కరోనావైరస్ (Coronavirus) అంతటా వినాశనం చేస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు.. ఇలా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. ఇటీవల కాలంలో టాలీవుడ్లో చాలామంది ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ.. సోషల్ మీడియా ద్వారా అభిమానులను ఉత్సాహపరుస్తూనే ఉంటారు. అయితే.. రీసెంట్గా చిరంజీవి (Megastar Chiranjeevi) గుండు లుక్ ( urban monk look) తో ఉన్న ఫొటోను షేర్ చేశారు. న్యూలుక్ ఫొటోను మెగాస్టార్ అలా షేర్ చేయగానే.. చిరంజీవి ఏ సినిమా కోసం ఇలా మారారు అనే ఆసక్తి అంతటా పెరిగింది.
Chiranjeevi reaction on Pawan Kalyan fans death | టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు బ్యానర్ ఏర్పాట్లు చేస్తుండగా ముగ్గురు ఫ్యాన్స్ చనిపోవడం తెలిసిందే. పవన్ కల్యాణ్ అభిమానుల మరణంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.
మెగాస్టార్ చిరంజీవి శనివారం నాడు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు. టాలీవుడ్, దక్షిణాది ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ నుంచి మెగాస్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఓ బర్త్ డే గిఫ్ట్ (Mohan Babu Birthday Gift to Chiranjeevi) చిరును సంతోషంలో ముంచెత్తింది.
టాలీవుడ్లో మరో హీరో పెళ్లి త్వరలోనే కానుంది. ఇటీవలనే ప్రముఖ హీరోలు నిఖిల్, నితిన్, రాణా మ్యారెజ్లు అంగరంగవైభవంగా జరిగాయి. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) తమ్ముడు నాగబాబు ముద్దుల కూతురు నిహారిక ఎంగేజ్మెంట్ కూడా వారం క్రితమే జరిగింది. అయితే సోలో బతుకే సో బెటర్ అన్న మెగాస్టార్ మేనల్లుడు, మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ( Sai Dharam Tej ) కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పుట్టినరోజంటే.. తెలగు ప్రేక్షకుల్లో ఎంత సందడి నెలకుంటుందో అందరికీ తెలిసిందే. ఈ రోజుతో మెగాస్టార్ 65వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. మెగా పుట్టినరోజు ( Chiranjeevi birthday ) ను ఎక్కడెక్కోడో ఉన్న మెగా అభిమానులంతా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. . అయితే ఉదయం నుంచి చిరంజీవి తమ్ముడు, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) ఏ విధంగా శుభాకాంక్షలు తెలియజేస్తారోనని అభిమానులంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి ( Chiranjeevi ) అంటే ఒక ప్రత్యేక అభిమానం.. స్వయంకృషితో కిందిస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి.. మెగాస్టార్‌గా ప్రేక్షకుల మనస్సులో గుడికట్టుకున్న గ్యాంగ్ లీడర్. ఆయన స్టెప్పేస్తే థియేటర్లన్నీ మారుమోగాల్సిందే.
మెగాబ్రదర్ కొణిదెల నాగబాబు ( Nagababu ) కూతురు నిహారిక ( Niharika ) నిశ్చితార్థం ఇటీవల చైతన్య జొన్నలగడ్డతో జరిగిన విషయం తెలిపింది. అత్యంత ఘనంగా జరిగిన ఈ ఎంగేజ్మెంట్ మహోత్సవానికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఎం చేసినా.. దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. నటన పట్ల ఎంత ఏకాగ్రత, అంకితభావంతో ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అదేవిధంగా ఆయనకు ఖాళీ దొరికితే చాలు.. ఎప్పుడూ కుటుంబానికి ప్రధాన్యతనిస్తూ.. వారితో సరదాగా కాలక్షేపం చేస్తూ ప్రతీక్షణాన్ని ఆస్వాదిస్తుంటారు. గతంలో చిరంజీవి తన తల్లికి పలు వంటలు చేసి మరి రుచి చూపించారు.
నేడు 60వ వసంతంలోకి అడుగుపెడుతున్న నందమూరి నట సింహం బాలకృష్ణకు మెగాస్టార్ చిరంజీవి ఆత్మీయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నందమూరి, మెగా అభిమానులు ఈ ట్వీట్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.
'కరోనా వైరస్'.. కారణంగా పేదవారి బతుకులు చిన్నాభిన్నంగా మారాయి. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఒకవైపు.. మరోవైపు కరోనా వైరస్ వెంటాడుతుందనే భయం. ఈ దెబ్బతో రెండు వైపులా పేద ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
#RamCharanBirthday నువ్వు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి చరణ్ అని చిరంజీవి తనయుడు రామ్ చరణ్‌కు విషెస్ తెలిపారు. చెర్రీ చిన్ననాటి ఓ అరుదైన ఫొటోను చిరు పోస్ట్ చేశారు.
మెగాస్టార్.. తెలుగు తెరపై పరిచయం అక్కర లేని పేరు. చిన్న నుంచి పెద్ద వాళ్ల వరకు అంతా చిరు ఫ్యాన్స్ ఉన్నారు. తన అభిమానులకు మరింత దగ్గరవ్వడానికి మెగాస్టార్ చిరంజీవి మరో నిర్ణయం తీసుకున్నారు.
ఖైదీ.. చిరంజీవి కెరీర్‌ను మలుపుతిప్పిన చిత్రం. మెగాస్టార్ ఇమేజ్‌కు పునాదిరాళ్లు వేసిన చిత్రం. చిరంజీవిని మాస్ హీరోగా మలిచిన మొదటి చిత్రం. ఇలా చెప్పుకుంటూ పోతే ఖైదీ గురించి ఎన్నో విశేషాలు. మరెన్నో ప్రత్యేకతలు. మెగాస్టార్ చిరంజీవికే కాదు, తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో ప్రత్యేకమైన ఈ సినిమా విడుదలై ఈరోజుకు (అక్టోబర్ 28) సరిగ్గా 35 ఏళ్లు అయింది
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.