Gold And Silver Will Arrow To Ayodhya: అయోధ్య శ్రీరామ ఆలయానికి ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ కానుక వెళ్లింది. కిలో వెండి.. 13 కిలోల వెండితో తయారుచేసిన ధనస్సు, బాణం ఏపీ నుంచి అయోధ్యకు వెళ్లింది. భీమవరంలోని మావూళ్లమ్మ ఆలయంలో ధనస్సుకు ప్రత్యేక పూజలు జరిగాయి.
Lord Sri Ram Will And Arrow With Gold Silver From AP: హిందూవుల ఆరాధ్య దైవం శ్రీరాముడికి కొత్తగా కట్టించిన అయోధ్యకు భక్తుల తాకిడి పెరుగుతుండగా.. దాంతోపాటే కానుకలు భారీగా వచ్చి చేరుతున్నాయి. తాజాగా ఏపీ నుంచి అయోధ్యకు భారీ కానుక వెళ్లింది. ఏమిటో తెలుసుకోండి.
Direct Flight Hyderabad To Ayodhya: ప్రస్తుతం టెంపుల్ టూరిజం భారీగా పెరుగుతోంది. కొత్తగా ప్రారంభమైన అయోధ్యకు పెద్ద ఎత్తున భక్తులు వెళ్తున్నారు. అయోధ్య భక్తుల కోసం ఓ శుభవార్త. ఇకపై ఎగురుకుంటూ అక్కడికి వెళ్లిరావొచ్చు.
Divine Eyes Of Ram Lalla: అయోధ్య ఆలయంలో కొలువైన బాలరాముడి విగ్రహం భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. ముఖ్యంగా ఆ కళ్లు తేజోమయంగా కనిపించడానికి కారణం ఏమిటో తెలుసా?
Narendra Modi Emotional: అయోధ్య రామందిరంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి భావోద్వేగానికి లోనయ్యారు. అయోధ్య రామాలయ ప్రతిష్టాపనకు ముందు ప్రధాని మోదీని అభినందిస్తూ రాష్ట్రపతి లేఖ రాశారు. ఆ లేఖకు తాజాగా ప్రధాని బదులిచ్చారు. ఆ లేఖలో భావోద్వేగపూరితంగా బదులిచ్చారు. ఈ సందర్భంగా అయోధ్యను గుండెల్లో ఉంచుకుని ఢిల్లీకి వచ్చినట్లు లేఖలో ప్రధాని మోదీ తెలిపారు.
Gold Crown to Ram Lalla: రామాలయంలో బాలరాముడికి ప్రాణ ప్రతిష్ట అనంతరం అయోధ్య కళకళలాడుతోంది. చిరకాల కల తీరడంతో భక్తులు రామయ్యను దర్శించుకునేందుకు బారులు తీరడంతో అయోధ్య కిటకిటలాడుతోంది. పెద్ద ఎత్తున వస్తున్న భక్తులు రామయ్యకు కానుకలు ఇస్తున్నారు. ఈక్రమంలోనే రెండో రోజే రామయ్యకు భారీ ఆభరణం వచ్చిచేరింది. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగిన స్వర్ణ కిరీటం రామయ్య శిరస్సుపైకి చేరింది.
Ayodhya Ram Mandir Holiday: యావత్ హిందూ సమాజం మొత్తం అయోధ్య రామందిరం ప్రాణ ప్రతిష్టాపనోత్సవం కోసం ఎదురుచూస్తోంది. కోట్లాది మంది భక్తజనులు కనులారా వీక్షించాలని భక్తిపూర్వకంగా నిరీక్షిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక వైభవాన్ని ఇండియా కూటమి బహిష్కరించింది. అయోధ్య వేడుకకు రాలేమని స్పష్టం చేయగా.. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డీకే శివ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెలవు ప్రకటించడం తమ ఇష్టమని ప్రకటించారు.
Ayodhya Ram Mandir: శతాబ్దాల కల.. దశాబ్దాల పోరాటం ఫలిస్తోంది.. యావత్ హిందూ ప్రజలు గర్వించే క్షణాలు.. తన్మయత్వం పొందే ఘడియలు వచ్చేశాయి. ఎన్నో వసంతాల నిరీక్షణ ఫలించి అయోధ్య రాముడు భక్తులకు దర్శనమిచ్చాడు. సుందరమూర్తి రామయ్యను చూసి భక్తజనం పులకించింది. అయోధ్య రామాలయంలో ప్రతిష్టించే బాలరాముడి దివ్యరూపం దర్శనమిచ్చింది. అయోధ్య రామయ్య విగ్రహ విశేషాలు చదవండి.
Ayodhya Ram Mandir: హిందూవులంతా ఎదురుచూస్తున్న అద్భుత సమయం ఆసన్నమవుతోంది. శతాబ్దాల కల.. దశాబ్దాల పోరాటం ఈనెల 22న సాకారం కానుంది. దేశమంతా పండుగ వాతావరణం సంతరించుకుంది. అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ట వేడుకకు చాలా రాష్ట్రాలు సెలవు ఇవ్వగా.. మరికొన్ని రాష్ట్రాల్లో కూడా సెలవు ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. మరి తెలుగు రాష్ట్రాలు కూడా ఇస్తాయో లేదో అనేది ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాష్ట్రాలు ప్రకటించకపోతే కేంద్ర ప్రభుత్వమే జాతీయ సెలవు దినం ప్రకటించే అవకాశం కూడా ఉంది.
Hanuman Movie: హనుమాన్ టీమ్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ముందు చెప్పినట్టుగానే తన సినిమా కలెక్షన్లలో కొంత మొత్తాన్ని అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇచ్చింది.
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మంగళవారం రోజు అయోధ్యలో రాముని గుడికి సంబంధించిన చిత్రాలను షేర్ చేసింది. శ్రీరాముని గుడిని ఎలా నిర్మించనున్నారో తెలిపింది.
అయోధ్య రాముని ఆలయ నిర్మాణ శంకుస్థాపనకు సర్వం సిద్ధమవుతోంది. రామ్ లల్లా కోసం ఇప్పటికే ప్రత్యేక వస్త్రాలు సిద్ధమయ్యాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆగస్టు 5 ముహూర్తానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.