Chiranjeevi blockbluster movies: మెగాస్టార్గా చిరు ఎదగగడం వెనక ఎంతో కృషి, పట్టుదల, దీక్ష ఉన్నాయి. అంతేకాదు డాన్సులు, ఫైట్స్ తో పాటు నటనతో ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయికగా నిలిచిపోయారు. ఈయన కెరీర్ లో టాప్ చిత్రాల విషయానికొస్తే..
Chiranjeevi: చిరంజీవి పుట్టినరోజు అంటే మెగాఫ్యాన్స్ కు పండగే. ఈయనకు తెలుగు సినీ చరిత్రలో తన కంటూ ప్రత్యేకంగా కొన్ని పేజీలు రాసుకున్నారు. ఈ పుట్టినరోజున చిరంజీవి అభిమానులకు ఒకటికి రెండు సర్ఫ్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వబోతున్నారు.
Chiranjeevi Birthday Treats: ఆగష్టు 22 మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే అంటే మెగాభిమానులకు పండగే. ఈ సారి మెగా ఫ్యాన్స్ కు ఒకటికి మూడు ట్రీట్లు రెడీగా ఉన్నాయి. దీంతో అభిమానులు కూడా ఆ ట్రీట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. చిరు ప్రస్తుతం యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ మంచి ఊపు మీదున్నారు. ఈయన చివరగా ‘ఇంద్ర’ మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత చిరు నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్టైన ఇండస్ట్రీ హిట్ మాత్రం కాలేకపోయాయి.
Pawan Kalyan: తాజాగా జరిగిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపైనే బాబుకు మోడీ గట్టి షాక్ ఇచ్చారు. మంత్రుల ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నరేంద్ర మోడీ వేదికపై ఉన్న అందరినీ ఆప్యాయంగా పలకించారు. ఈ నేపథ్యంలో అన్నాదమ్ములైన మెగాస్టార్, పవర్ స్టార్ లతో కలిసి వేదికపై చేతులెత్తి అభివాదం చేసారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Chiranjeevi Industy Hits:చిరంజీవిని మెగాస్టార్గా చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఇవే.. చిరంజీవి మెగాస్టార్గా ఎదగగడం వెనక ఎంతో కృషి, పట్టుదల ఉన్నాయి. తన సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసారు. ఈయన కెరీర్లో ఎన్నో ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఉన్నాయి. వాటి విషయానికొస్తే..
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా విశ్వంభర. మెగా అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాలో చిరంజీవి పాత్రకి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు చెల్లెళ్ళు ఉండబోతున్నారు. అయితే ఆ చెల్లెళ్ల కోసం జోడీ లను వెతకడంలో ప్రస్తుతం విశ్వంభర బృందం తల మునకలవుతోంది.
Hanu-Man for Ram Mandir: తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా హనుమాన్. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కాబోతున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ సినిమా కలెక్షన్ల నుండి కొంత భాగం అయోధ్య లోని రామ మందిరానికి డొనేషన్ గా వెళ్లనుంది అని ప్రకటించారు.
Chiranjeevi:సాధారణంగా తెలుగు సినిమాల కంటెంట్ ని తీసుకొని మిగిలిన భాషల్లో చిత్రాలను రీమేక్ చేస్తూ వచ్చేవారు. అయితే ఈ ట్రెండ్ గత కొద్ది కాలంగా మారింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా మలయాళం మూవీస్ గురించి చర్చ జోరుగా జరుగుతోంది. ప్రస్తుతం మరో రెండు మలయాళీ సినిమాలు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ చిత్రాలకి మెగాస్టార్ కి మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకుందాం పదండి.
Megastar Chiranjeevi : ఈ మధ్య రీ రిలీజ్ ల ట్రెండ్ టాలీవుడ్ లో బాగానే నడుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన చిత్రాలను మళ్ళీ ట్రైలర్ రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ లు ఘనంగా పెట్టి మరీ రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లో రీ రిలీజ్ లో తలపడనున్న సినిమాలు ఎన్టీఆర్ హిట్ సినిమా అదుర్స్ కాగా మరొకటి చిరంజీవి హిట్ సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్..
Chiranjeevi's Remuneration Per Film: చిరంజీవి స్టార్డమ్ ఇప్పుడే కాదు... 3 దశాబ్ధాల క్రితం కూడా ఏ రేంజులో ఉండేదో చెప్పే కథనం ఇది. చాలామందికి చిరంజీవి అంటే ఒక గొప్ప స్టార్ హీరో అని మాత్రమే తెలుసు.. కానీ చాలామందికి తెలియని ఆసక్తికరమైన అంశం ఒకటుంది. అది కూడా చిరంజీవి పారితోషికం విషయంలో.. అదేంటో తెలియాలంటే ఇదిగో ఈ ఫుల్ స్టోరీ చదవాల్సిందే.
Megastar Chiranjeevi to Recieve Award: తాను అవమానంగా భావించిన చోటే మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు అవార్డు అందుకోనుండడం హాట్ టాపిక్ అయింది. గతంలో ఆయన తాను గోవా ఫిలిం ఫెస్టివల్ లో అవమానించబడ్డారు.
IFFI Award 2022: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ - 2022 అవార్డుకు ఎంపిక కావడంపై ప్రముఖులు అభినందనలు కురిపిస్తున్నారు. కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందన సందేశం పంపించారు.
IFFI Award: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్గా వెలుగొందుతున్న చిరంజీవికి లభించిన అరుదైన గౌరవంతో నిజంగానే మెగాస్టార్ అన్పించుకున్నాడు. దేశం తరపున లభించే అరుదైన గౌరవమిది.
Godfather Movie: మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన గాడ్ ఫాదర్ బాక్సాఫీసు బద్దలగొడుతోంది. మరో తెలుగు సినిమా ఉత్తరాదిని షేక్ చేస్తోంది. ఊహించని కలెక్షన్లతో దూసుకుపోతోంది.
Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్ని కొన్ని రోజులుగా పొత్తుల చుట్టే తిరుగుతున్నాయి. పొత్తుల విషయంలో పార్టీల వాయిస్ రోజుకోలా మారుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి ప్రధాని నరేంద్ర మోడీ సభలో పాల్గొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.