కేరళ (Kerala) లో దారుణం చోటుచేసుకుంది. కల్తీ మద్యం (spurious liquor) తాగి ఐదుగురు మరణించిన విషాద సంఘటన రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లా వలయార్ ప్రాంతంలోని చెల్లనం గిరిజన కాలనీ (Chellanam tribal colony) లో జరిగింది.
భారత నావికదళానికి చెందిన ఓ శిక్షణ విమానం (Glider Crashed) కూలింది. ఈ ఘటనలో ఇద్దరు నేవీ అధికారులు మరణించారు. ఈ దుర్ఘటన కేరళ రాష్ట్రం కొచ్చి ( Kochi) నావికాదళానికి సమీపంలో ఉన్న తొప్పంపాడి వంతెన సమీపంలో ఆదివారం ఉదయం జరిగింది.
తిరువనంతపురం: భారత్ ఇప్పటికే అన్‌లాక్ (Unlock-5) ఐదవ దశలోకి ప్రవేశించింది. కేంద్ర ప్రభుత్వం గతంలో కంటే ఎక్కువగా సడలింపులు చేసుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే.
కరోనా ఎక్కడ తమకు సోకుతుందేమోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఎంత తిరిగినా సరే కరోనా రాకుండా చూడాలని దేవుణ్ని ప్రార్థిస్తుంటారు. షాపింగ్ చేసి కరోనా తెచ్చుకుంటే రూ.50వేల క్యాష్ బ్యాక్ అంటూ ఓ ప్రకటన (Controversial Ad in Kerala) సంచలనం రేపింది.
కేరళలోని మలప్పురం జిల్లా కారిపూర్ ఎయిర్ పోర్టు రన్ వేపై శుక్రవారం రాత్రి జరిగిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో ( Air India flight crashed ) మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
దేశ వ్యాప్తంగా ఆందోళన రేకెత్తించిన కేరళ ఏనుగు మరణం కేసులో పురోగతి సాధించారు. గజరాజు చావుకు కారణమైన ఓ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని మంత్రి కె రాజు వెల్లడించారు.
మానవత్వం మంటగలిసింది. మూగ జీవాలు, జంతువులకు ఆపద కాలంలో సాయం చేయాల్సింది పోయి వాటి ప్రాణాలు బలితీసుకుంటున్నారు. క్రాకర్స్ పెట్టిన పండును తినడంతో గర్భంతో ఉన్న ఏనుగు చనిపోయింది.
శుభకార్యాలపైనా కరోనా ప్రభావం తీవ్రంగానే ఉంది. ఏప్రిల్ 14 తర్వాత లాక్డౌన్ ఎత్తివేస్తారని భావించి ముహూర్తాలు (WhatsApp Wedding) నిశ్చయించినవి కూడా వాయిదా పడ్డాయి.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలతో మాట్లాడారు. ప్రతి నెలా చివరి ఆదివారం రోజున ఆయన మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలతో అనేక విషయాలు పంచుకుంటారు. ఈ రోజు కూడా అలాగే పలు అంశాలను ప్రజలకు చెప్పారు. ఇందులో భాగంగా 105 ఏళ్ల బామ్మను ఆయన ప్రశంసించారు.
‘రాహుల్ గాంధీని ఎంపీగా ఎందుకు ఎన్నుకున్నారు. రాహుల్‌తో నాకు వ్యక్తిగతంగా ఏ విభేదాలు లేవు. చాలా మంచి వ్యక్తి. కానీ నవ భారతానికి ఓ వంశానికి చెందిన ఐదవ తరం నేత అవసరం లేదు. 2024 ఎన్నికల్లో రాహుల్‌ను ఎన్నుకోవద్దు’ అని ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ సూచించారు.
శబరిమలైలోని అయ్యప్ప ఆలయంలో శ్రీ చిత్తిర తిరునాళ్లు నిర్వహిస్తున్న సందర్భంగా.. ఆ ఆలయానికి 30 కిలోమీటర్ల పరిధి వరకూ 144 సెక్షనును అమలులోకి తీసుకొస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మిస్టర్ ఇండియా టైటిల్‌ను 8 సార్లు.. మిస్టర్ ఆసియా టైటిల్‌ను రెండు సార్లు అందుకున్న నేవీ అధికారి మురళీ కుమార్‌ను ప్రస్తుతం కేరళలో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.