IPL 2020 Schedule: ఐపిఎల్ షెడ్యూల్ విడుదల.. మీ ఫెవరిట్ టీమ్ మ్యాచులు చెక్ చేయండి

ఐపిఎల్ ( IPL 2020 ) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న షెడ్యూల్ రానే వచ్చింది.

Last Updated : Sep 6, 2020, 06:48 PM IST
    • ఐపిఎల్ ( IPL 2020 ) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న షెడ్యూల్ రానే వచ్చింది.
    • దీనికి సంబంధించి బీసీసీఐ ( BCCI ) ఫుల్ షెడ్యూలజ్ విడుదల చేసింది. ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ) -చెన్నై సూపర్ కింగ్స్ ( CSK) మధ్య అబు ధాబీలో తొలి మ్యాచ్ జరగనుంది.
IPL 2020 Schedule: ఐపిఎల్ షెడ్యూల్ విడుదల.. మీ ఫెవరిట్ టీమ్ మ్యాచులు చెక్ చేయండి

ఐపిఎల్ ( IPL 2020 ) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న షెడ్యూల్ రానే వచ్చింది. దీనికి సంబంధించి బీసీసీఐ ( BCCI ) ఫుల్ షెడ్యూల్ విడుదల చేసింది. ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ) -చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య అబు ధాబీలో తొలి మ్యాచ్ జరగనుంది. రౌండ్ రాబిన్ లో చివరి మ్యాచు నవంబర్ 3న సన్ రైజర్స్ హైదరాబాద్ ( SRH ) -ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది.

ఐపిఎల్ 2020 షెడ్యూల్ విడుదల కావడంతో టోర్నీలో ప్లే ఆఫ్, ఫైనల్ కు సంబంధించిన వేదికల గురించి బీసీసీఐ కసరత్తు చేస్తోంది. టోర్నీ జరిగే సమయంలోనే వేదికను ప్రకటించే అవకాశం ఉంది. ఐపిఎల్ 2020 తొలి మ్యాచు సెప్టెంబర్ 19న జరగనుంది. ఫైనల్ మ్యాచు నవంబర్ 10న జరగనుంది.

ఐపిఎల్ 2020 షెడ్యూల్ ఇదే..

Trending News