signs: 2025 సంవత్సరం ప్రారంభమై.. దాదాపు నాలుగు రోజులు కావస్తోంది. మరికొన్ని రోజుల్లో కొన్ని రాశులవారికి అద్భుతమైన శుభ సమయం రాబోతోంది. ఈ నెలలో ఎంతో శక్తివంతమైన గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా ఇదే నెలలో శుక్రుడు కూడా సంచారం చేయబోతున్నాడు. అయితే ఈ సమయంలో సమయంలో మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు.
Rahu and Mars Transit Effect On 3 Zodiac Signs: రాహువు, కుజుడు నక్షత్ర సంచారం వల్ల ఈ కింది రాశులవారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా కొన్ని రాశులవారికి ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. వ్యాపారాలు కూడా మెరుగుపడే ఛాన్స్‌లు ఉన్నాయి.
Kumbha Mela 2025: 2025 మహా కుంభమేళా జనవరి 14 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్‌రాజ్‌లో జరగనుంది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ కుంభమేళా 144 ఏళ్లకు ఒక్కసారి జరుగుతుంది. ముఖ్యమైన షాహీ స్నానాల తేదీల గురించి తెలుసుకుందాం.
Budha Adithya Raja Yogam Effect On Zodiac Signs: గ్రహ గమనంలో కొన్ని రాశుల కలయికతో మంచి యోగాలు ఏర్పడుతుంటాయి. అలాంటి వాటిలో గ్రహ రాజు సూర్యుడు, గ్రహాల రారాజు బుధుడు కలయిక వలన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రాశివారికి కొత్త పురోభివృద్ధి మార్గం తెరుచుకుంటుంది, చేసిన పనిలో అపజయం అంటూ ఉండదు.
Lakshni Blessed Lucky Number: జ్యోతిష్య శాస్త్రం వలే న్యూమరాలజీ పుట్టిన తేదీ ప్రకారం కూడా ఒక వ్యక్తి లక్షణాలను ముందుగానే అంచనా వేయవచ్చు.. అతని కెరీర్ ఎలా ఉంటుందో ముందుగానే తెలుసుకోవచ్చు. అయితే ప్రపంచంలోనే అత్యంత అదృష్ట సంఖ్య ఉంది. వీరు త్వరగా లైఫ్ లో సెటిల్ అవుతారు ఇప్పుడున్న ప్రముఖులు కూడా ఈ తేదీలో పుట్టిన వారే అధికం.. ఇందులో మీరు పుట్టిన తేదీ కూడా ఉందా ఓసారి చెక్ చేయండి
Ketu Transit In Leo Lucky Signs: గ్రహాల రాశి మార్పు 12 రాశులపై ప్రభావం చూపుతుంది. అయితే, ఈ ఏడాది కేతువు రాశి మారుతున్నాడు. ఈ నేపథ్యంలో రెండు రాశులకు రాజయోగం పట్టబోతుంది. దీంతో వీరు బంపర్ లాభాలు పొందుతారు. కేతువు వల్ల సుడి తిరిగి రాజయోగం పట్టబోతుంది. దీంతో వీరు కోరుకున్న లైఫ్ 2025 లో కేతువు వల్ల కలుగుతుంది. కేతువు వల్ల అశుభాలు మాత్రమే కాదు శుభం కూడా జరుగుతుంది. అయితే, ఈ ఏడాది అదృష్టం సుడి తిరుగుతున్న రాశులు ఏవో తెలుసుకుందాం.
Makar Sankranti 2025 Lucky Zodiac Signs: మన భారతదేశంలో అంత్యంత ప్రాముఖ్యత కలిగిన పండగల్లో మకర సంక్రాంతి ఒకటి.. ఈ పండగకి దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అంతేకాకుండా దీనిని ఆంగ్ల నూతన సంవత్సరంలో వచ్చే మొదటి పండగగా కూడా భావిస్తారు. అయితే ఈ పండగ సమయంలోనే ఎంతో శక్తివంతమైన గ్రహాలు కూడా సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా సూర్యుడు పౌషమాసంలో మకర రాశిలోకి సంచారం చేస్తాడు. దీని వల్లే మకర సంక్రాంతి అని పేరు వచ్చిందని జ్యోతిష్య శాస్త్రంలో క్లుప్తంగా పేర్కొన్నారు.
Tirupati: కొత్త ఏడాది వేళ టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భక్తులు ముక్కోటి ఏకాదశి వేళ స్వామిని ఎలాగైన దర్శించుకొవాలని అనేక ప్లాన్ లు వేస్తున్నట్లు తెలుస్తొంది.
Baba Vanga Predictions: బుల్గేరియాకు చెందిన అంధ భవిష్యవక్త బాబా వంగా, 2025 సంవత్సరానికి సంబంధించి కొన్ని షాకింగ్ భవిష్యవాణులు చేయగా, వాటి గురించి ప్రజలు తీవ్ర స్థాయిలో చర్చిస్తున్నారు. ఈ భవిష్యవాణుల్లో ప్రపంచాంతం ప్రారంభం, యూరప్‌లో యుద్ధాలు, ఎలియన్లతో మాట్లాడటం, టెలిపతి వంటి సంచలన విషయాలు ఉన్నాయి.
Skanda Sashti Puja: స్కంద షష్ఠి ని హిందువులంతా ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈరోజున ముఖ్యంగా పెళ్లి అయ్యి పిల్లలు లేని వారు, జీవితంలో ఉద్యోగం విషయంలో ఏదైన సమస్యలున్న వారు కొన్ని పరిహారాలు పాటిస్తే ఆ దోషాలన్ని పోతాయని చెబుతుంటారు.
New Year devotees: తిరుమలకు సంబంధించిన సమాచారం ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. భక్తుల రద్దీ పెరగడంతో దర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. దీంతో ఎంతోమంది భక్తులు కంపార్ట్మెంట్స్ లో గంతలు తరబడి వేచి చూస్తున్నారు. ఇక తిరుమల సమాచారం గురించి పూర్తి వివరాల్లోకి వెళితే.
Baba Vanga 2025 Predictions: బాబా వంగా నోస్ట్రాడామస్ ఆఫ్ ది బాల్కన్స్ .. ప్రపంచంలో రానున్న కొన్ని సంవత్సరాలు జరగబోయే విపత్తులు, విషయాలను ముందుగానే అంచనా వేసి రాశారు. అయితే, ఆర్థికంగా నాలుగు రాశులు మాత్రం 2025లో ఎదగడం పక్కా అని బాబా వంగా జాతకం ద్వారా తెలుస్తోంది. దీని ప్రకారం ఏ రాశిల వారు రిచ్ అవుతున్నారు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.