Gajakesari Rajyoga Effect On Lucky Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రంలో అతివేగంగా కదిలే గ్రహాల్లో చంద్ర గ్రహం ఒకటిగా భావిస్తారు. ఈ గ్రహం ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తూ ఉంటుంది. దీనివల్ల అప్పుడప్పుడు గ్రహ సంయోగాలు కూడా ఏర్పడుతూ ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ గ్రహం ఇతర గ్రహాలతో కలయిక జరపడం వల్ల ఎంతో ప్రత్యేకమైన యోగాలు కూడా ఏర్పడతాయి. దీనివల్ల రాశుల వారిపై శుభ అశుభ ప్రభావాలు పడుతూ ఉంటాయి.
Gajakesari Yoga 2025 Lucky Signs: కొత్త సంవత్సరం అతిచేరువలో ఉంది. కొత్త సంవత్సరం ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఉత్సాహంతో ఎదురు చూస్తుంటారు. కొత్త ఏడాది సెలబ్రేషన్స్ ఎలా చేసుకోవాలా? అని ప్లాన్స్ వేస్తుంటారు. అంతేకాదు కొత్త ఏడాది తమకు ఎలా ఉంటుందో అని ఆలోచనలో కూడా ఉంటారు. అయితే, జ్యోతిష్య నిపుణుల ప్రకారం ఈ 3 రాశులు దుమ్మురేపుతాయి.
Karthika masam: కార్తీక మాసంను ప్రజలంతా ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ మాసంలో మనం చేసే పూజలు, వ్రతాలు కూడా వందరెట్లు ఎక్కువ లాభాలను కల్గజేస్తాయి. అందుకే ఈ మాసంను పుణ్యమాసం అని కూడా పిలుస్తుంటారు.
Gajakesari Yoga: అక్టోబర్ 19వ తేదీన వృషభ రాశిలో గజకేసరి రాజయోగం ఏర్పడింది. దీని కారణంగా ఎప్పటినుంచో సమస్యలతో పోరాడుతున్న కొన్ని రాశుల వారికి కాస్త ఉపశమనం కలుగుతుంది. అందులో మీ రాశి కూడా ఉందా? త్వరలోనే అత్యధిక లాభాలు పొందబోయే రాశులు ఏవో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Gajakesari Raja Yoga Effect: బృహస్పతి సంచారం చేయడం వల్ల ఎంతో శక్తివంతమైన గజకేశరి రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో.. అత్యధిక లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకోండి.
Gajkesari Rajyog Good Effects: సెప్టెంబర్ మొదటి వారంలో ఎంతో శక్తివంతమైన గజకేశరి రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి.
Gajakesari Yoga 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో ప్రత్యేకత కలిగిన గజకేసరి యోగం ఏర్పడబోతోంది. అయితే ఈ సెప్టెంబర్ మొదటి వారంలో యోగం ఏర్పడడం కారణంగా కొన్ని రాశుల వారికి ఒకటవ తేదీ నుంచి చాలా మేలు జరుగుతుంది. ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి ఇలా..
Gajakesari Yoga: గజకేశరి యోగం ఏర్పడడం కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు వ్యాపారాల్లో వస్తున్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.
Gajakesari Yoga In Taurus 2024: వృషభరాశిలో గజకేశరి యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అన్ని రకాల పనులు కూడా సులభంగా జరుగుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Gajakesari Yoga 2024 In Telugu: మే మొదటి వారంలో ఎంతో శక్తివంతమైన గజకేసరి యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా ఈ క్రింది రాశుల వారికి విపరీతమైన ధన లాభాలతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది. అంతేకాకుండా ఒత్తిడి నుంచి విముక్తి లభించే అవకాశాలు కూడా ఉన్నాయి.
Horoscope: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన గజకేసరి రాజయోగం ఏర్పడబోతోంది. దీనికి కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో కనక వర్షం కురువబోతోంది. ఇంతకుముందు ఎప్పుడూ ఊహించలేని లాభాలు కూడా పొందబోతున్నారు.
Gajkesari Yoga Effects: ఈ సంవత్సరం మొదటి రాజయోగం జనవరి చివరి వారంలో ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఆర్థిక లాభాలు కలగడమే కాకుండా జీవితంలో అనేక రకాల మార్పులు వస్తాయి.
GajKesari Yoga: ఓకే రాశిలో రెండు గ్రహాల కలయిక కారణంగా గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.
Gajakesari Yoga: రేపు అంటే శనివారం నాడు గజకేసరి యోగం ఏర్పడుతోంది. పైగా ఇదే రోజు ప్రదోష వ్రతం కూడా. ఈరోజున శనిదేవుడిని పూజిస్తే రెట్టింపు ఫలితాలను పొందుతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.